-
సర్పంచ్గిరీకి ఓ సలాం.. ఇప్పుడు గులాం
‘ఇది రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రం. జిల్లాలో మేజర్ గ్రామపంచాయతీ. 12 వేలకుపైగా జనాభాతో 8,633 ఓటర్లతో ఉన్న రుద్రంగి రెండు దశాబ్దాల కిందట కల్లోల పల్లె. అక్కడ ఎన్నికలను మూడు తుపాకులు శాసించేవి.
Wed, Dec 17 2025 08:19 AM -
హాట్ టాపిక్‌గా మోదీ కొత్త స్టైల్
ప్రపంచ రాజకీయ ముఖచిత్రంలో.. సాధారణంగా అధికారిక సమావేశాలు, ప్రోటోకాల్‌లు, భద్రతా ఏర్పాట్లకు ప్రధానంగా చోటు ఉంటుంది. కానీ భారత ప్రధాని నరేంద్ర మోదీ అందుకు మించిన పనే చేస్తున్నారు. వివిధ దేశాల అధినేతలతో కారులో షికార్లు కొడుతూ.. సరికొత్త దౌత్యాన్ని ప్రదర్శిస్తున్నారు.
Wed, Dec 17 2025 08:14 AM -
నవ్వులపాలైన చోటే పవన్‌కు చప్పట్లు.. ఏడ్చేసిన తనూజ
టాప్ 5 కంటెస్టెంట్లకు చిన్న చిన్న గేమ్స్ పెడుతూ.. వారికి కొన్ని సర్ప్రైజ్లు ఇస్తున్నాడు బిగ్‌బాస్. అయితే బిగ్‌బాస్ ఇస్తున్న సర్ప్రైజ్ కంటే పవన్ ప్రవర్తన, దూకుడే అన్నింటికన్నా పెద్ద సర్ప్రైజింగ్గా ఉంది.
Wed, Dec 17 2025 08:13 AM -
ఐపీఎల్‌కు కరీంనగర్ కుర్రాడు
కరీంనగర్ కుర్రాడు ఐపీఎల్‌కు ఎంపికయ్యాడు. జిల్లాలోని సైదాపూర్ మండలం వెన్నంపల్లికి చెందిన పేరాల అమన్‌రావును మంగళవారం అబుదాబీలో జరిగిన వేలంలో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ రూ.30లక్షలకు దక్కించుకుంది.
Wed, Dec 17 2025 08:09 AM -
ఎయిర్‌హోస్టెస్‌తో అసభ్య ప్రవర్తన: వ్యక్తి రిమాండ్
శంషాబాద్: ఎయిర్‌హోస్టెస్‌తో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని ఆర్జీఐఏ ఔట్‌పోస్టు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు ఇలా ఉన్నాయి.
Wed, Dec 17 2025 08:00 AM -
ఎస్బీఐ యోనో కొత్త వెర్షన్.. 20 కోట్లు టార్గెట్!
ఎస్బీఐ డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్ అయిన ‘యోనో’ వచ్చే రెండేళ్లలో కస్టమర్ల సంఖ్యను 20 కోట్లకు పెంచుకోవాలన్న ప్రణాళికతో ఉంది. యోనో 2.0 (కొత్త వెర్షన్)ను విడుదల చేసిన సందర్భంగా ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి ఈ విషయాన్ని ప్రకటించారు.
Wed, Dec 17 2025 07:59 AM -
హైదరాబాద్‌లో ఆరు రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటన నేపథ్యంలో ఈ నెల 17 నుంచి 22వ తేదీ వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు పోలీసులు ఓ ప్రకటనలో వెల్లడించారు.
Wed, Dec 17 2025 07:54 AM -
ఈ వింటర్ వెకేషన్‌కు అంతా అక్కడికే!
దేశీయంగా పర్యాటకుల్లో దాదాపు 55 శాతం మంది ఏటా శీతాకాలంలో విహార యాత్రలకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ ట్రావెల్ సీజన్లో గోవా, కేరళ ప్రధాన గమ్యస్థానాలుగా ఉంటున్నాయి.
Wed, Dec 17 2025 07:49 AM -
‘శాంతి’తో సంచలనం.. ఇక భారత ‘అణు శక్తి’ ప్రైవేటీకరణ!
న్యూఢిల్లీ: భారతదేశ ఇంధన రంగంలో చారిత్రక అధ్యాయం మొదలు కాబోతోంది.
Wed, Dec 17 2025 07:49 AM -
కన్నతల్లే కర్కశురాలై..
మేడ్చల్ జిల్లా: కుటుంబ కలహాలు..క్షణికావేశం..ఓ చిన్నారి ప్రాణం తీసింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతల్లే హంతకురాలైంది.
Wed, Dec 17 2025 07:42 AM -
ఫండ్ పరిశ్రమకు సిప్ దన్ను
అర్థవంతమైన, దీర్ఘకాలిక సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్లు (సిప్), మార్కెట్ వృద్ధితో అసెట్ విలువలు పెరుగుతుండటంలాంటి అంశాలు మ్యుచువల్ ఫండ్ పరిశ్రమ వృద్ధికి దోహదపడుతున్నాయని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ సీఈవో నిమేష్ షా తెలిపారు.
Wed, Dec 17 2025 07:31 AM -
ప్చ్.. ఈ ఏడు గ్రామాలలో ఎన్నికలే లేవు!
సాక్షి, హైదరాబాద్: మూడో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ పలు సిత్రాలు కనిపిస్తున్నాయి. పలు గ్రామాల్లో ఏకగ్రీవాలు.. అయిన వాళ్ల మధ్యే పోరు.. ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి.
Wed, Dec 17 2025 07:31 AM -
ఎస్టీ కమిషన్ చైర్మన్ దృష్టికి గిరిజనుల సమస్యలు
సారవకోట: జిల్లాలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ళ బొజ్జిరెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు గిరిజన ఐక్యవేదిక నాయకులు మంగళవారం తెలిపారు. జిల్లా కేంద్రంలో ఏడేళ్ల క్రితం గిరిజనుల కోసం భవనం నిర్మించినా ఇంతవరకు గిరిజనులకు అప్పగించలేదన్నారు.
Wed, Dec 17 2025 07:29 AM -
47
ఆ కాలువకు..ఏళ్లు!Wed, Dec 17 2025 07:25 AM -
114 సర్పంచ్, 993 వార్డు స్థానాలకు నేడు ఎన్నికలు
బుధవారం శ్రీ 17 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
Wed, Dec 17 2025 07:25 AM -
‘రీజినల్’ పనులకు అనుమతులివ్వాలి
సాక్షి, యాదాద్రి : హైదరాబాద్ చుట్టూ ప్రణాళికాపరమైన పట్టణాభివృద్ధికి ర్యాపిడ్ ట్రాన్సిట్ కారిడార్ అభివృద్ధి ఎంతో అవసరమని కేంద్ర ప్రభుత్వానికి వివరించినట్లు భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.
Wed, Dec 17 2025 07:25 AM -
పోలింగ్ సమర్థవంతంగా నిర్వహించాలి
మోటకొండూర్: పోలింగ్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మంగళవారం మోటకొండూర్ మండల కేంద్రంలో ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను పరిశీలించి పోలింగ్ సిబ్బందికి పలు సూచనలు చేశారు.
Wed, Dec 17 2025 07:25 AM -
పడకలు లేక ప్రైవేట్‌కు..
ప్రస్తుతం ఎంత మంది బాధితులు వచ్చిన వారికి డయాలసిస్ సేవలు అందిస్తున్నాం. బాధితుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో వారికి కేటాయించిన సమయం ప్రకారం వచ్చినప్పుడు డయాలసిస్ చేస్తున్నాం.
–రాజ్‌కుమార్, డయాలసిస్
Wed, Dec 17 2025 07:25 AM -
ఓట్లకు నోట్ల వరద
సాక్షి, యాదాద్రి: తుది దశ పల్లె పోరులో పైసల వరద పారుతోంది. ప్రచారం ముగిసిన వెంటనే ప్రతి గ్రామంలో ప్రలోభాలు తారాస్థాయికి చేరాయి. పలువురు అభ్యర్థులు ఓటర్లకు ఆన్లైన్ పేమెంట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Wed, Dec 17 2025 07:25 AM
-
చంద్రబాబు అప్పులు.. కేంద్ర మంత్రి వెల్లడి

హైదరాబాద్ లో దారుణ హత్య..
హైదరాబాద్ లో దారుణ హత్య..
Wed, Dec 17 2025 08:04 AM -
మొదలైన మూడో దశ పల్లె పోరు..
మొదలైన మూడో దశ పల్లె పోరు..Wed, Dec 17 2025 07:51 AM -
కోట్లు కొల్లగొట్టిన ఆటగాళ్లు.. ఊహించని ధరకు జూనియర్స్

Wed, Dec 17 2025 07:43 AM -
గవర్నర్ తో జగన్ భేటీ.. క్యూ కట్టిన వాహనాలు

Wed, Dec 17 2025 07:30 AM
-
చంద్రబాబు అప్పులు.. కేంద్ర మంత్రి వెల్లడి
చంద్రబాబు అప్పులు.. కేంద్ర మంత్రి వెల్లడి
Wed, Dec 17 2025 08:29 AM -
హైదరాబాద్ లో దారుణ హత్య..
