-
పట్టణవాసి.. ఎందుకీ లేజీ..!
నిర్మల్స్వయం ఉపాధిలో అతివ
స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా చేరిన మహిళలు బ్యాంకు రుణాలు సద్వినియోగం చేసుకుంటూ ఆర్థిక ప్రగతి సాధిస్తున్నారు. ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
బాసరలో వ్యాసపౌర్ణమి ఉత్సవాలు
-
" />
ఇళ్లలోకి పురుగులు వస్తున్నాయని ఆందోళన
లక్ష్మణచాంద: గోదాంల నుంచి తమ ఇళ్లలోకివస్తున్న లక్కపురుగులతో ఇబ్బందిగా ఉందని సోమవారం బోరిగాం తండావాసులు గోదాంల వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బోరిగాంలో 20వేల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం కల్గి న గోదాములలో బియ్యం నిల్వ చేశారన్నా రు.
Mon, Jul 27 2026 11:49 PM -
" />
వాతావరణం
ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంటుంది. రుతుపవనాల ప్రభావంతో పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురుస్తుంది. వాతావరణం చల్లగా ఉంటుంది. ఎల్‌నినోను ఎదుర్కోవాలంటే పంటమార్పిడి తప్పనిసరిMon, Jul 27 2026 11:49 PM -
అటవీశాఖ చీఫ్ సెక్రెటరీని కలిసిన ఎమ్మెల్యే
ఖానాపూర్: నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సోమవారం సచివాలయంలో రాష్ట్ర అటవీ శాఖ చీఫ్ సెక్రటరీ అహ్మద్ నదీమ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
Mon, Jul 27 2026 11:49 PM -
మున్నూరుకాపు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా వంశీ
నిర్మల్: మున్నూరుకాపు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా జిల్లా కేంద్రానికి చెందిన అప్పాల వంశీ నియమితులయ్యారు. హైదరాబాద్‌లో సోమవారం నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సంఘం రాష్ట్ర కన్వీనర్ చింతపండు మహేందర్ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.
Mon, Jul 27 2026 11:49 PM -
అర్జీల పరిష్కారంలో ఆలస్యం వద్దు
Mon, Jul 27 2026 11:49 PM -
" />
ఉపాధ్యాయుల మౌఖిక డిప్యూటేషన్లు రద్దు చేయాలి
నిర్మల్‌రూరల్: జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఉపాధ్యాయుల మౌఖిక డిప్యూటేషన్లు వెంటనే రద్దు చేయాలని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు రాజేశ్ నాయక్ డిమాండ్ చేశారు.
Mon, Jul 27 2026 11:49 PM -
" />
తొమ్మిదేళ్ల క్రితం నాటివే..
ప్రభుత్వం తొమ్మిదేళ్ల క్రితం అద్దె నిర్ణయించింది. అదే ఇప్పటి వరకు కొనసాగుతోంది. డీజిల్, పెట్రోలు ధరలు నిత్యావసరాలు పెరిగాయి. ప్రభుత్వం ఇచ్చే అద్దె సరిపోవడం లేదు. అద్దె పెంచితేనే గిట్టుబాటు అవుతుంది.
– రాజశేఖర్, అద్దె వాహన యజమాని
Mon, Jul 27 2026 11:49 PM -
ప్లాంటు పనులు గడువులోగా పూర్తి చేయాలి
జైపూర్: జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటు విస్తరణలో భాగంగా చేపట్టిన మూడో యూనిట్ 800మెగావాట్ల పవర్ ప్లాంటు పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సింగరేణి డైరెక్టర్(ఈఅండ్ఎం) ఎం.తిరుమలరావు ఆదేశించారు.
Mon, Jul 27 2026 11:49 PM -
" />
వడ్ల పైసలు రాలే..
జూన్‌లో ీతొర్రెం రాజక్క, పుప్పిరెడ్డి పార్వతి, ఏ చిన్నన్న కలిసి ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో 1053 బస్తాల వడ్లు అమ్ముకున్నాం. ఇంతవరకు పైసలు రాలేదు. కొనుగోలు సమయంలో బస్తాకు నాలుగు కిలోల అదనంగా తూకం వేశారు, వేయి బస్తాలకు పైసలు రావాల్సి ఉంది.
Mon, Jul 27 2026 11:49 PM -
కేకే–ఓసీని సందర్శించిన డైరెక్టర్
మందమర్రిరూరల్: మందమర్రి ఏరియాలోని కేకే–ఓసీని సింగరేణి డైరెక్టర్(పీపీ) వెంకటేశ్వర్లు సోమవారం సందర్శించారు. ఏరియాలోని ఓసీల్లో బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకతపై ఏరియా జీఎం రాధాకృష్ణను అడిగి తెలుసుకున్నారు.
Mon, Jul 27 2026 11:49 PM -
వన్యప్రాణులకు సహజసిద్ధమైన గడ్డి
జన్నారం: కవ్వాల్ అడవుల్లో జీవ వైవిధ్యం, శాఖాహార జంతువుల మనుగడకు అత్యంత కీలకమైన సహజసిద్ధమైన గడ్డి భూముల రక్షణకు అటవీ శాఖ ప్రాధాన్యతనిస్తోంది. 2018 నుంచి జన్నారం అడవుల్లో గడ్డి క్షేత్రాలను అభివృద్ధి చేస్తోంది.
Mon, Jul 27 2026 11:49 PM -
రెండో ఠాణాకు మోక్షమెప్పుడో..!
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రమైన మంచిర్యాల నగరం రోజు రోజుకు విస్తరిస్తోంది. మున్సిపాల్టీ నుంచి నగర కార్పొరేషన్‌గా మారింది. సుమారు లక్షా యాభై వేల జనాభా నివాసం ఉంటోంది. నేరాలు, కేసుల సంఖ్య పెరుగుతోంది.
