బతుకమ్మలతో నిరసన | - | Sakshi
Sakshi News home page

బతుకమ్మలతో నిరసన

Oct 20 2026 12:20 AM | Updated on Oct 20 2026 12:20 AM

ఆదిలాబాద్‌టౌన్‌: తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలంటూ ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు డీఎంహెచ్‌వో కార్యాలయ ఆవరణలో చేపట్టిన దీక్షలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఏడో రోజు సోమవారం బతుకమ్మ ఆడి నిరసన వ్యక్తం చేశారు. వీరికి మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ మనిషా, సీపీఐ నాయకుడు ప్రభాకర్‌, న్యాయవాది మధుకర్‌ సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ అధ్యక్షుడు దొంతుల ప్రవీణ్‌, ఉపాధ్యక్షులు డాక్టర్‌ ఈశ్వర్‌, డాక్టర్‌ సుజాత, జేఏసీ ప్రతినిధులు రాజారెడ్డి, డి.గితేష్‌, గోపాల్‌, కిరణ్‌, డాక్టర్‌ శ్రీకాంత్‌, చంద్రశేఖర్‌, కె.సురేష్‌, రమణ, శివ, డాక్టర్‌ అనిల్‌ యాదవ్‌, సంతోష్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement