కాన్షీరాం ఆశయ సాధనకు కృషి | - | Sakshi
Sakshi News home page

కాన్షీరాం ఆశయ సాధనకు కృషి

Mar 16 2026 7:42 AM | Updated on Mar 16 2026 7:42 AM

ఆదిలాబాద్‌రూరల్‌: బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, కాన్షీరామ్‌ ఆశయ సాధనకు అంద రూ కృషి చేయాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ జి ల్లా కోఆర్డినేటర్‌, ధర్మ సమాజ్‌ పార్టీ జిల్లా అ ధ్యక్షుడు అగ్గిమల్ల గణేశ్‌ మహరాజ్‌ అన్నారు. కాన్షీరామ్‌ జయంతిని జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌ హౌస్‌ ఆవరణలో ఆదివారం ఘ నంగా నిర్వహించారు. కాన్షీరాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బహుజ నుల కోసం కాన్షీరామ్‌ అందించిన సేవలను కొనియాడారు. ఇందులో నాయకులు అన్నెల ఆడేల్లు, శ్రీనివాస్‌, వెంకటేశ్‌, దర్శనాల సుష్మ, నవీన్‌, రవి, సాయికుమార్‌, శ్రీనివాస్‌, అఖిల్‌, పవన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement