జోగికి పరామర్శల వెల్లువ..
జోగి రమేష్ కుటుంబ సభ్యులను సోమవారం పలువురు పరామర్శించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రులు పినిపె విశ్వరూప్, వెలంపల్లి శ్రీనివాసరావు, గుడివాడ అమర్‌నాథ్, మేరుగ నాగార్జున, కారుమూరి నాగేశ్వరరావు, చెల్లుబోయిన వేణుగోపాలరావు, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, కవురు శ్రీనివాస్, రాచగొల్ల రమేష్‌యాదవ్, రుహుల్లా, మాజీ ఎంపీలు మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, మార్గాని భరత్‌రామ్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, మొండితోక జగన్‌మోహన్‌రావు, అన్నాబత్తుని శివకుమార్, ప్రసాదరాజు, నల్లగట్ల స్వామిదాసు, కరణం ధర్మశ్రీ, పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, నాయకులు తన్నీరు నాగేశ్వరరావు, గౌతమ్‌రెడ్డి, నారాయణమూర్తి, దేవభక్తుని చక్రవర్తి, పామర్తి శ్రీనివాసరావు, సర్నాల తిరుపతిరావు, వేములకొండ తిరుపతిరావు, అప్పిడి కిరణ్‌కుమార్‌రెడ్డి, నాగులూరు దుర్గాప్రసాద్, గరికపాటి శ్రీదేవి, మందా జక్రధరరావు, పాలంకి విజయభాస్కర్‌రెడ్డి, వేములకొండ లక్ష్మీతిరుపతమ్మ తదితరులు పరామర్శించారు.
జోగికి పరామర్శల వెల్లువ..


