-
గ్రూప్ సెల్ఫీ ఎక్స్పర్ట్.. ఇదిగో కొత్త స్మార్ట్‌ఫోన్!
ఒప్పో ఇండియా తన ఎఫ్ సిరీస్‌లో భాగంగా కొత్త ఒప్పో ఎఫ్35 ప్రో 5జీ, ఒప్పో ఎఫ్35 5జీ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. ఈ ఫోన్లలో కంపెనీ కెమెరా, బ్యాటరీ, పనితీరు, డిస్ప్లే వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది.
-
సందీప్ కిషన్ సిగ్మా.. ఐటమ్ సాంగ్ ఫుల్ వీడియో రిలీజ్
సందీప్ కిషన్ హీరోగా.. ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటించిన చిత్రం సిగ్మా. ఈ మూవీతో విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సుభాస్కరన్ నిర్మించారు.
Fri, Oct 09 2026 09:02 PM -
చంద్రబాబు పెద్ద మోసకారి.. మరోసారి తేలిపోయింది
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు బీసీలకు క్షమాపణ చెప్పాలన్న ఆయన..
Fri, Oct 09 2026 08:57 PM -
సంజూ, తిలక్ వర్మ మెరుపులు.. టీమిండియా భారీ స్కోరు
రాంచీ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 249 పరుగుల భారీ స్కోరు చేసింది.
Fri, Oct 09 2026 08:53 PM -
‘నోబెల్ శాంతి’ విజేతపై ట్రంప్ ఆగ్రహం
2026 నోబెల్ శాంతి బహుమతి నావి పిళ్లైకు దక్కడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమెను ‘అమెరికా, ఇజ్రాయెల్ వ్యతిరేకి’గా అభివర్ణిస్తూ సోషల్ మీడియాలో వచ్చిన విమర్శనాత్మక పోస్టును ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా ఖాతాలో రీపోస్ట్ చేశారు.
Fri, Oct 09 2026 08:45 PM -
ఎలాన్ మస్క్‌పై కమల్ హాసన్ ఫైర్!
భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్న ప్రపంచ కుబేరుడు, ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ భారత్ టెలికాం రంగంపై ఎక్స్ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Fri, Oct 09 2026 08:40 PM -
ఢిల్లీలో హై టెన్షన్.. రాహుల్‌పై అమిత్ షా ఘాటు వ్యాఖ్యలు
ఢిల్లీ: రాహుల్ గాంధీ, ఇండి కూటమి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా మండిపడ్డారు. దుర్మార్గపు ప్రచారం చేసినా..
Fri, Oct 09 2026 08:40 PM -
ఏ జట్టుకు సాధ్యం కాలేదు.. టీమిండియా అరుదైన రికార్డు
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో టీమిండియా మరో అరుదైన రికార్డు సాధించింది. 2026 క్యాలెండర్ ఇయర్లో ఇప్పటివరకు 311 సిక్సర్లు బాదిన భారత జట్టు గతంలో ఒక క్యాలెండర్ ఇయర్లో బాదిన అత్యధిక సిక్సర్ల రికార్డును బద్దలుకొట్టింది.
Fri, Oct 09 2026 08:25 PM -
ర్యాలీగా వెళ్లి రాష్ట్రపతిని కలిసిన విపక్ష నేతలు
ఢిల్లీ: చీఫ్ ఎలక్షన్ కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కోరుతూ ఢిల్లీలో విపక్ష ఎంపీలు నిరసన ర్యాలీ చేపట్టారు.
Fri, Oct 09 2026 08:24 PM -
నోబెల్లో కొంత భాగం ట్రంప్‌కూ ఇస్తానేమో!.. పిళ్లై సెటైర్లు మాములుగా లేవుగా
బెర్లిన్ : ప్రతిష్టాత్మ నోబెల్ శాంతి బహుమతి ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.
Fri, Oct 09 2026 08:20 PM -
ఇప్పటికైనా నిద్రలేవడం సంతోషం.. కేటీఆర్ సెటైర్లు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సర్కార్‌పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు విసిరారు. బతుకమ్మ కానుకగా 2 కొత్త పథకాలు ప్రారంభిస్తారని తెలిసింది.
Fri, Oct 09 2026 08:11 PM -
సౌతాఫ్రికా బౌలర్ల విజృంభణ.. ఆసీస్‌ను రక్షించిన బ్యాడ్‌లైట్