Mon, Jul 27 2026 11:49 PM -
అప్పుడు ఆబ్సెంట్.. విచారణలో ప్రజెంట్
దండేపల్లి: మండల కేంద్రానికి చెందిన సిద్ది అంజమ్మ 2025–26 విద్యాసంవత్సరంలో దండేపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివింది. మార్చిలో నిర్వహించిన వార్షిక పరీక్షల్లో గణితం, సామాన్యశాస్త్రం పరీక్షలు ఫెయిలైంది.
Mon, Jul 27 2026 11:49 PM -
ఆరోగ్య కార్యక్రమాలపై దృష్టి సారించాలి
మంచిర్యాలటౌన్: జిల్లాలోని వైద్యులు, సిబ్బంది జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై దృష్టి సారించాలని, సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండి ప్రజలకు సరైన వైద్యం అందించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్‌రాథోడ్ అన్నారు.
Mon, Jul 27 2026 11:49 PM -
విద్యార్థుల అభ్యసన స్థాయిని మెరుగుపర్చాలి
మంచిర్యాలఅర్బన్: విద్యార్థుల అభ్యసన స్థాయిని మెరుగుపర్చేందుకు వినూత్న బోధన పద్ధతులు, ప్రాథమిక అక్షరాస్యత సంఖ్యాజ్ఞానం, కార్యాచరణ ఆధారిత బోధన అంశాలపై ప్రత్యేక దృషి సారించాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య సూచించారు.
Mon, Jul 27 2026 11:49 PM -
విద్యార్థే కేంద్రంగా ఆర్జీయూకేటీ అభివృద్ధి
బాసర: గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య, అంతర్జాతీయ స్థాయి అవకాశాలు అందించడమే లక్ష్యంగా బాసర ఆర్జీయూకేటీని ముందుకు తీసుకెళ్తున్నామని వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు.
Mon, Jul 27 2026 11:49 PM -
దొంగను పట్టిచ్చిన సీసీ కెమెరా
మంచిర్యాలక్రైం: ఇంటర్నెట్ సెంటర్లో ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరా దొంగను పట్టిచ్చింది. మంచిర్యాల సీఐ ప్రమోద్‌రావు సోమవారం తన చాంబర్లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. స్థానిక రాజీవ్‌నగర్‌కు చెందిన మహ్మద్ మొయిన్ ఇంటర్నెట్ సెంటర్లో ఈ నెల 25న దొంగతనం జరిగింది.
Mon, Jul 27 2026 11:49 PM -
సోలార్ ప్రాజెక్టు గ్రిడ్‌కు అనుసంధానం
ముధోల్: నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని పిప్రి శివారులో రైతు పొద్దుటూరు ప్రేమలతాదేవి, కిష్టారెడ్డి వ్యవసాయ క్షేత్రంలో సోమవారం రెండు మెగావాట్ల పీఎం కుసుం సోలార్ ప్రాజెక్టును ప్రారంభించి గ్రిడ్‌కు అనుసంధానం చేశారు.
Mon, Jul 27 2026 11:49 PM -
బాసరలో వ్యాసపౌర్ణమి ఉత్సవాలు
బాసర: బాసర శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో వ్యాస (గురు)పౌర్ణమి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు నిర్వహించనున్న ఉత్సవాల్లో భాగంగా సోమవారం గురు ప్రార్థన, వ్యాసపౌర్ణమి ఉత్సవ సంకల్పం, గోపూజ, గణపతి పూజ, పుణ్యాహవాచనం, అంకురార్పణ, నాందీముఖం నిర్వహించారు.
Mon, Jul 27 2026 11:49 PM -
గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి
మందమర్రిరూరల్: దేశంలో గోహత్యను పూర్తిగా నిషేధించాలని, గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని గోరక్షణ జిల్లా సేవకులు డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలోని కామాఖ్యపురం వారాహిదేవి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు.
Mon, Jul 27 2026 11:49 PM -
ఉన్నత శిఖరాలను అధిరోహించాలి
బాసర: విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆర్జీయూకేటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ గోవర్థన్ అన్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో నూతనంగా చేరిన పీయూసీఐ విద్యార్థుల ఓరియంటేషన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
Mon, Jul 27 2026 11:49 PM -
‘మా సార్లు మాకే కావాలి’
ఇచ్చోడ: మండలంలోని ముఖరా బి ప్రాథమిక పాఠశాల గేటు ముందు సోమవారం విద్యార్థులు, వారి తలిదండ్రులతో కలిసి ధర్నా నిర్వహించారు. ‘మా సార్లు మాకే కావాలి’ అంటూ నినాదాలు చేశారు. ముఖరా బి యూపీఎస్ పాఠశాలలో 104 మంది విద్యార్థులు చదువుతున్నారు.
Mon, Jul 27 2026 11:49 PM -
అతను చేసిన మోసంతో 'పూరి' నెలకు రూ. 50 లక్షలు వడ్డీ కట్టేవారు
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు వరుస హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన దర్శకుడు పూరి జగన్నాథ్ గత కొన్నేళ్లుగా వరుస పరాజయాలను ఎదుర్కొంటున్నారు.
Mon, Jul 27 2026 11:45 PM -
జయకృష్ణ శ్రీనివాస మంగాపురం.. క్రేజీ సాంగ్ వచ్చేసింది
జయకృష్ణ ఘట్టమనేని హీరోగా ఎంట్రీ ఇస్తోన్న మూవీ శ్రీనివాస మంగాపురం. ఈ మూవీలో రషా తడానీ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీ జూలై 30న థియేటర్లలో సందడి చేయనుంది.
Mon, Jul 27 2026 11:45 PM