హైదరాబాద్ లో దారుణ హత్య..
Wed, Dec 17 2025 08:04 AM -
మొదలైన మూడో దశ పల్లె పోరు..
మొదలైన మూడో దశ పల్లె పోరు..Wed, Dec 17 2025 07:51 AM -
కోట్లు కొల్లగొట్టిన ఆటగాళ్లు.. ఊహించని ధరకు జూనియర్స్
కోట్లు కొల్లగొట్టిన ఆటగాళ్లు.. ఊహించని ధరకు జూనియర్స్
Wed, Dec 17 2025 07:43 AM -
గవర్నర్ తో జగన్ భేటీ.. క్యూ కట్టిన వాహనాలు
గవర్నర్ తో జగన్ భేటీ.. క్యూ కట్టిన వాహనాలు
Wed, Dec 17 2025 07:30 AM -
సర్పంచ్గిరీకి ఓ సలాం.. ఇప్పుడు గులాం
‘ఇది రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రం. జిల్లాలో మేజర్ గ్రామపంచాయతీ. 12 వేలకుపైగా జనాభాతో 8,633 ఓటర్లతో ఉన్న రుద్రంగి రెండు దశాబ్దాల కిందట కల్లోల పల్లె. అక్కడ ఎన్నికలను మూడు తుపాకులు శాసించేవి.
Wed, Dec 17 2025 08:19 AM -
హాట్ టాపిక్‌గా మోదీ కొత్త స్టైల్
ప్రపంచ రాజకీయ ముఖచిత్రంలో.. సాధారణంగా అధికారిక సమావేశాలు, ప్రోటోకాల్‌లు, భద్రతా ఏర్పాట్లకు ప్రధానంగా చోటు ఉంటుంది. కానీ భారత ప్రధాని నరేంద్ర మోదీ అందుకు మించిన పనే చేస్తున్నారు. వివిధ దేశాల అధినేతలతో కారులో షికార్లు కొడుతూ.. సరికొత్త దౌత్యాన్ని ప్రదర్శిస్తున్నారు.
Wed, Dec 17 2025 08:14 AM -
నవ్వులపాలైన చోటే పవన్‌కు చప్పట్లు.. ఏడ్చేసిన తనూజ
టాప్ 5 కంటెస్టెంట్లకు చిన్న చిన్న గేమ్స్ పెడుతూ.. వారికి కొన్ని సర్ప్రైజ్లు ఇస్తున్నాడు బిగ్‌బాస్. అయితే బిగ్‌బాస్ ఇస్తున్న సర్ప్రైజ్ కంటే పవన్ ప్రవర్తన, దూకుడే అన్నింటికన్నా పెద్ద సర్ప్రైజింగ్గా ఉంది.
Wed, Dec 17 2025 08:13 AM -
ఐపీఎల్‌కు కరీంనగర్ కుర్రాడు
కరీంనగర్ కుర్రాడు ఐపీఎల్‌కు ఎంపికయ్యాడు. జిల్లాలోని సైదాపూర్ మండలం వెన్నంపల్లికి చెందిన పేరాల అమన్‌రావును మంగళవారం అబుదాబీలో జరిగిన వేలంలో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ రూ.30లక్షలకు దక్కించుకుంది.
Wed, Dec 17 2025 08:09 AM -
ఎయిర్‌హోస్టెస్‌తో అసభ్య ప్రవర్తన: వ్యక్తి రిమాండ్
శంషాబాద్: ఎయిర్‌హోస్టెస్‌తో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని ఆర్జీఐఏ ఔట్‌పోస్టు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు ఇలా ఉన్నాయి.
Wed, Dec 17 2025 08:00 AM -
ఎస్బీఐ యోనో కొత్త వెర్షన్.. 20 కోట్లు టార్గెట్!
ఎస్బీఐ డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్ అయిన ‘యోనో’ వచ్చే రెండేళ్లలో కస్టమర్ల సంఖ్యను 20 కోట్లకు పెంచుకోవాలన్న ప్రణాళికతో ఉంది. యోనో 2.0 (కొత్త వెర్షన్)ను విడుదల చేసిన సందర్భంగా ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి ఈ విషయాన్ని ప్రకటించారు.
Wed, Dec 17 2025 07:59 AM -
హైదరాబాద్‌లో ఆరు రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటన నేపథ్యంలో ఈ నెల 17 నుంచి 22వ తేదీ వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు పోలీసులు ఓ ప్రకటనలో వెల్లడించారు.
Wed, Dec 17 2025 07:54 AM -
ఈ వింటర్ వెకేషన్‌కు అంతా అక్కడికే!
