-
లిటిల్ హార్ట్స్ మౌళికి భారీ రెమ్యునరేషన్‌తో మైత్రీ సినిమా!
లిటిల్ హార్ట్స్ (Little Hearts)సినిమాతో నటుడు మౌళి(Mouli Tanuj ) భారీ క్రేజ్ తెచ్చుకున్నాడు. గతేడాదిలో ‘హ్యాష్‌ట్యాగ్ 90s’ అనే వెబ్ సిరీస్‌తో యూత్‌కు బాగా దగ్గరైన మౌళి తన టైమింగ్ డైలాగ్స్‌తో గుర్తింపు సంపాదించాడు.
-
విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి
పొందూరు: మండలంలోని పుల్లాజీపేట గ్రామంలో సోమవారం విద్యుత్ షాక్‌తో జాడ ఉమామహేశ్వరరావు(38) అనే యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
Tue, Oct 14 2025 07:51 AM -
చర్యలు తీసుకోరు..?
● ఎచ్చెర్ల సీడీపీవోపై కాంట్రాక్టర్ ఫిర్యాదు
● లంచం అడిగారని ఆరోపణ
● జేసీకి నివేదిక ఇవ్వని ఐసీడీఎస్ పీడీ
● చర్యలు తీసుకోని ఉన్నతాధికారులు
Tue, Oct 14 2025 07:51 AM -
వ్యాధుల కాలం... జీవాలు భద్రం..!
సరుబుజ్జిలి: ఇటీవల జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలుచోట్ల వర్షపు నీరు చేరింది. మనుషులు మాదిరిగా పశువులకు కూడా అనేక రకాల అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అందువలన సీజనల్‌గా వచ్చే వ్యాధులపై పాడి రైతులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
Tue, Oct 14 2025 07:51 AM -
అధికారులందరూ హాజరవ్వాలి
● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
● పీజీఆర్ఎస్కు 92 వినతులు
Tue, Oct 14 2025 07:51 AM -
థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు సరికాదు
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ఆదివాసీల సంస్కృతి, పర్యావరణాన్ని తీవ్రంగా దెబ్బతీసే థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు సరికాదని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర అన్నారు. నగరంలోని సీఐటీయూ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
Tue, Oct 14 2025 07:51 AM -
నవంబర్ 3 నుంచి మున్సిపల్ కార్మికుల సమ్మె
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): నవంబర్ 3వ తేదీ నుంచి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) అనుబంధ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేపడతామని ఏఐటీయూసీ కౌన్సిల్ సభ్యుడు టి.తిరుపతిరావు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కల్యాణి అప్పలరాజు తెలిపారు.
Tue, Oct 14 2025 07:51 AM -
లారీని ఢీకొన్న టాటా మ్యాజిక్
నందిగాం: మండల పరిధిలోని నర్సిపురం సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని టాటా మ్యాజిక్ వ్యాన్ ఢీకొనడంతో వ్యాన్‌లో ఉన్న తొమ్మిది మంది గాయాలపాలయ్యారు. నందిగాం పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
Tue, Oct 14 2025 07:51 AM -
పాఠశాలల తనిఖీకి ప్రత్యేక బృందాలు
చిలుకూరు : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, ఉపాధ్యాయుల బోధనా నైపుణ్యాలను పరిశీలించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తనిఖీ చేయాలని నిర్ణయించింది.
Tue, Oct 14 2025 07:51 AM -
పనుల గుర్తింపునకు గ్రామ సభలు
గ్రామసభల ద్వారా 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఉపాధి పనులు గుర్తించేందుకు ప్రణాళికలు రూపొందించాం. పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించి అందరి ఆమోదంతో పనులను గుర్తిస్తారు. –వి.వి అప్పారావు, డీఆర్డీఓ
Tue, Oct 14 2025 07:51 AM -
అర్జీలు వెంటనే పరిష్కరించాలి
భానుపురి (సూర్యాపేట) : ప్రజావాణిలో వచ్చే అర్జీలను జిల్లా అధికారులు వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ కె.సీతారామారావు ఆదేశించారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి మాట్లాడారు.
Tue, Oct 14 2025 07:51 AM -
అందరి ఆమోదంతోనే డీసీసీ అధ్యక్షుడి ఎంపిక
భానుపురి (సూర్యాపేట) : పార్టీ శ్రేణుల అభీష్టం మేరకు కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడి నియామకం ఉంటుందని ఏఐసీసీ పరిశీలకుడు సారత్ రౌత్ తెలిపారు. సోమవారం సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
Tue, Oct 14 2025 07:51 AM -
గీతకార్మికుల హక్కుల సాధనకు ఉద్యమం
సూర్యాపేట అర్బన్ : గీతకార్మికుల హక్కుల సాధనకు ఉద్యమం చేస్తామని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల వెంకటరమణ పేర్కొన్నారు.
Tue, Oct 14 2025 07:51 AM -
డాక్టర్ ఎస్‌కేఈ అప్పారావుకి ‘లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు’
మహారాణిపేట: విజయవాడలో ఈనెల 10 నుంచి 12 వరకు జరిగిన 20వ సౌత్ జోన్ ఈఎన్టీ కాన్ఫరెన్స్‌కు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి 700 మంది ప్రతినిధులు హాజరయ్యారు.
Tue, Oct 14 2025 07:51 AM -
" />
సత్తాచాటిన జూనియర్ అథ్లెట్లు వెంకట్రామ్, శేషు
విశాఖ స్పోర్ట్స్ : 40వ జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్ర అథ్లెట్లు వెంకట్రామ్, శేషు పతకాలు సాధించారు. భువనేశ్వర్‌లో జరుగుతున్న ఈ మీట్లో ఎం. వెంకట్రామ్ అండర్–20 బాలుర 800, 1500 మీటర్ల పరుగుల్లో విజేతగా నిలిచి స్వర్ణాలు అందుకున్నాడు.
Tue, Oct 14 2025 07:51 AM -
సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న ముగ్గురు అరెస్ట్
విశాఖ సిటీ: సైబర్ మోసాల ద్వారా బాధితుల నుంచి దోచుకున్న డబ్బును ’మ్యూల్ అకౌంట్ల’ ద్వారా ఉపసంహరించి వాటిని సైబర్ నేరగాళ్లకు క్రిప్టోకరెన్సీగా మార్చి అందించిన ముగ్గురు వ్యక్తులను విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి సోమవారం రిమాండ్‌కు పంపించారు.
Tue, Oct 14 2025 07:51 AM -
సఫారీల జైత్రయాత్ర
విశాఖ స్పోర్ట్స్ : వైఎస్సార్ స్టేడియంలో సోమవారం జరిగిన ఐసీసీ వుమెన్ క్రికెట్ వరల్డ్‌కప్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా మూడు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించి సెమీస్‌కు అర్హత సాధించింది.
Tue, Oct 14 2025 07:49 AM -
రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావుకు పరామర్శ
ఆరిలోవ: అనారోగ్య కారణంగా హెల్త్ సిటీ మెడ్ సీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావును మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు సోమవారం సాయంత్రం పరామర్శించారు. ఆయనతో మాట్లాడి ధైర్యం చెప్పారు.
Tue, Oct 14 2025 07:49 AM -
ముగిసిన అటవీశాఖ స్పోర్ట్స్ మీట్
నిర్మల్‌టౌన్: జిల్లాకేంద్రంలోని డిగ్రీ కళాశాల మైదానంలో అటవీశాఖ ఆధ్వర్యంలో రెండు రోజులుగా నిర్వహించిన స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఆదివారం రాత్రి అట్టహాసంగా ముగిసింది.
Tue, Oct 14 2025 07:49 AM -
" />
లింబాద్రి గుట్ట జాతరలో పాల్గొనాలని ఎమ్మెల్యేకు ఆహ్వానం
కమ్మర్పల్లి(భీమ్‌గల్): భీమ్‌గల్‌లోని లింబాద్రి గుట్ట(నింబాచలం) లక్ష్మీ నరసింహస్వామి జాతరలో పాల్గొనాలని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డిని సోమవారం ఆలయ అర్చకులు పార్థసారథి ఆహ్వానించారు.
Tue, Oct 14 2025 07:49 AM -
పోలీస్ ప్రజావాణికి 20 ఫిర్యాదులు
నిజామాబాద్‌అర్బన్: నగరంలోని పోలీస్ కమిషనరేట్‌లో సోమవారం నిర్వహించిన పోలీస్ ప్రజావాణి కార్యక్రమంలో 20 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి సీపీ సాయి చైతన్య అర్జీలను స్వీకరించారు. ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ..
Tue, Oct 14 2025 07:49 AM -
" />
దేవుడి ముందు పెట్టిన దీపం అంటుకొని ఇల్లు దగ్ధం
బాల్కొండ: దేవుడి ఫొటోల ముందు ఉన్న దీపంతో ఇంటికి నిప్పు అంటుకొని కాలిపోయిన ఘటన మెండోరా మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. మెండోరాలోని రాజారపు భార్గవి సోమవారం ఇంట్లో దేవుడి ఫొటోల ముందర దీపం ముట్టించింది. అనంతరం ఇళ్లకు తాళం వేసి బయటకు వెళ్లింది.
Tue, Oct 14 2025 07:49 AM -
నిధులు విడుదల చేయాలి
పెండింగ్‌లో ఉన్న బెస్ట్ అవైలబుల్ స్కూల్స్‌కు సంబంధించి 250 కోట్ల రూపాయలను విడుదల చేయాలని బోధన్ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు వారు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. నాయకులు నవాతే ప్రతాప్ మాట్లాడుతూ..
Tue, Oct 14 2025 07:49 AM -
నిందితుడిని అరెస్టు చేయాలి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయిపై దాడికి యత్నించిన నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కనుక ప్రమోద్, ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల నాయకులు ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు. ప్రమోద్ మాట్లాడుతూ..
Tue, Oct 14 2025 07:49 AM -
ఈపీఎఫ్ పెన్షనర్ల డిమాండ్లు నేరవేర్చాలి
జయపురం: ఈపీఎఫ్ పింఛన్‌దారుల సమస్యలు పరిష్కారమయ్యే వరకూ ఆందోళనలు చేస్తామని కార్మిక నేత, సేవా పేపరు మిల్లు కార్మిక సంఘ అద్యక్షులు ప్రమోద్ కుమార్ మహంతి అన్నారు.
Tue, Oct 14 2025 07:49 AM