డర్బన్ వేదికగా సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో మొదటిరోజు ఆట ముగిసింది. వెలుతురులేమి కారణంగా రెండు సెషన్లు పూర్తయిన తర్వాత ఆటను నిలిపివేశారు. అయితే తొలిరోజు ఆటలో సౌతాఫ్రికా బౌలర్లు చెలరేగారు.
Fri, Oct 09 2026 07:44 PM -
బిగ్‌బాస్‌లో ఇదేం రచ్చ బాబోయ్..! ‘ఇది హౌసా లేక..’
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో టాస్కులు, గొడవలు, గ్రూప్ గేమ్స్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అయితే తాజాగా హౌస్‌లో కొందరు కంటెస్టెంట్లు ప్రవర్తిస్తున్న తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Fri, Oct 09 2026 07:43 PM -
సిగ్మాతో డిజాస్టర్.. దెబ్బకు రూట్ ఛేంజ్..!
ఇటీవలే సిగ్మా మూవీతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరో విజయ్ తనయుడు జేసన్ సంజయ్. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపర్చింది. సందీప్ కిషన్ హీరోగా వచ్చిన ఈ మూవీ అభిమానులను పెద్దగా ఆకట్టులేకపోయింది.
Fri, Oct 09 2026 07:36 PM -
ఆర్థిక వృద్ధిలో తైవాన్ టాప్.. భారత్ స్థానం ఎంతంటే?
2026లో ఆసియా దేశాలు ప్రపంచ ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషించనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరగడం, యుద్ధ భయాలు, అంతర్జాతీయ వాణిజ్యంలో అనిశ్చితి వంటి సవాళ్లు ఉన్నప్పటికీ..
Fri, Oct 09 2026 07:27 PM -
‘పెట్టీ భామ గెలిచింది’
సాక్షి,చెన్నై: పెట్టీ భామ అన్నారు.. పల్టీ భామా అంటూ బాడీ షేమింగ్ చేశారు.
Fri, Oct 09 2026 07:24 PM -
సీఎం సువేందు రికార్డును బద్దలు కొట్టిన పీఏ తల్లి!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో బీజేపీకి మరో భారీ విజయం దక్కింది. నందిగ్రామ్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఆ పార్టీ అభ్యర్థి హాసీ రాణి రాత్ తన సమీప ప్రత్యర్థిపై భారీ ఓట్ల తేడాతో ఘనవిజయం సాధించారు.
Fri, Oct 09 2026 07:16 PM -
‘ఇరుముడి’ తర్వాత రవితేజ సినిమా ఇదే!
మాస్ మహారాజా రవితేజ అభిమానులకు మరో ఆసక్తికరమైన అప్డేట్ వచ్చేసింది. తన తదుపరి సినిమాపై వస్తున్న వార్తలకు చిత్రబృందం అధికారిక ప్రకటనతో తెరదించింది. యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రవితేజ తన 78వ సినిమా చేయబోతున్నారు.
Fri, Oct 09 2026 06:51 PM -
బీసీలకు ఎవరేం చేశారో చర్చించే దమ్ముందా?
సాక్షి, విజయనగరం: బీసీలను చంద్రబాబు మోసం చేస్తూనే ఉన్నారంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..
Fri, Oct 09 2026 06:37 PM -
'నానా పటేకర్ నరకం చూపించాడు'.. బాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇటీవల కన్నూమూసిన దిగ్గజ నటుడు నానా పటేకర్‌ను ఉద్దేశించిన సంచలన వ్యాఖ్యలు చేసింది. తన జీవితాన్ని నరకప్రాయంగా మార్చాడని ఆవేదన వ్యక్తం చేసింది. నా లైఫ్‌లో నానా పటేకర్ ఓ పెద్ద భూతమని ఆరోపించింది.
Fri, Oct 09 2026 06:35 PM
-
ఇక నువ్వు మారవా బాబు..! బాబుపై విరుచుకుపడ్డ బొత్స

Fri, Oct 09 2026 07:23 PM -
ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం
Fri, Oct 09 2026 06:51 PM -
నీకు నిజంగా BCలపై ప్రేమ ఉంటే... బాబుని ఇచ్చిపడేసిన గోరంట్ల మాధవ్

Fri, Oct 09 2026 06:49 PM -
CJP ఆందోళనతో ఢిల్లీలో హైఅలర్ట్.. 57 మెట్రో స్టేషన్లు మూసివేత!

Fri, Oct 09 2026 06:43 PM

Fri, Oct 09 2026 09:17 PM -

Fri, Oct 09 2026 06:35 PM -
కామ్రేడ్ కళ్యాణ్ సక్సెస్ మీట్( ఫొటోలు)