దేశీయంగా పర్యాటకుల్లో దాదాపు 55 శాతం మంది ఏటా శీతాకాలంలో విహార యాత్రలకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ ట్రావెల్ సీజన్లో గోవా, కేరళ ప్రధాన గమ్యస్థానాలుగా ఉంటున్నాయి.
Wed, Dec 17 2025 07:49 AM -
‘శాంతి’తో సంచలనం.. ఇక భారత ‘అణు శక్తి’ ప్రైవేటీకరణ!
న్యూఢిల్లీ: భారతదేశ ఇంధన రంగంలో చారిత్రక అధ్యాయం మొదలు కాబోతోంది.
Wed, Dec 17 2025 07:49 AM -
కన్నతల్లే కర్కశురాలై..
మేడ్చల్ జిల్లా: కుటుంబ కలహాలు..క్షణికావేశం..ఓ చిన్నారి ప్రాణం తీసింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతల్లే హంతకురాలైంది.
Wed, Dec 17 2025 07:42 AM -
ఫండ్ పరిశ్రమకు సిప్ దన్ను
అర్థవంతమైన, దీర్ఘకాలిక సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్లు (సిప్), మార్కెట్ వృద్ధితో అసెట్ విలువలు పెరుగుతుండటంలాంటి అంశాలు మ్యుచువల్ ఫండ్ పరిశ్రమ వృద్ధికి దోహదపడుతున్నాయని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ సీఈవో నిమేష్ షా తెలిపారు.
Wed, Dec 17 2025 07:31 AM -
ప్చ్.. ఈ ఏడు గ్రామాలలో ఎన్నికలే లేవు!
సాక్షి, హైదరాబాద్: మూడో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ పలు సిత్రాలు కనిపిస్తున్నాయి. పలు గ్రామాల్లో ఏకగ్రీవాలు.. అయిన వాళ్ల మధ్యే పోరు.. ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి.
Wed, Dec 17 2025 07:31 AM -
ఎస్టీ కమిషన్ చైర్మన్ దృష్టికి గిరిజనుల సమస్యలు
సారవకోట: జిల్లాలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ళ బొజ్జిరెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు గిరిజన ఐక్యవేదిక నాయకులు మంగళవారం తెలిపారు. జిల్లా కేంద్రంలో ఏడేళ్ల క్రితం గిరిజనుల కోసం భవనం నిర్మించినా ఇంతవరకు గిరిజనులకు అప్పగించలేదన్నారు.
Wed, Dec 17 2025 07:29 AM -
47
ఆ కాలువకు..ఏళ్లు!Wed, Dec 17 2025 07:25 AM -
114 సర్పంచ్, 993 వార్డు స్థానాలకు నేడు ఎన్నికలు
బుధవారం శ్రీ 17 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
Wed, Dec 17 2025 07:25 AM -
‘రీజినల్’ పనులకు అనుమతులివ్వాలి
సాక్షి, యాదాద్రి : హైదరాబాద్ చుట్టూ ప్రణాళికాపరమైన పట్టణాభివృద్ధికి ర్యాపిడ్ ట్రాన్సిట్ కారిడార్ అభివృద్ధి ఎంతో అవసరమని కేంద్ర ప్రభుత్వానికి వివరించినట్లు భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.
Wed, Dec 17 2025 07:25 AM -
పోలింగ్ సమర్థవంతంగా నిర్వహించాలి
మోటకొండూర్: పోలింగ్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మంగళవారం మోటకొండూర్ మండల కేంద్రంలో ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను పరిశీలించి పోలింగ్ సిబ్బందికి పలు సూచనలు చేశారు.
Wed, Dec 17 2025 07:25 AM -
పడకలు లేక ప్రైవేట్‌కు..
ప్రస్తుతం ఎంత మంది బాధితులు వచ్చిన వారికి డయాలసిస్ సేవలు అందిస్తున్నాం. బాధితుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో వారికి కేటాయించిన సమయం ప్రకారం వచ్చినప్పుడు డయాలసిస్ చేస్తున్నాం.
–రాజ్‌కుమార్, డయాలసిస్
Wed, Dec 17 2025 07:25 AM -
ఓట్లకు నోట్ల వరద
సాక్షి, యాదాద్రి: తుది దశ పల్లె పోరులో పైసల వరద పారుతోంది. ప్రచారం ముగిసిన వెంటనే ప్రతి గ్రామంలో ప్రలోభాలు తారాస్థాయికి చేరాయి. పలువురు అభ్యర్థులు ఓటర్లకు ఆన్లైన్ పేమెంట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Wed, Dec 17 2025 07:25 AM -
భార్యతో కలిసి నిర్మాత దిల్ రాజు ప్రత్యేక పూజలు (ఫొటోలు)
Wed, Dec 17 2025 08:03 AM