Suprita
-
సమంత కాదు మాతాజీ.. ప్రియుడితో యానిమల్ బ్యూటీ!
శుభం మూవీలో మాతాజీగా సమంత.. ఫన్నీ లుక్ప్రియుడితో ట్రిప్ వేసిన యానిమల్ బ్యూటీ తృప్తి దిమ్రిబార్ లో పార్టీ చేసుకుంటున్న హాట్ బ్యూటీ సుప్రీతకల్కి బ్యూటీ అన్నా బెన్ క్యూట్ నెస్ చూడతరమాఇటలీలో తెగ తిరిగేస్తున్న లైగర్ పాప అనన్య పాండేట్రెండింగ్ కనిమా పాటకు మంచు లక్ష్మీ స్టెప్పులుమేకప్ లేని లుక్ లో హీరోయిన్ సంయుక్త View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Anna Ben 🌸 (@benanna_love) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Rasha Thadani (@rashathadani) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) -
స్టైల్ మార్చిన బేబీ.. చీరలో అనసూయని ఇలా చూశారా?
చీరలో వయ్యారాలు ఒలకబోస్తున్న యాంకర్ అనసూయస్టైల్ మార్చి సరికొత్తగా తయారైన బేబి వైష్ణవి చైతన్యచీరలో నడుము అందాలు చూపించేస్తున్న శ్రీముఖిపొట్టి డ్రస్సులో రచ్చ లేపుతున్న దిశా పటానీబ్లూ కలర్ డ్రస్సులో హీరోయిన్ సమంత క్లాస్ లుక్రోజురోజుకీ హాట్ నెస్ పెంచేస్తున్న ఈషా రెబ్బాబీచ్ ఒడ్డున హాట్ హాట్ లుక్ లో సుప్రీత View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Vaishnavi Chaitanya (@vaishnavi_chaitanya_) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Nivetha Pethuraj (@nivethapethuraj) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) -
సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
ఫారెన్ వీధుల్లో చిల్ అవుతున్న కేతిక శర్మమరింతగా బక్కచిక్కిపోయిన 'పంజా' బ్యూటీ సారా జేన్సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్ ట్రీట్రెడ్ డ్రస్సులో పిచ్చెక్కిస్తున్న కృతి సనన్జిగేలుమనే ఔట్ ఫిట్‌లో మెరిసిపోతున్న మానుషిముత్యాల హారంతో కేక పుట్టిస్తున్న మీనాక్షి చౌదరి View this post on Instagram A post shared by Bandaru Supritha Naidu (@_supritha_9) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Shobhashetty (@shobhashettyofficial) View this post on Instagram A post shared by Priyaa Lal (@impriyaalal) View this post on Instagram A post shared by Shivaji Storm Sen (@stormshivajisen) View this post on Instagram A post shared by DRISHYA (@drishya__raghunath) View this post on Instagram A post shared by Varalaxmi Sarathkumar (@varusarathkumar) View this post on Instagram A post shared by Aaditi S Pohankar (@aaditipohankar) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Sarah Jane Dias (@sarahjanedias) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Manushi Chhillar (@manushi_chhillar) View this post on Instagram A post shared by Pujiithaa Ponnada (@pujita.ponnada) View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) -
బాయ్‌ఫ్రెండ్‌ను పరిచయం చేసిన సురేఖ వాణి కూతురు
క్యారెక్టర్ ఆర్టిస్టు సురేఖ వాణి కూతురు సుప్రితకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తల్లితో కలిసి సోషల్ మీడియాలో ఆమె చేసే రచ్చ మాములుగా ఉండదు. గ్లామరస్ ఫోటోలతో తల్లీ కూతుళ్లు తెగ హంగామా చేస్తుంటారు. పొట్టి దుస్తుల్లో వీరు షేర్ చేసిన ఫోటోలు వైరల్ అయి చివరకు ట్రోల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.అయినప్పటికీ వాటిని పట్టించుకోకుండా సోషల్ మీడియాలో మరింత యాక్టీవ్‌గా ఉంటుంది సుప్రిత. తాజాగా తన జీవిత భాగస్వామిని నెటిజన్లకు పరిచయం చేసి షాకిచ్చింది. ఓ వ్యక్తితో సన్నిహితంగా దిగిన ఓ ఫోటోను షేర్ చేస్తూ.. అతని ప్రేమకు ఓకే చెప్పాను అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. ప్రస్తుతం సుప్రీతం షేర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇక సుప్రీత ప్రియుడి పేరు రాకీ జోర్డాన్ కాగా అతను నటుడు, ర్యాపర్ అని సమాచారం. View this post on Instagram A post shared by BANDARU SUPRITHA NAIDU✨ (@_supritha_9) -
కూతురి చేష్టలపై సురేఖ వాణి కామెంట్స్, నెటిజన్ల కౌంటర్!
క్యారెక్టర్ ఆర్టిస్టు సురేఖ వాణి ఈ మధ్యకాలంలో తరచూ వార్తల్లో నిలుస్తోంది. గతంలో తన సెకండ్ మ్యారెజ్ గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగినప్పటి నుంచి ఆమె ఏదోక రకంగా ట్రోల్స్ బారిన పడుతోంది. దీనితో పాటు తన కూతురు సుప్రితతో కలిసి సోషల్ మీడియాలో ఆమె చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పోట్టి దుస్తులు ధరించి కూతురితో పోటీగా చిందులేసి విమర్శలు ఎదుర్కొన్న సందర్భాలు చాలానే ఉన్నాయి. సినిమాల్లో సాంప్రదాయంగా చీరలో కనిపించే సురేఖను ఇలా చూసిన నెటిజన్లంత ఆమెపై అసహనం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఆమె కూతురు సుప్రిత సైతం తన పోస్టులతో ట్రోల్స్ బారిన పడటం, నెటిజన్లపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా మరోసారి ఈ తల్లికూతుళ్లు వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి సురేఖ తన కూతురిపై కౌంటర్ వేసింది. సుప్రిత తమ పెంపుడు కుక్కతో సరదాగా ఆడుకుంటున్న ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఏంటో ఈ పిచ్చి చేష్టలు’ అంటూ సురేఖ పోస్టు షేర్ చేసింది. అది చూసిన నెటిజన్లు ఆ వేశాలు మీ ఇద్దరికే తెలియాలి అంటూ తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చదవండి: కాబోయేవాడు అలా ఉండాలి, అప్పుడే పెళ్లి : సురేఖవాణి కూతురు -
కాబోయేవాడు అలా ఉండాలి, అప్పుడే పెళ్లి : సురేఖవాణి కూతురు
క్యారెక్టర్ ఆర్టిస్టు సురేఖ వాణి, ఆమె కూతురు సుప్రితకు సోషల్ మీడియాలో ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరూ కలిసి సోషల్ మీడియాలో చేసే రచ్చ మాములుగా ఉండదు. పొట్టి దుస్తుల్లో ఉన్న వీరిద్దరి ఫోటోలు వైరల్ అయి, చివరకు ట్రోల్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. గతంలో సురేఖా వాణి సెకండ్ మ్యారెజ్ గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. అయితే ఈ వార్తలపై సురేఖా వాణి స్పందించి తాను.. రెండో పెళ్లి చేసుకోవడం లేదని క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కూతురు సుప్రిత కూడా ఈ విషయంపై సీరియస్ అయింది. ఇలా నిత్యం ఏదో ఒక విషయంపై వీరిద్దరు వార్తల్లో నిలుస్తుంటారు. ముఖ్యంగా సుప్రిత అయితే ఎక్కువగా ట్రోలింగ్‌కు గురవుతుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా సుప్రిత తన ఫాలోవర్స్‌తో ముచ్చటించేందుకు లైవ్‌లోకి వచ్చింది. ఈ క్రమంలో నెటిజన్లు సుప్రితపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఒక్కొక్కరు ఒక్కో రకమైన ప్రశ్నలు వేశారు. మీ నాన్న గురించి ఏమైనా చెప్పు? ఆయన ఎలా చనిపోయాడు? ఫోన్లో ఏ యాప్స్ వాడుతావ్? ఖాళీగా ఉంటే ఏం చేస్తావ్? బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? మీ లవ్ స్టోరీ చెప్పండి? హీరోయిన్గా ఎప్పుడు ఎంట్రీ ఇస్తున్నావు? ఎలాంటివాడిని పెళ్లి చేసుకుంటావు? అసలు పెళ్లి ఎప్పుడు? అంటూ రకరకలా ప్రశ్నలు అడిగారు. వాటన్నింటికి సుప్రిత ఓపికగా సమాధానం చెప్పింది. ముఖ్యంగా పెళ్లి విషయం గురించి సుప్రిత చెప్పిన సమాధానాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఎలాంటి వాడు రావాలని కలలు కంటున్నావ్ అని ఓ నెటిజన్ అడిగాడు. నాకు పెద్దగా కోరికలేవీ లేవు గానీ.. ఓవర్ థింకింగ్ ఉండకూడదు..ఎక్కువగా ఆలోచించకూడదు.. నా పిచ్చిని భరించే వాడై ఉండాలి అంటూ తన కలల రాకుమారుడి గురించి చెప్పుకొచ్చింది. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని మరొకరు అడగడంతో, ఇంకా సమయం ఉందని, రెండు, మూడేళ్ల తర్వాతే పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేసింది సుప్రిత -
సురేఖ వాణి కూతురు ఎమోషనల్ పోస్ట్
-
నా జీవితంలో చెత్తరోజు..సురేఖ వాణి కూతురు ఎమోషనల్ పోస్ట్
Actress Surekha Vani : క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాల్లో నటించి టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది సురేఖా వాణి. హీరోహీరోయిన్లకి అక్కగా, వదినగా, అత్తగా ఇలా ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించింది. ఈ మధ్య సిసిమాల్లో పెద్దగా కనిపించకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం సందడి చేస్తోంది. అయితే సోషల్ మీడియాలో చలాకీగా కనిపించే సురేఖ నిజ జీవితంలో ఎన్నో కష్టనష్టాలు ఉన్నాయి. సురేఖ వాణి భర్త సురేశ్ తేజ అనారోగ్యంతో 2019లో మృతి చెందిన విషయం తెలిసిందే. వీరిద్దరికి ఒక కూతురు ఉంది. ఆమె పేరు సుప్రిత. ఆమె కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉండే సుప్రిత.. తాజాగా ఓ ఎమోషనల్ పోస్ట్‌ని తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ రోజు(మే 6) సుప్రిత తండ్రి సురేశ్ తేజ వర్ధంతి. నేటికి ఆయన మృతిచెంది రెండేళ్లు అవుతుంది. ఈ సందర్భంగా సుప్రిత తన తండ్రిని తలుచుకుంటూ ఓ ఎమోషనల్ మెసేజ్‌ని ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ‘కొన్ని సార్లు మనం వారి మాటలను వినలేం.. వారి నుంచి ఫోన్ కూడా రాదు.. కానీ దాన్నే మనం ప్రేమ అంటాం. నాన్న నిన్ను మిస్ అవుతున్నా. నా జీవితంలో ఇదొక దుర్దినం. నువ్వు ఇప్పటికీ మా చుట్టునే ఉన్నావని భావిస్తున్నాను. కానీ అప్పుడే నువ్వు మమల్ని వదిలి రెండేళ్లు అయిందంటే నమ్మలేకపోతున్నాను. ఐ మిస్ యూ నాన్న. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా’ అంటూ తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్‌ని పెట్టింది సుప్రిత. ఆమె పోస్ట్ చూసిన నెటిజన్లు స్టే స్ట్రాంగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. -
వామ్మో.. సురేఖ వాణి, సుప్రిత రచ్చ మాములుగా లేదుగా, అర్థరాత్రి వేళ..
