రూ.1,500 కోట్ల అంచనాతో.. | - | Sakshi
Sakshi News home page

రూ.1,500 కోట్ల అంచనాతో..

Mar 17 2026 7:52 AM | Updated on Mar 17 2026 7:52 AM

రూ.1500 కోట్ల అంచనా వ్యయంతో ఆదిలాబాద్‌లో విమానా శ్రయ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించడం జరుగుతుంది. భూసేకరణ, ఇతర వాటి కోసం నిధులు కేటాయించాల్సి ఉంటుంది. గవర్నర్‌ ప్రసంగంలో ఈ అంశం ప్రస్తావించడం ద్వారా మనకు పూర్తి రైట్‌ వచ్చినట్టే. ఆదిలాబాద్‌ అభివృద్ధికి ఒక ప్రణాళిక ప్రకారంగా ముందుకెళ్తున్నాం. ఇండస్ట్రీయల్‌ కారిడార్‌ ఏర్పాటుకు రూ.2వేల కోట్లతో ప్రతిపాదనలు రూపొందిస్తున్నాం. అందుబాటులోకి వస్తే ఆదిలాబాద్‌ దశ మారనుంది. – పాయల్‌ శంకర్‌, ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement