April 15, 2022, 01:34 IST
న్యూఢిల్లీ: బడ్జెట్లో (2022–23 ఆర్థిక సంవత్సరం) మూలధన పెట్టుబడుల పెంపు ప్రణాళికలు దేశ తయారీ రంగాన్ని ఉత్తేజం చేస్తాయని, పెట్టుబడులు పెరుగుతాయని,...
April 08, 2022, 07:56 IST
రోజులో 24 గంటల పాటు ఉత్పత్తులు, సేవలను అందించే డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను బ్యాంకులు ప్రారంభించుకోవచ్చని ఆర్బీఐ ప్రకటించింది.
February 17, 2022, 02:52 IST
ముంబై: ఆర్థికమంత్రి ఈ నెల ఒకటవ తేదీన పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2022–23 వార్షిక బడ్జెట్, సెంట్రల్ బ్యాంక్ అనుసరిస్తున్న ద్రవ్య పరపతి విధానాలు భారత్...
February 12, 2022, 06:12 IST
న్యూఢిల్లీ: పేదరికం ఓ మనోభావన అని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ గతంలో చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా చెణుకులు విసిరారు...
February 10, 2022, 08:56 IST
ముంబై: ఉపాధి, వృద్ధికి మార్గం కల్పిస్తూ, మూలధన వ్యయాలు (క్యాపిటల్ ఎక్స్పెండిచర్– క్యాపెక్స్) 2022–23 వార్షిక బడ్జెట్లో భారీగా పెరిగనట్లు...
February 10, 2022, 08:35 IST
న్యూఢిల్లీ: ఆర్బీఐ బోర్డ్ ఈ నెల 14వ తేదీన బడ్జెట్ అనంతర సాంప్రదాయ సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశం ప్రధానంగా 2022–23 వార్షిక బడ్జెట్...
February 10, 2022, 04:41 IST
సాక్షి, న్యూఢిల్లీ: విభజన తర్వాత ఆర్థికంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ఆత్మనిర్భరత ఎక్కడుందని కేంద్ర ప్రభుత్వాన్ని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి...
February 09, 2022, 12:50 IST
కేంద్ర బడ్జెట్ నిరాశ పరిచింది: విజయసాయిరెడ్డి
February 09, 2022, 12:29 IST
Rajaya Sabha: ఏపీ ప్రభుత్వంపై కేంద్రం సవతి ప్రేమ చూపిస్తోందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.
February 07, 2022, 14:27 IST
మానసిక వికాసానికి భరోసా ఇస్తుంది కేంద్రం నూతనంగా ప్రకటించిన టెలీ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్. కరోనా మహమ్మారి వయస్సుతో సంబంధం లేకుండా అందరి...
February 07, 2022, 11:59 IST
అన్ని వర్గాలకు జరిగేలా బడ్జెట్లో కేటాయింపులు: కేంద్ర మంత్రి
February 07, 2022, 04:59 IST
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన కేంద్ర మంత్రులకు రాష్ట్రంలో పర్యటించే హక్కులేదని వామపక్ష పార్టీలు...
February 07, 2022, 04:44 IST
సాక్షి, అమరావతి: కేంద్ర బడ్జెట్ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీజేపీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు కేంద్ర...
February 03, 2022, 06:04 IST
న్యూఢిల్లీ: బడ్జెట్లో ప్రతిపాదిత ప్రత్యేక ఆర్థిక జోన్ల (సెజ్) కొత్త చట్టం ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు అనుగుణంగా...
February 03, 2022, 05:02 IST
సాక్షి, అమరావతి: కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి తీవ్ర అన్యాయం చేశారని సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు వి.శ్రీనివాసరావు, కె.రామకృష్ణ...
February 02, 2022, 20:56 IST
తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తుంది: కేటీఆర్
February 02, 2022, 17:50 IST
స్వతంత్ర భారతంలో 76 ఏళ్లుగా ఏటా బడ్జెట్ ప్రవేశపెడుతూనే ఉన్నారు. కానీ కొన్ని బడ్జెట్లు మాత్రం ఎంతో ప్రత్యేకం. ఆయా సందర్భాలుగానీ, బడ్జెట్లలో చేర్చే...
February 02, 2022, 15:54 IST
బడ్జెట్ అంటేనే డబ్బుల లెక్కలు.. అంటే మనకు గుర్తొచ్చేవి కరెన్సీ నోట్లు, నాణేలే. నాగరికతలు అభివృద్ధి చెందిన మొదట్లో డబ్బులనేవే లేవు. ఓ వస్తువు ఇవ్వడం...
