కార్మిక వ్యతిరేక విధానాలు విరమించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

కార్మిక వ్యతిరేక విధానాలు విరమించుకోవాలి

Oct 20 2026 12:20 AM | Updated on Oct 20 2026 12:20 AM

ఆదిలాబాద్‌టౌన్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అ నుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను విరమించుకోవాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కిరణ్‌ డిమాండ్‌ చేశారు. ఈనెల 25, 26 తేదీల్లో హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద యూ నియన్‌ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ధర్నాను జయప్రదం చేయాలని కోరారు. ఈ మేరకు యూనియన్‌ జిల్లా కార్యాలయంలో ధర్నాకు సంబంధించిన పోస్టర్‌ను సోమవారం విడుద ల చేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు స్వామి, సహాయ కార్యదర్శులు సురేందర్‌, పొచ్చన్న, నాగేష్‌, నాయకులు దశాంత్‌, జనా ర్దన్‌, హరీష్‌, శేఖర్‌, రాజు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement