-
విదేశాలకు నిధులు పంపిన సీఏపై కేసు నమోదు
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): షెల్ కంపెనీల ద్వారా విదేశాలకు రూ.186 కోట్లు పంపించిన చార్టెర్డ్ అకౌంటెంట్ దామా చిన్న వెంకట సుబ్రహ్మణ్యంపై ఆదాయపు పన్నుల శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఇచి్చన ఫిర్యాదు మేరకు శనివారం రాత్రి కేసు నమోదు చేశారు.
-
పోతే పోనీవోయ్.. పవర్ కంపెనీలు పోతే మన సారు పవరేమన్నా పోతుందా!

Sun, Aug 23 2026 04:54 AM -
మన చదువులకు కేం'బ్రిడ్జ్'
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో లండన్‌లో పర్యటిస్తున్న తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం శనివారం ప్రతిష్టాత్మక కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ విద్యావేత్తలతో సమావేశమైంది.
Sun, Aug 23 2026 04:51 AM -
ఏం చేస్తే.. ఏమవునో!
సాక్షి, హైదరాబాద్: నాలుగు రోజులుగా అటవీ, దేవాదాయ మంత్రి కొండా సురేఖ కుటుంబమే కేంద్రంగా అధికార కాంగ్రెస్ పార్టీ రాజకీయం చక్కర్లు కొడుతోంది.
Sun, Aug 23 2026 04:45 AM -
సంజూష్ పై ఎఫ్ఐఆర్ ‘ఖాళీ’!
సాక్షి, హైదరాబాద్: సెల్‌ఫోన్ చోరీకి గురైతేనే పోలీసులు నమోదు చేసే ఎఫ్ఐఆర్లో ఫిర్యాదుదారు, అనుమానితుల పేర్లు, అడ్రస్‌లు, ఘటనాస్థలి తదితర వివరాలు నమోదు చేసే పోలీసులు..
Sun, Aug 23 2026 04:42 AM -
'హాయ్' కోసం నయన్ బిజీ.. ట్రైలర్ చూశారా?
ఏ సినిమాకైనా ప్రమోషన్ చాలా అవసరం. అందరికీ ఇది తెలుసు. అయితే కొందరు హీరోయిన్లు వీటిలో పాల్గొనరు. అలాంటి వారిల నయనతార ఒకరు. నటించామా అన్నంతవరకే ఉండేది. కానీ రీసెంట్ టైంలో మెల్లమెల్లగా మారుతూ వస్తోంది.
Sun, Aug 23 2026 04:41 AM -
ప్రతి నెలా మామూళ్లు ఇవ్వాల్సిందే
అనంతపురం: అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన నెలవారీ మామూళ్ల వసూళ్లకు ఒత్తిడి తెచ్చారంటూ ఆడియో సంభాషణలు సోషల్ మీడియాలో వైరల్ కావడం కలకలం రేపింది.
Sun, Aug 23 2026 04:38 AM -
భావితరాలకు బాసటగా...
తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా గాంధారి మండల ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయినిగా భవాని బాధ్యతలు స్వీకరించినప్పుడు విద్యార్థుల సంఖ్య నలభై! ‘ఎంతమంది అయితే నాకేమిటి! వచ్చామా, పాఠం చెప్పామా, వెళ్లామా’ అని అనుకోలేదు ఆమె.
Sun, Aug 23 2026 04:38 AM -
టెలికం, సైబర్ వివాదాల్లో సత్వర పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: టెలికం, ప్రసార రంగం, విమానాశ్రయ టారిఫ్‌లు, సైబర్ టెక్నాలజీ వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో తలెత్తే సాంకేతిక, నియంత్రణ వివాదాలను సమర్థవంతంగా, సత్వరంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని
Sun, Aug 23 2026 04:36 AM -
మహిళను ముక్కలు చేసి సూట్‌కేసులో రవాణా
సాక్షి, చెన్నై: ఒడిశాకు చెందిన ఒక మహిళను చెన్నై సమీపంలోని గూడువాంచేరిలో నరికి చంపి, ఆమె శరీర భాగాలను సూట్‌కేస్‌లో పెట్టి రైలులో ఆగ్రాకు పంపించడం కలకలం రేపింది.
Sun, Aug 23 2026 04:30 AM -
రాహుల్జీ.. మౌనమేల?
సిద్దిపేటజోన్: ఢిల్లీలో విద్యార్థులకు అన్యాయం జరిగితే వెళ్లి పరామర్శించిన రాహుల్ గాంధీ..
Sun, Aug 23 2026 04:27 AM -
