-
రిలయన్స్ లాభాల రికార్డ్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (2025–26, క్యూ1)లో పటిష్ట ఫలితాలు సాధించింది.
-
ఈ రాశి వారికి వ్యాపారాలు.. ఉద్యోగాలలో నూతనోత్సాహం
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, తిథి: బ.నవమి ప.1.28 వరకు, తదుపరి దశమి, నక్షత్రం: భరణి రా.12.17 వరకు, తదుపరి కృత్తిక, వర్జ్యం: ప.10.53
Sat, Jul 19 2025 04:21 AM -
జిల్లాలో మోస్తరు వర్షం
నంద్యాల(అర్బన్): జిల్లాలో గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం ఉదయం వరకు మోస్తరు వర్షం కురిసింది. ఆత్మకూరు మండలంలో అత్యధికంగా 62.4 మి.మీ వర్షం కురియగా డోన్‌లో అత్యల్పంగా 1.8 మి.మీ వర్షం కురిసింది.
Sat, Jul 19 2025 04:20 AM -
రెండేళ్లలో పూర్తి చేస్తాం
సాక్షి, నాగర్‌కర్నూల్/కొల్లాపూర్: పాలమూరులోని పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ పూర్తిచేసే బాధ్యత తాను తీసుకుంటున్నానని, రెండేళ్లలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.
Sat, Jul 19 2025 04:20 AM -
క్షయ రహితం.. ప్రభుత్వ లక్ష్యం
నర్వ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా సంపూర్ణ ఆరోగ్య రక్షణ కోసం టీబీ ముక్త్భారత్ అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టాయి. ఈ కార్యక్రమం ద్వారా టీబీ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్న జనాభాకు స్క్రీనింగ్ చేసి ముందస్తుగా టీబీని గుర్తించవచ్చు.
Sat, Jul 19 2025 04:20 AM -
" />
నిషేధిత ప్లాస్టిక్ వాడితే చర్యలు
కోస్గి రూరల్: నిబంధనలకు విరుద్ధంగా వ్యాపార సముదాయాలలో నిషేధిత ప్లాస్టిక్ వాడితే జరిమానాతో పాటు చర్యలు తప్పవు మున్సిపల్ కమిషనర్ నాగరాజు అన్నారు.
Sat, Jul 19 2025 04:20 AM -
విద్యాశాఖలో పోస్టులు భర్తీ చేయాలి
నారాయణపేట రూరల్: విద్యాశాఖలో ఖాళీగా ఉన్న పర్యవేక్షణ అధికారుల పోస్టులు భర్తీ చేయాలని పీడీఎస్‌యూ జిల్లా ఉపాధ్యక్షుడు గౌస్ డిమాండ్ చేశారు. పట్టణంలోని ప్రభుత్వ గ్రౌండ్ స్కూల్ ఎదుట ఆ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ..
Sat, Jul 19 2025 04:20 AM -
న్యాయమైన పరిహారం అందివ్వాలి
నారాయణపేట: మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం భూ నిర్వాసితులకు బహిరంగ మార్కెట్ ధరకు అనుగుణంగా నష్ట పరిహారం అందివ్వాలని కోరుతూ గత నాలుగు రోజులుగా జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పార్కు దగ్గర రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.
Sat, Jul 19 2025 04:20 AM -
" />
సద్వినియోగం చేసుకోవాలి
జిల్లాలో గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న 100 రోజుల ప్రత్యేక వైద్యశిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. వ్యాధుల నిర్ధారణ కోసం నిర్వహించే పరీక్షలను తప్పకుండా చేసుకొని వైద్యుల సూచన మేరకు తగిన మందులు వాడి వ్యాధి నుంచి బయటపడాలి. – సత్యప్రకాష్రెడ్డి,
Sat, Jul 19 2025 04:20 AM -
" />
హాల్‌మార్క్‌ను నమ్మకూడదా..?
నరసన్నపేటలో వెలుగు చూసిన మోసంతో బంగారం ఆభరణాలపై హాల్‌మార్క్ ఉన్నా నమ్మడానికి లేదని స్పష్టమవుతోంది. ఆ హాల్ మార్క్ ఎంత వాస్తవమో తెలుసుకోవడానికి మరో కేంద్రం వద్ద టెస్టింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా హాల్‌మార్క్ ఉంటే బంగారానికి తిరుగులేదు అనుకుంటారు.
Sat, Jul 19 2025 04:20 AM -
విడిది ఏదీ..?
