భగీరథ.. కష్టాలు | - | Sakshi
Sakshi News home page

భగీరథ.. కష్టాలు

Nov 4 2026 1:20 AM | Updated on Nov 4 2026 1:20 AM

మొయిన్‌ 14 కి.మీ.

అంతర్గత 160 కి.మీ.

మిషన్‌ వాటర్‌గ్రిడ్‌ 2,320 కి.మీ.

ఇంట్రా 2,190 కి.మీ.

మున్సిపల్‌లో..

ఇది ఆదిలాబాద్‌ పట్టణంలోని స్పిన్నింగ్‌ మిల్లు నుంచి డాల్డా కంపెనీ ఏరియాకు వెళ్లే దారిలో కొత్తగా నిర్మిస్తున్న రైల్వేప్‌లై ఓవర్‌ వంతెన కింద పరిస్థితి. మిషన్‌ భగీరథ పైపులైన్‌కు లీకేజీ ఏర్పడి నీరంతా ఇలా రోడ్డుపైకి చేరడంతో బురదమయంగా మారింది. పక్షం రోజులవుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.

ఇళ్ల ఎదుట ఉంచిన ఈ డ్రమ్ములను చూస్తే ఇదేదో ఏజెన్సీ ప్రాంతమో లేక గ్రామంలోని పరిస్థితి అనుకుంటే పొరపాటు. ఆదిలాబాద్‌ పట్టణంలోని టైలర్స్‌కాలనీ పరిధిలోకి వచ్చే ఓ వార్డులోని ప్రజల దుస్థితి ఇది. రైల్వే ఓవర్‌ బ్రిడ్జి పనుల కారణంగా మున్సిపల్‌ పైపులైన్‌ను ధ్వంసం చేశారు. కొంత కాలంగా ఈ కాలనీవాసులకు భగీరథ నీటి సరఫరా నిలిచిపోయింది. ట్యాంకర్ల ద్వారా రోజు విడిచి రోజు సరఫరా చేస్తుండడంతో ఇందులో నింపుకుంటున్నారు. అయితే ట్యాంకర్‌ కోసం నిరీక్షణ తప్పడం లేదని కాలనీవాసులు వాపోతున్నారు. గడియర్‌ కాలనీలోనూ ఇదే పరిస్థితి.

ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement