మాది 16 ఏళ్ల క్రితం ఏర్పడిన కాలనీ. ఎనిమిదేళ్ల క్రితం ఆదిలాబాద్ మున్సిపల్‌లో విలీనమైంది. ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ మౌ లిక వసతులు కల్పించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. రెగ్యులర్‌గా పన్నులు చెల్లిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవ డం లేదు. ఇప్పటికై నా స్పందించి కనీస సౌకర్యాలు కల్పించాలి.
– వాల్మీకినగర్‌వాసులు, ఆదిలాబాద్
పంచాయతీ తీర్మానం ఇవ్వట్లేదు
వీబీజీ రాంజీ పథకం కింద పశువుల పాక నిర్మించుకునేందుకు గ్రామ పంచాయతీ తీర్మాణం అవసరం. ఇందుకోసం సర్పంచ్, పంచాయతీ కార్యదర్శిని పలుమార్లు సంప్రదించాం. ఇతర పార్టీలకు చెందిన వారికి తీర్మానాలు ఇవ్వమని అంటున్నారు. విచారణ జరిపించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. – సిర్సన్న రైతులు, భోరజ్