ఇచ్ఛాపురం రూరల్:
Sat, Jul 19 2025 04:18 AM -
బీజేడీ యువనేత మృతి
కొరాపుట్: బీజేడీ పార్టీ యువ నాయకుడు వి.సతీష్ (41) అనారోగ్యంతో నబరంగ్‌పూర్ జిల్లా కేంద్ర ఆస్పత్రి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. గతంలో సతీష్ బీజేడీ పార్టీ విద్యార్థి విభాగ జిల్లా అధ్యక్షునిగా, యువజన విభాగాలలో పనిచేశారు.
Sat, Jul 19 2025 04:18 AM -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో)
కొత్తకొబ్బరి (క్వింటాల్) 23,000 – 23,500
కొత్తకొబ్బరి (రెండవ రకం) 10,500 – 12,000
కురిడీ కొబ్బరి (పాతవి)
Sat, Jul 19 2025 04:18 AM -
" />
విజిలెన్స్ దాడులు
ఏలేశ్వరం: మండలంలోని లింగంపర్తిలోని ఎరువుల దుకాణంపై శుక్రవారం విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. వ్యవసాయశాఖ, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మికంగా దాడి చేశారు.
Sat, Jul 19 2025 04:18 AM -
కంద రైతు కుదేలు
● గతేడాది పుట్టు కందఽ ధర రూ.11 వేలు, నేడు రూ.7 వేలు
● వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో
గిట్టుబాటు– నేడు నష్టాల పాట్లు
● ఎకారానికి రూ.35వేల నుంచి రూ.1.75 లక్షల నష్టం
Sat, Jul 19 2025 04:18 AM -
కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్
అంబాజీపేట: పుల్లేటికుర్రు మలుపు వద్ద ప్రధాన రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కారును ఏపీఎస్ఆర్టీసీ బస్ బలంగా ఢీ కొట్టింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
Sat, Jul 19 2025 04:18 AM -
నూతన విద్యావిధానంతో ప్రపంచీకరణపై అవగాహన
జేఎన్‌యూ ప్రథమ మహిళా వీసీ శాంతిశ్రీ
Sat, Jul 19 2025 04:18 AM -
విద్యుదాఘాతానికి యువకుడి మృతి
● కూలి పనికి వచ్చి అనంత లోకాలకు
● సామాజిక ఆరోగ్య కేంద్ర వద్ద ధర్నా
Sat, Jul 19 2025 04:18 AM -
అస్వస్థతకు గురయిన విద్యార్థినులకు వైద్య పరీక్షలు
● పాఠశాలకు తగ్గిన విద్యార్థుల హాజరు
● స్కూల్‌ను సందర్శించిన మండల
అఽధికారులు
Sat, Jul 19 2025 04:18 AM -
ఒక్క రోజులోనే హత్య కేసులో నిందితుడి అరెస్ట్
రాజోలు పోలీసులకు ఎస్పీ అభినందనలు
Sat, Jul 19 2025 04:18 AM -
భూముల వేలంలో పాల్గొననివ్వలేదని ఆందోళన
తొండంగి: కౌలు వేలం ద్వారా శ్రీసంస్థానం భూము లు సాగు చేసుకుంటున్న తమను వేలం ప్రక్రియలో పాల్గొననివ్వకుండా కూటమి పార్టీ నాయకులు, అధికారులు అన్యాయం చేశారంటూ బాధిత రైతులు ఆందోళన నిర్వహించారు.
Sat, Jul 19 2025 04:18 AM -
దాతలు ఇచ్చిన రక్తంలో హెచ్ఐవీ
రక్తదానం చేయడానికి ఎవరు అర్హులు?శిబిరంలో రక్తదానం చేస్తున్న దృశ్యం (ఫైల్)
Sat, Jul 19 2025 04:18 AM -
హడలెత్తించిన బాంబు బెదిరింపులు
బనశంకరి: పాఠశాలల్లో బాంబులు పెట్టినట్లు ఈమెయిల్స్ రావడంతో బెంగళూరులోని పలు పాఠశాలల యాజమాన్యాలు వణికిపోయాయి. పిల్లలందరినీ హుటాహుటిన బయటకు పంపగా అప్పటికే విషయం బహిరంగం కావడంతో తల్లిదండ్రులు ఉరుకుల పరుగులతో పాఠశాలల వద్దకు చేరుకొని తమ పిల్లలను అక్కున చేర్చుకున్నారు.
Sat, Jul 19 2025 04:18 AM -
ప్రజల రక్షణకే ఇంటింటికీ పోలీస్
● హోం మంత్రి పరమేశ్వర్
Sat, Jul 19 2025 04:18 AM -
సెమీస్‌లో అర్జున్
లాస్ వేగస్: ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పకడ్బందీ ఎత్తులతో అలరించిన భారత స్టార్, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్...
Sat, Jul 19 2025 04:17 AM