జొహరాకాలనీలోని నాలాలో..
కురానాపేట్ జౌళినాలాలో..
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆయా కాలనీలు ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోతున్నాయి. ప్లాస్టిక్ కవర్లు, వస్తువులు వినియోగించిన పట్టణవాసులు వాటిని ఎక్కడపడితే అక్కడే పడవేస్తున్నారు. దీంతో పట్టణంలోని పలు కాలనీల్లోగల నాలాలు, మురుగు కాలువల ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాలు
చెరువుల్లోకి చేరి నీరు కలుషితమవుతోంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్
రామారావుబాగ్‌లోని జౌళినాలాలో..