February 02, 2022, 15:29 IST
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరానికి వందేభారత్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా వివిధ...
February 02, 2022, 14:23 IST
న్యూఢిల్లీ: మొదట్లో బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ పాలనలో ఉన్న మన దేశాన్ని.. 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటన్ నేరుగా పాలించడం మొదలుపెట్టింది. ఆ...
February 02, 2022, 14:14 IST
న్యూఢిల్లీ: మన దేశంలో ఒక రకంగా చూస్తే హిందీ అధికార భాష. దానికి తోడుగా 22 గుర్తింపు పొందిన స్థానిక భాషలు ఉన్నాయి. గుర్తింపు పొందిన భాషల్లో ఇంగ్లిష్...
February 02, 2022, 08:59 IST
సాక్షి, న్యూఢిల్లీ: విభజన హామీల ప్రస్తావన లేకపోయినప్పటికీ ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్న రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (విశాఖ ఉక్కు )కు...
February 02, 2022, 08:25 IST
డిజిటల్ భారత్ దిశగా కేంద్రం అడుగులు
February 02, 2022, 08:25 IST
బడ్జెట్ అంతా గోల్ మాల్ గోవిందమే
February 02, 2022, 07:46 IST
నిర్మలమ్మ బడ్జెట్
February 02, 2022, 05:20 IST
సాక్షి, న్యూఢిల్లీ: వ్యాక్సిన్ బూస్టర్ డోస్‌లా ఉంటుందనుకున్న కేంద్ర బడ్జెట్ నిరుత్సాహ పరిచిందని వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి...
February 02, 2022, 04:46 IST
సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్ గాలిలో మేడలు కట్టినట్టుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు....
February 02, 2022, 04:39 IST
సాక్షి, హైదరాబాద్: తెలంగాణపై కేంద్రం చిన్నచూపు చూస్తోందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆరోపించారు. కేంద్ర బడ్జెట్‌పై ఆమె...
February 02, 2022, 04:30 IST
సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్ నిరాశాజనకంగా ఉందని ప్రముఖ ఆర్థిక వేత్త, హెచ్‌సీయూ సోషల్‌సైన్సెస్ విభాగం మాజీ డీన్ ప్రొఫెసర్ డి.నరసింహారెడ్డి...
February 02, 2022, 04:11 IST
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ బాట పట్టింది. వ్యవసాయ రంగానికి నూతన జవసత్వాలు కల్పించి, లాభసాటిగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం...
February 02, 2022, 03:34 IST
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం 2022–23 బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌ను చిన్నచూపు చూసింది. అతి ముఖ్యమైన ప్రాజెక్టులకు సైతం ఆశించిన రీతిలో నిధులు...
February 01, 2022, 19:35 IST
బీజేపీ పరిపాలన అంటే దేశాన్ని అమ్ముడు: సీఎం కేసీఆర్
February 01, 2022, 19:17 IST
నేను అమాయకుడిని ఆవిషయాలు నాకేం తెలియదు: సీఎం కేసీఆర్
February 01, 2022, 19:11 IST
ఇక్కడో దిక్కుమాలిన సోషల్ మీడియా వుంది: సీఎం కేసీఆర్
February 01, 2022, 19:10 IST
బడ్జెట్ లో పేదలకు గుండుసున్నా: సీఎం కేసీఆర్
February 01, 2022, 18:48 IST
Budget 2022: బడ్జెట్ లో ఏపీకి అన్యాయం : ఎంపీ విజయసాయిరెడ్డి
February 01, 2022, 17:38 IST
Union Budget 2022: బడ్జెట్ పై నిర్మల సీతారామన్ ప్రెస్ మీట్
February 01, 2022, 17:23 IST
బడ్జెట్ పై రాకేష్ టికైత్ కామెంట్స్
February 01, 2022, 17:20 IST
Union Budget 2022: కేంద్ర బడ్జెట్ పై తెరాస ఎంపీ కేకే ఫైర్
February 01, 2022, 16:51 IST
Union Budget 2022: బడ్జెట్ తో లాభమా నష్టమా ?
February 01, 2022, 16:16 IST
Union Budget 2022: తెలుగు రాష్ట్రాలపై వివక్ష ???
February 01, 2022, 15:52 IST
దేశ ఆర్థిక వ్యవస్థ సరైన దిశలోనే పయణిస్తోంది: ప్రధాని మోదీ