పేరుకు క్యారెక్టర్ఆర్టిస్ట్ అయినా..హీరోయిన్లను మించిన ఫాలోయింగ్ తెచ్చుకుంది నటి సురేఖ వాణి. అందంతో పాటు ఆకట్టుకునే నటనతో టాలీవుడ్లో తనదైన ముద్రవేసుకుంది. కామెడీ పాత్రతైనా, ఎమోషనల్ పాత్రలైనా అవలీలగా చేయగలదు. హీరోహీరోయిన్లకి అక్కగా, వదినగా, అత్తగా ఇలా ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించింది. ఈ మధ్య సిసిమాల్లో పెద్దగా కనిపించకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం సందడి చేస్తుంది. వెండి తెరపై ఎక్కువగా సాంప్రదాయబద్దమైన పాత్రల్లో కనిపించే సురేఖ వాణి.. రియల్ లైఫ్‌లో మాత్రం ఎక్కువగా ట్రెడిషినల్ లుక్‌లోనే కనిపిస్తుంటారు. కూతురు సుప్రితతో కలిసి సోషల్ మీడియాలో సురేఖ చేసే రచ్చ అంతా ఇంత కాదు. పొట్టి దుస్తుల్లో ఉన్న వీరిద్దరి ఫోటోలు వైరల్ అయి, చివరకు ట్రోల్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా సురేఖ బర్త్‌డేకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నేడు (ఏప్రిల్ 29) సురేఖవాణి 40వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా బుధవారం రాత్రి కూతురు సుప్రిత, అత్యంత సన్నిహితులతో కలిసి బర్త్‌డే వేడుకలు జరుపుకుంది. తన పుట్టిన రోజు వేడుకలను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసినందుకు సోషల్ మీడియా వేదికగా కూతురు సుప్రితకు ధన్యవాదాలు చెప్పింది సురేఖ. ‘నా జీవితంలో నిన్ను మించిన ఆస్తి, ఆనందం ఇంకోటి లేదు.నా బలం, బలహీనత అన్ని నువ్వే’అని కామెంట్ చేసింది. ప్రస్తుతం సురేఖవాణికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా, గతేడాది సురేఖా వాణి భర్త సురేష్ తేజ మరణించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె కూతురుతో కలిసి ఉంటూ ఒంటరి జీవితం గడుపుతున్నారు. View this post on Instagram A post shared by Surekhavani (@artist_surekhavani) -
భార్గవ్ కేసు: చేతులెత్తి దండం పెట్టిన సురేఖావాణి కూతురు
టిక్‌టాక్ స్టార్ భార్గవ్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఫన్ వీడియోలతో ఫేమస్ అయిన భార్గవ్ అవకాశాలిప్పిస్తానంటూ మైనర్ బాలికను అత్యాచారం చేయడంతో అతడిని కటకటాల్లోకి నెట్టారు. తాజాగా ఈ ఘటనపై సురేఖావాణి కూతురు సుప్రిత స్పందించింది. అతడికి సంబంధించిన వార్తను షేర్ చేసింది. "భార్గవ్.. టిక్‌టాక్ వీడియోలో చూసిన 14 ఏళ్ల బాలికను ఇతర చానళ్లలో అవకాశం ఇప్పిస్తానని నమ్మించాడు. ప్రేమిస్తున్నానంటూ ప్రపోజ్ చేశాడు. అమ్మాయి నో చెప్పినా కూడా వీడియోల పేరుతో దగ్గరయ్యాడు. డ్రెస్ చేంజ్ చేసుకున్న వీడియోలు నా దగ్గర ఉన్నాయంటూ ఆమెను లోబర్చుకున్నాడు" అని పోలీస్ అధికారి చెప్పిన మాటలు విని ఆమె షాకైంది. దీని గురించి స్పందించేందుకు మాటలు రావడం లేదు అంది. అతడు చేసిన అకృత్యం గురించి ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదని, చేతులెత్తి దండం పెడుతున్న ఎమోజీలను షేర్ చేసింది సుప్రిత. కాగా భార్గవ్ మాజీ ప్రేయసి, స్నేహితులు సైతం అతడు మంచివాడు కాదంటూ ఆరోపణలు చేస్తున్నారు. అతడు పెద్ద స్త్రీ లోలుడు అని, అమ్మాయిలను వీడియోల కోసం వాడుకునేవాడని పేర్కొన్నారు. కెమెరా ఆన్‌లో ఉన్నప్పుడు ఒకలా, ఆఫ్‌లో ఉన్నప్పుడు మరోలా ఉంటాడని విమర్శలు గుప్పించారు. చదవండి: భార్గవ్ బాధితుల్లో ఒకరికి భర్త కూడా ఉన్నాడు ఆ ఫోటోలతో బ్లాక్ మెయిల్.. భార్గవ్ నిజస్వరూపం బట్టబయలు -
ఫ్రెండ్లీ మామ్..
ఆధునిక కాలపు అమ్మ అదిరించేది.. బెదిరించేది కాదు.. ఆడించేది పాడించేది.. ఆట పట్టించేంది.. పాట కట్టించేది. అన్నింటా కూతురితో సరితూగేది. దీనికి నిదర్శనంగా నిలుస్తారు సినీనటి సురేఖా వాణి. ఎంతో కాలంగా తన కుమార్తెతో కలిసి డ్యాన్సులు, పాటలతో సోషల్ వేదికలపై హల్చల్ చేస్తూ మోడ్రన్ మదర్‌కు స్ఫూర్తిగా నిలుస్తున్న సురేఖ.. లాక్‌డౌన్‌తో మరింతగా తన కూతురితో గడిపే సమయం దక్కిందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మదర్స్ డే సందర్భంగా ‘సాక్షి’తో సురేఖ, ఆమె కూతురు సుప్రీతలు పంచుకున్న ముచ్చట్లు.. మర్యాద ఇచ్చి పుచ్చుకుంటాం.. నన్ను మా పేరెంట్స్ చాలా స్వేచ్ఛగా పెంచారు. మా అమ్మ నాతో చాలా ఫ్రెండ్లీగా ఉండేది. ఏదైనా సరే.. పంచుకునే చనువు తనతో నాకు ఉండేది. నా కూతురుతో కూడా నేను అలాగే ఉంటున్నాను. తల్లిదండ్రులు అంటే బెదిరింపులు హెచ్చరికల ద్వారా వచ్చే భయం కన్నా గౌరవం ద్వారా పొందే భయం ఉండాలనేది నా అభిప్రాయం. తనను చిన్నప్పటి నుంచీ నాతో అరమరికలు లేకుండా ఉండేలా అలవాటు చేశాను. ఇద్దరం కలిసే షాపింగ్స్‌కి, టూర్స్‌కి, మూవీస్‌కి, పార్టీస్‌కి, పబ్స్‌కి వెళతాం. నాకు డ్యాన్స్ బాగా ఇష్టం. అందుకని అప్పుడప్పుడు తనతో కలిసి చేసేదాన్ని. ఒకసారి అలా చేసిన డ్యాన్స్ సరదాగా యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తే బాగా వైరల్ అయింది అప్పటి నుంచి ఖాళీ దొరికనప్పుడల్లా డ్యాన్సుల వీడియోలు, టిక్‌టాక్ కలిసి చేస్తున్నాం. అయితే అవేవీ ప్లాన్ వేసుకుని చేస్తున్నవి కాదు. స్పాంటేనియస్‌గా చేస్తున్నవి మాత్రమే. తను తన ఫ్రెండ్స్‌తో ఎలా ఉంటుందో అలానే నాతో కూడా ఉంటుంది. ఇద్దరం ప్రేమాభిమానాలతో పాటు మర్యాద కూడా ఇచ్చి పుచ్చుకుంటాం. నాకైతే తనను సినిమాలకు పరిచయం చేయాలనే ఆసక్తి లేదు. ఒకవేళ తనకు ఇష్టం ఉంటే కాదనను. నాకు ఖాళీ దొరికితే తనతో స్పెండ్ చేయడం ఇష్టం. ఇప్పుడు లాక్‌డౌన్‌తో ఇంకా ఎక్కువ టైమ్ గడపగలుగుతున్నా. – సురేఖా వాణి ఇప్పుడు ఫుల్ టైమ్‌పాస్.. మామ్‌ను మించిన ఫ్రెండ్ నాకు ఇంకెవరూ లేరు. ఫ్రెండ్స్‌తో ఎంత బాగుంటానో అమ్మతో అంతకన్నా బాగుంటాను. మామ్ నాకన్నా బాగా డ్యాన్స్ చేస్తుంది. తనతో డ్యాన్స్ చేస్తుంటే చాలా హాయిగా స్వేచ్ఛగా అనిపిస్తుంది. నేను నేనుగా ఉన్నట్టు అనిపిస్తుంది. మామూలుగా తను చాలా బిజీగా ఉంటుంది. ఒకవేళ తనకు ఖాళీ దొరికినా నాకు దొరక్క పోవడం వంటివి ఉండేవి. ఇప్పుడు ఇద్దరం