హెజెలో ల్యాబ్స్‌లో పేలిన రియాక్టర్
సాక్షి, యాదాద్రి, భూదాన్‌పోచంపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం గ్రామంలోని హెజెలో ల్యాబ్స్ ఫార్మా కంపెనీలో శుక్రవారం అర్ధరాత్రి భారీ ప్రమాదం చోటుచేసుకుంది.
Sun, Aug 23 2026 04:23 AM -
‘ఇళ్లు’ పదేళ్లు కలగానే మిగిల్చారు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో పేదల సొంతింటి కల అలాగే మిగిలిపోయిందని రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు.
Sun, Aug 23 2026 04:16 AM -
ఎల్‌నినో ఉన్నా రెప్పపాటు కూడా కరెంట్ కోతల్లేవు
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్రాన్ని మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యానికి అనుగుణంగా విద్యుత్ రంగాన్ని మరింత బలోపేతం చేయబోతున్నాం.
Sun, Aug 23 2026 04:13 AM -
బినామీల ముసుగు తొలగించేలా!
సాక్షి, హైదరాబాద్: వందల కోట్ల రూపాయల సొమ్ము పోగేసిన అవినీతి అధికారుల బినామీల ముసుగు తొలగించేలా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
Sun, Aug 23 2026 04:10 AM -
సిరీస్‌పై గురి
కొలంబో: సమష్టి ప్రదర్శనతో శ్రీలంకపై తొలి టెస్టులో ఘన విజయం సాధించిన భారత జట్టు రెండో పోరుకు సిద్ధమైంది.
Sun, Aug 23 2026 04:02 AM -
ఇటు స్టార్క్... అటు షరీఫుల్
మెక్కాయ్ (ఆ్రస్టేలియా): సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో అనూహ్య పరాజయం ఎదుర్కొన్న ఆ్రస్టేలియా జట్టు... రెండో టెస్టులో సత్తా చాటింది.
Sun, Aug 23 2026 03:59 AM -
నీరజ్ చోప్రాకు రెండో స్థానం
లుసానే: ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ అథ్లెటిక్స్ లుసానే అంచె పోటీల్లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచాడు.
Sun, Aug 23 2026 03:57 AM -
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం...
Sun, Aug 23 2026 03:07 AM -
ఆవేదనే మిగిలింది
పుట్టపర్తి: పుట్టపర్తి నియోజకవర్గంలోని 193 చెరువులను నింపడానికి గత ప్రభుత్వంలో రూ.1000 కోట్లు నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించారు. పలు మండలాలకు పైపులను కూడా తరలించారు.
Sun, Aug 23 2026 02:16 AM -
హత్యాయత్నం కేసులో 8 మంది అరెస్ట్
మడకశిర: మండల పరిధిలోని యూ.రంగాపురం గ్రామంలో మరుగుదొడ్డి నిర్మాణానికి సంబంధించిన వివాదం ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారిసింది. ఈ ఘటనపై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు.
Sun, Aug 23 2026 02:16 AM -
దంపతులపై హత్యాయత్నం
తాడిపత్రి రూరల్: పట్టణ సమీపంలోని గన్నెవారిపల్లికాలనీలో దంపతులపై అల్లరి మూక హత్యాయత్నం చేసింది. బాధితుడు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం..
Sun, Aug 23 2026 02:16 AM -
దేవుని భూమిని కాపాడండి
ధర్మవరం రూరల్: దేవుని భూమిని కబ్జా చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదంటూ మండల పరిధిలోని పోతుకుంట గ్రామస్తులు వాపోయారు. శనివారం తహసీల్దార్ దేవరాజ్‌కు వినతి పత్రం అందజేశారు.
Sun, Aug 23 2026 02:16 AM

Sun, Aug 23 2026 04:57 AM -

.
Sun, Aug 23 2026 03:50 AM -
.
Sun, Aug 23 2026 02:28 AM