-
రెండోసారి వెనైస్!
ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక ‘వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్’లో ఒక భారతీయ దర్శకురాలు రెండోసారి మనదేశ పతాకాన్ని సగర్వంగా ఎగరేసింది.
-
బ్రహ్మోత్సవ తేజం.. విశేష విహారం
పెద్దశేష వాహనంపై విహరిస్తున్న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారు
Wed, Sep 16 2026 03:55 AM -
తూకమేస్తున్నారు!
సాక్షి ప్రతినిధి, తిరుపతి: పేదలకు పంపిణీ చేసే బియ్యం మధ్యలోనే సగం మాయం అవుతోంది. స్టాక్ పాయింట్ల నుంచి రేషన్ డీలర్‌కు చేరవేసే మసయంలో భారీ తేడాలు వస్తున్నాయి. ప్రతి నెలా వచ్చే ఈ తేడాల కారణంగా అనేక మంది డీలర్లు తీవ్రంగా నష్టపోతున్నారు.
Wed, Sep 16 2026 03:55 AM -
పురపోరుకు అడుగులు!
మరో వారంలో ఓటర్ల జాబితాWed, Sep 16 2026 03:55 AM -
దేశాభివృద్ధిలో ఇంజినీర్లు కీలకం
చిత్తూరు కార్పొరేషన్ : దేశాభివృద్ధిలో ఇంజినీర్ల పాత్ర కీలకమని కలెక్టర్ సుమిత్‌కుమార్ తెలిపారు. మంగళవారం జిల్లా ఆర్కిటెక్ట్ అండ్ సివిల్ ఇంజినీ ర్స్ అసోసియేషన్ వారు చిత్తూరు ఆర్అండ్బీ అతి థిగృహంలో ఇంజనీర్స్ డే నిర్వహించారు.
Wed, Sep 16 2026 03:55 AM -
సూపర్ మోసం
● 50 ఏళ్లకే పింఛన్ అంటూ
ఎన్నికల్లో చంద్రబాబు హామీ
● అధికారం చేపట్టి రెండేళ్లు
దాటినా అమలు చేయని ప్రభుత్వం
Wed, Sep 16 2026 03:55 AM -
విహారం.. విషాదాంతం
● కొంపముంచుతున్న నిర్లక్ష్యం
● ప్రాణాలు కోల్పోతున్న యువత
● డెత్‌స్పాట్‌లుగా వాగులు, వ్యూ పాయింట్లు
Wed, Sep 16 2026 03:55 AM -
ఎన్నాళ్లీ గ్యాస్ కబుర్లు!
సాక్షి, రాజమహేంద్రవరం: కొత్త కనెక్షన్ల మంజూరు విషయంలో ఏజెన్సీలు గ్యాస్ కబుర్లు చెబుతున్నాయి. పశ్చిమాసియాలో ఇరాన్‌తో అమెరికా యుద్ధం కారణంగా కొన్నాళ్ల క్రితం గ్యాస్ కొరత ఏర్పడింది. ఆ సమయంలో కొత్త కనెక్షన్ల మంజూరు, రెండో సిలిండర్ కేటాయింపును ప్రభుత్వం నిలిపేసింది.
Wed, Sep 16 2026 03:55 AM -
రాజమహేంద్రవరానికి తెలుగు సినిమాతో అనుబంధం
రంగంపేట: తెలుగు సినిమా టాకీ ప్రస్థానం ప్రారంభమై 95 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రంగంపేటలో మంగళవారం 95వ సినిమా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
Wed, Sep 16 2026 03:55 AM -
● గణ స్వాగతం
గణపతి నవరాత్ర ఉత్సవాలు జిల్లా వ్యాప్తంగా సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. విఘ్నాలు తొలగించే వినాయకునికి ప్రజలందరూ ఘనంగా స్వాగతం పలికారు.
Wed, Sep 16 2026 03:55 AM -
మోగిన బడి ఎన్నికల నగారా
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన డీఈవోWed, Sep 16 2026 03:55 AM -
భయాందోళనలు సృష్టించేందుకే అక్రమ కేసులు
నరసరావుపేట రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల్లో భయాందోళనలు సృష్టించేందుకే మాచర్ల మండలానికి చెందిన మాజీ ఎంపీపీ కుటుంబసభ్యులపై అక్రమ కేసులు నమోదు చేసి జైలకు పంపారని, దీనిపై దర్యాప్తు జరిపి న్యాయం చేయాలని బాధిత కుటుంబసభ్యులు కోరారు.
Wed, Sep 16 2026 03:55 AM -
పండుగ వేళ విషాదం
రొంపిచర్ల /ఈపూరు: ట్రావెల్స్ బస్సు ఢీకొని ఇరువురు యువకులు మృతి చెందిన దుర్ఘటన శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి ఎక్స్‌ప్రెస్ వేపై సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు....
Wed, Sep 16 2026 03:55 AM -
" />
విశేషాలంకారంలో గణనాథుడు
అమరావతి: అమరావతి అమరేశ్వరాలయంలోని విఘ్నేశ్వరాలయంలో సోమవారం వేకువజామునే స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. గణనాథునికి పత్రితో సహస్రనామ పూజ చేశారు. విశేష అలంకరణ అనంతరం భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.
Wed, Sep 16 2026 03:55 AM -
జై గణేశా.. జైజై గణేశా..
బుధవారం శ్రీ 16 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026Wed, Sep 16 2026 03:55 AM -
ఓటు హక్కు కోసం 10,944 దరఖాస్తులు
నరసరావుపేట: ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ (ఎస్ఐఆర్) ప్రారంభమైన నాటి నుంచి కొత్తగా ఓటు నమోదు చేసుకోవడానికి ఫారం–6 కింద మొత్తం 10,944 దరఖాస్తులు అందాయని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు.
Wed, Sep 16 2026 03:55 AM -
" />
అప్రమత్తమైన పేట పోలీసులు
నరసరావుపేట టౌన్: ఆర్టీసీ బస్సులోని లగేజ్‌లో పేలుడు పదార్థాలు వెలుగు చూసిన ఘటనతో నరసరావుపేట పోలీసులు అప్రమత్తం అయ్యారు. బ్యాగ్‌లో దొరికిన గిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్ల మూలాలపై పోలీసులు ఆరా తీశారు.
Wed, Sep 16 2026 03:55 AM -
దుమ్ముచక్రాల ట్రాక్టర్, బైక్ ఢీ
ఇద్దరికి తీవ్ర గాయాలు
Wed, Sep 16 2026 03:55 AM -
ఒంగోలు జాతి గిత్తల బండలాగుడు పోటీలు
ప్రత్తిపాడు: ప్రత్తిపాడులో జాతీయ స్థాయి ఒంగోలు జాతి గిత్తల బండలాగుడు ప్రదర్శన పోటీలు ప్రారంభమయ్యాయి.
Wed, Sep 16 2026 03:55 AM -
కొమ్మమూరు చానల్ బ్రిడ్జి వద్ద ప్రమాదం
చేబ్రోలుః చేబ్రోలు సమీపంలోని బ్రిటీషు కాలం నాటి పురాతన బ్రిడ్జి శిథిలావస్థకు చేరటంతో అక్కడ ప్రయాణం వాహనదారులకు ప్రాణ సంకటంగా మారింది.
Wed, Sep 16 2026 03:55 AM -
రేపు కలెక్టరేట్ వద్ద ధర్నా
నెహ్రూనగర్: రాష్ట్రంలో దళిత, గిరిజనులపై పోలీసుల దాడులు, అక్రమ నిర్బంధాలను నిరసిస్తూ గురువారం గుంటూరు కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించనున్నట్లు దళిత, గిరిజన, ప్రజా సంఘాల నాయకులు ప్రకటించారు.
Wed, Sep 16 2026 03:55 AM -
చవితి పూజల్లో ఏఎస్పీ రోహిత్‌కుమార్ దంపతులు
నరసరావుపేట రూరల్: జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన వినాయక చవితి వేడుకల్లో జిల్లా అదనపు ఎస్పీ రోహిత్‌కుమార్ చౌదరి దంపతులు పాల్గొన్నారు. వినాయక చవితిని పురస్కరించుకుని పోలీసు కార్యాలయంలో విఘ్నేశ్వరుని ప్రతిమను సోమవారం ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు.
Wed, Sep 16 2026 03:55 AM -
ట్రాన్స్ఫార్మర్ల చోరీ ముఠా గుట్టురట్టు
దర్శి: పంట పొలాల్లోని వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి రాగి తీగను దొంగిలిస్తున్న అంతర్జిల్లా ముఠాను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు.
Wed, Sep 16 2026 03:55 AM -
ఆర్టీసీ ప్రైవేటీకరణ ప్రతిపాదనలు విరమించుకోండి
సత్తెనపల్లి: ఆర్టీసీని ప్రైవేటు పరం చేస్తూ పినాకిల్ కంపెనీకి అప్పగించే ప్రతిపాదనలను విరమించుకోవాలని డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు యు.శ్రీనివాసరావు అన్నారు. సత్తెనపల్లి ఆర్టీసీ డిపో మేనేజర్ ఏ.నాగమణికి డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మంగళవారం వినతిపత్రం అందించారు.
Wed, Sep 16 2026 03:55 AM -
108లో కవలల జననం
నరసరావుపేట టౌన్/మాచర్ల: కవలపిల్లలు 108 వాహనంలో జన్మించిన సంఘటన సోమవారం అర్థరాత్రి చోటుచేసుకుంది. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం ఎర్రబాలెం గ్రామానికి చెందిన ఎం. అనురాధ పురిటి నొప్పులతో బాధపడుతూ సోమవారం రాత్రి 108 అంబులెన్స్‌ను అశ్రయించింది.
Wed, Sep 16 2026 03:55 AM

Wed, Sep 16 2026 03:57 AM -