ఖాళీయే కాబట్టి ఫుల్‌గా టైమ్ పాస్ చేస్తున్నాం. ఓ 20 దాకా టిక్ టాక్‌లు చేసుంటాం. అయితే ఒకటే అప్లోడ్ చేశాం అనుకోండి. మామ్ వంట బాగా చేస్తుంది. తనకి స్నాక్స్‌గా సమోసాలు, గ్రిల్డ్ చికెన్ వంటి స్నాక్స్ కుక్ చేసి ఇవ్వడం నాకు చాలా ఇష్టం. తనెప్పుడూ నాకు అది చేయ్.. ఇది చేయెద్దు.. అని చెప్పలేదు. షార్ట్ ఫిలిమ్స్, వెబ్‌సిరీస్, మ్యూజిక్ వీడియోలు చేస్తున్నా. సినిమాల్లో కొందరు అడిగారు. అయితే మంచి పాత్రలైతే చేద్దామని ఉంది. – సుప్రీత -
కృష్ణతేజకు రజతం సుప్రీతకు కాంస్యం
సాక్షి, హైదరాబాద్: ఆసియా యూత్ చెస్ చాంపియన్‌షిప్‌లో బ్లిట్జ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు రాణించారు. అండర్-18 బాలికల విభాగంలో పొట్లూరి సుప్రీత... అండర్-18 ఓపెన్ విభాగంలో ఎన్.కృష్ణతేజ రజతం సాధించారు. మంగోలియాలో జరిగిన ఈ పోటీల్లో సుప్రీత ఐదు పాయింట్లు సాధించి మూడో స్థానాన్ని దక్కించుకుంది. సుప్రీత ఐదు గేముల్లో గెలిచి, రెండింటిలో ఓడిపోయింది. సుప్రీత కెరీర్లో ఇది ఏడో అంతర్జాతీయ పతకం కావడం విశేషం. భారత్‌కే చెందిన వి.వర్షిణి (తమిళనాడు) ఆరు పాయింట్లతో ఈ విభాగంలో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు కృష్ణతేజ 5.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. కృష్ణతేజ ఐదు గేముల్లో గెలిచి, మరో గేమ్‌ను ‘డ్రా’ చేసుకొని... ఒక గేమ్‌లో ఓడిపోయాడు. అండర్-14 బాలికల విభాగం లో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన నూతక్కి ప్రియాంక ఆరో స్థానంలో, బొమ్మిని మౌనిక అక్షయ ఎని మిదో స్థానంలో, అండర్-16 బాలికల విభాగంలో జి.హర్షిత ఐదో స్థానంలో నిలిచారు. -
‘బ్లిట్జ్’లో రజతం నెగ్గిన హర్ష
బాలచంద్ర, సుప్రీతలకు కాంస్యాలు ఆసియా యూత్ చెస్ న్యూఢిల్లీ: ర్యాపిడ్, స్టాండర్డ్ విభాగాల్లో రాణించిన హైదరాబాద్ చెస్ క్రీడాకారులు అదే జోరును బ్లిట్జ్ విభాగంలోనూ కొనసాగించారు. గురువారం ముగిసిన ఆసియా యూత్ చెస్ బ్లిట్జ్ ఈవెంట్లో మూడు పతకాలు సాధించారు. అండర్-14 ఓపెన్ విభాగంలో హర్ష భరతకోటి రజతం... అండర్-18 బాలికల విభాగంలో విజయవాడ అమ్మాయి పొట్లూరి సుప్రీత కాంస్యం... అండర్-18 ఓపెన్ విభాగంలో ధూళిపాళ బాలచంద్ర ప్రసాద్ కాంస్యం గెలిచారు. బుధవారం ముగిసిన స్టాండర్డ్ విభాగంలో అండర్-18 కేటగిరిలో హైదరాబాద్ కుర్రాడు ఎం.చక్రవర్తి రెడ్డి విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.