ఎస్సైగా ఉపాధ్యాయురాలు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

ఎస్సైగా ఉపాధ్యాయురాలు ఎంపిక

Aug 8 2023 12:24 AM | Updated on Aug 29 2023 8:36 PM

- - Sakshi

ఆదిలాబాద్: మండలంలో ని నిగ్వా గ్రామానికి చెందిన జాడే సుస్మిత ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తోంది. ఆమె ఆదివారం వెలువడిన ఫలితాల్లో ఎస్సైగా ఎంపికై ంది. తల్లిదండ్రులు మీనాక్షి, నాందేవ్‌లు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement