-
ఓటీటీల్లో పండగే.. ఒక్క రోజే 17 సిినిమాలు స్ట్రీమింగ్!
దీపావళి సెలవులు ముగిసిపోయాయి. చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. గతవారం థియేటర్లలో దీపావళికి టాలీవుడ్ చిత్రాలు చేశాయి. ఇక ఈ వారంలో పెద్దగా సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. బాక్సాఫీస్ వద్ద విక్రమ్ తనయుడు హీరోగా వస్తోన్న బైసన్ రిలీజవుతోంది.
-
రాష్ట్రాలకు జాతీయ మానవ హక్కుల సంఘం లేఖ
ఢిల్లీ: రాష్ట్రాలకు జాతీయ మానవ హక్కుల సంఘం లేఖ రాసింది. చలి కాలంలో నిరాశ్రయుల కోసం షెల్టర్స్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసింది. వృద్ధులు, పిల్లల కోసం తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించింది.
Thu, Oct 23 2025 08:01 PM -
ఓపెనర్ల శతకాలు.. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోర్
మహిళల వన్డే ప్రపంచకప్‌లో (Women's CWC 2025) సెమీస్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా (Team India) భారీ స్కోర్ చేసింది.
Thu, Oct 23 2025 07:58 PM -
అమెరికన్ కంపెనీ కీలక నిర్ణయం: 63వేల కార్లపై ఎఫెక్ట్!
ప్రముఖ కార్ల తయారీ సంస్థ టెస్లా.. తన సైబర్ ట్రక్ ఎలక్ట్రిక్ కార్లకు రీకాల్ ప్రకటించినట్లు ప్రకటించింది. ఈ ప్రభావం 63,619 వాహనాలను ప్రభావితం చేస్తుంది.
Thu, Oct 23 2025 07:57 PM -
నేను ఆధారాలు లేకుండా ఏనాడు మాట్లాడలేదు: భూమన
సాక్షి, తిరుపతి: తాను ఆధారాలు లేకుండా ఏనాడు మాట్లాడలేదని.. తనపై వ్యక్తిగత దాడికి పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి అన్నారు.
Thu, Oct 23 2025 07:53 PM -
జార్జియాలో అద్భుతంగా 'చెంచు లక్ష్మి' నృత్య నాటిక
విద్యా సేవ కోసం సంస్కృతి పండుగ, హృదయాలను తాకిన “చెంచు లక్ష్మి” 2025 అక్టోబర్ 5వ తేదీ సాయంత్రం, జార్జియాలోని కమ్మింగ్ నగరంలోని ఫోకల్ సెంటర్ ఒక అద్భుతమైన సాంస్కృతిక వేదికగా మారింది.
Thu, Oct 23 2025 07:47 PM -
మహిళా న్యాయవాదిపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం.. విచారణ సమయంలో ఏం చేశారంటే?
ఢిల్లీ: మహిళా న్యాయవాదిపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భవిష్యత్‌లో వీడియో కాన్ఫరెన్స్‌లో విచారణకు హాజరయ్యేందుకు అనర్హులుగా ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అసలేం జరిగిందంటే?
Thu, Oct 23 2025 07:46 PM -
గర్జించిన బంగ్లాదేశ్ పులులు.. బిత్తరపోయిన మాజీ ఛాంపియన్లు
స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో (Bangladesh vs West Indies) బంగ్లాదేశ్ (Bangladesh) పులులు గర్జించాయి. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకున్నాయి.
Thu, Oct 23 2025 07:43 PM -
మొదటి ముడి
మన ఆత్మ ప్రాపంచిక విషయాలపై, వస్తువ్యామోహాలపై చిక్కుకున్నప్పుడు మన చిత్తం భౌతిక పరమైన విషయాలతో కప్పబడి, అది ఒక స్థాయి వరకు పెరిగి అక్కడ ఒకముడి ఏర్పడుతుంది. దానివలన మీరు కేవలం ఆ వస్తు ప్రపంచాన్నే చూస్తారు కానీ ఆత్మను కాదు. పదార్థానికి, ఆత్మకు మధ్యన గల ముడిఇదే.
Thu, Oct 23 2025 07:35 PM -
వారానికి రూ.3కోట్లట.. ముంబయిలో ఆదాయం..ఇప్పుడు గోవాలోనూ..!
బిగ్ బ్రదర్ అనే షో పేరు ఇప్పుడు ఎంత మందికి గుర్తు ఉంటుందో కానీ బాలీవుడ్ సీనియర్ నటి శిల్పాశెట్టికి మాత్రం జీవితాంతం గుర్తుండిపోతుంది. అప్పటి దాకా పడుతూ లేస్తూ వచ్చిన ఆమె సినీ కెరీర్‌ను ఆ ఇంటర్నేషనల్ షో ఒక్క చేత్తో ఆకాశానికి ఎత్తేసింది మరి.
Thu, Oct 23 2025 07:04 PM -
చరిత్రలో చెరగని పేరు చేరమాన్
కేరళ చరిత్రలో చెరామాన్ పెరుమాళ్ ఒక పాలకుడు మాత్రమే కాదు; ఆధ్యాత్మిక అన్వేషణలో తన రాజ్యాన్నే త్యాగం చేసి చరిత్రలో చిరస్మరణీయ స్థానాన్ని సంపాదించుకున్న అరుదైన వ్యక్తి.
Thu, Oct 23 2025 06:56 PM -
నాలుగే అంశాలు.. నాన్‌స్టాప్ ఉతుకుడు.. సరిపోయిందా బాబూ?
సాక్షి,తాడేపల్లి: ఎఫీషియన్సీ వీక్..క్రెడిట్ చోరీలో పీక్ అంటూ చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దుమ్మెత్తిపోశారు.
Thu, Oct 23 2025 06:55 PM -
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన రద్దుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
Thu, Oct 23 2025 06:43 PM -
సౌతాఫ్రికాకు భారీ షాక్‌లు
పాకిస్తాన్‌తో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌లకు (Pakistan vs South Africa) ముందు సౌతాఫ్రికాకు (South Africa) భారీ షాక్‌లు తగిలాయి.
Thu, Oct 23 2025 06:38 PM -
భారతీయ మహిళల వద్ద ఇంత బంగారం ఉందా?
భారతీయులు అలంకార ప్రియులనే విషయాన్ని చరిత్ర కారులు కొన్నేళ్ల క్రితమే తమ రచనల్లో పేర్కొన్నారు. అలంకారమంటే.. కేవలం కట్టు, బొట్టు మాత్రమే కాదు.. ఆభరణాలు కూడా. భారతీయులు ధరించినన్ని నగలు.. ప్రపంచంలోనే చాలా దేశాల ప్రజలు ధరించరనే విషయం ఇప్పటికే చాలామంది వెల్లడించారు.
Thu, Oct 23 2025 06:35 PM -
రెబల్ స్టార్ బర్త్ డే.. 20 ఏళ్ల నాటి సినిమాను గుర్తు చేసుకున్న ఛార్మి!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే కావడంతో ఫ్యాన్స్ సెలబ్రేషన్స్‌లో మునిగిపోయారు. ఇక డార్లింగ్ కొత్త సినిమాల అప్డేట్స్ సైతం అభిమానులకు డబుల్ డోస్ ఇచ్చాయి. ఇవాళ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా హనురాఘవపూడితో చేస్తోన్న సినిమాకు సంబంధించి పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
Thu, Oct 23 2025 06:23 PM -
కేరళలో పెళ్లి వైరల్ : ఎన్ఆర్ఐలకు పండగే!
కేరళలోని కవస్సేరిలో జరిగిన ఒకముచ్చటైన పెళ్లి నెట్టింట తెగ సందడి చేస్తోంది. దీపావళి నాడు పెళ్లి చేసుకున్న నూతన వధూవరులు లావణ్య , విష్ణు వివాహం సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. అయితే అందులో వింత ఏముంది అనుకుంటున్నారా?
Thu, Oct 23 2025 05:53 PM
-
8 Districts: ఏపీవ్యాప్తంగా భారీ వర్షాలు
8 Districts: ఏపీవ్యాప్తంగా భారీ వర్షాలు
Thu, Oct 23 2025 07:16 PM -
Jada Sravan: రాత్రి 10 గంటలకు పోలీసులు ఫోన్ చేసి నాతో చెప్పిన మాట..

Thu, Oct 23 2025 07:09 PM -
AP: రోడ్డు పక్కన ఇరుక్కుపోయిన ఆర్టీసీ బస్సు

Thu, Oct 23 2025 06:07 PM -
Birthday Special: Box Office రూలర్... ప్రభాస్

Thu, Oct 23 2025 05:54 PM
-
ఓటీటీల్లో పండగే.. ఒక్క రోజే 17 సిినిమాలు స్ట్రీమింగ్!
దీపావళి సెలవులు ముగిసిపోయాయి. చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. గతవారం థియేటర్లలో దీపావళికి టాలీవుడ్ చిత్రాలు చేశాయి. ఇక ఈ వారంలో పెద్దగా సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. బాక్సాఫీస్ వద్ద విక్రమ్ తనయుడు హీరోగా వస్తోన్న బైసన్ రిలీజవుతోంది.
Thu, Oct 23 2025 08:02 PM -

Thu, Oct 23 2025 05:53 PM -
8 Districts: ఏపీవ్యాప్తంగా భారీ వర్షాలు
8 Districts: ఏపీవ్యాప్తంగా భారీ వర్షాలు
Thu, Oct 23 2025 07:16 PM -
Jada Sravan: రాత్రి 10 గంటలకు పోలీసులు ఫోన్ చేసి నాతో చెప్పిన మాట..
Jada Sravan: రాత్రి 10 గంటలకు పోలీసులు ఫోన్ చేసి నాతో చెప్పిన మాట..
Thu, Oct 23 2025 07:09 PM -
AP: రోడ్డు పక్కన ఇరుక్కుపోయిన ఆర్టీసీ బస్సు
AP: రోడ్డు పక్కన ఇరుక్కుపోయిన ఆర్టీసీ బస్సు
Thu, Oct 23 2025 06:07 PM -
Birthday Special: Box Office రూలర్... ప్రభాస్
Birthday Special: Box Office రూలర్... ప్రభాస్
Thu, Oct 23 2025 05:54 PM -
క్రెడిట్ చౌర్యంలో చంద్రబాబు సిద్ధహస్తుడు
Thu, Oct 23 2025 06:58 PM -
చంద్రబాబు దిగిపోయాకే పెరిగిన ఐటీ ఎగుమతులు
Thu, Oct 23 2025 06:54 PM -
గూగుల్ డేటా సెంటర్.. చంద్రబాబు రోల్ నిల్..
Thu, Oct 23 2025 06:45 PM -
అదానీ పేరెందుకు ప్రస్తావించడం లేదు?
Thu, Oct 23 2025 06:28 PM