-
మనం దళారులం కాదు.. పాక్‌కు జైశంకర్ కౌంటర్..!
ఈ రోజు( బుధవారం) జరిగిన అఖిలపక్ష భేటీలో భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ పాక్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. అమెరికా - ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి భారత్ దళారి దేశం కాదని జైశంకర్ అన్నట్లు తెలిపాయి.
-
అక్కడ అభ్యర్థులకు చుక్కలు చూపిస్తున్న ఓటర్లు
పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతున్న సమయంలో, కేరళ రాజకీయ నాయకులు కూడా తమదైన యుద్ధం చేస్తున్నారు. అదే ఓట్ల కోసం చేసే యుద్ధం. క్షిపణులు, డ్రోన్లు వంటివి తమ వద్ద లేకపోయినా అభ్యర్థులు, కార్యకర్తలు తాము యుద్ధంలో ఉన్నట్లే భావిస్తున్నారు.
Wed, Mar 25 2026 09:36 PM -
దేశాల్లో పెట్రోల్ మంటలు.. దారుణంగా ధరలు!
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. ప్రపంచ చమురు, గ్యాస్ వనరులకు పట్టుగొమ్మ వంటి ఈ ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో సరఫరా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది.
Wed, Mar 25 2026 09:35 PM -
కేడీ సాంగ్ వివాదం.. నాకు అర్థం కాదన్న డైరెక్టర్..!
కన్నడలో తెరకెక్కుతోన్న లేటేస్ట్ మూవీ కేడీ ది డెవిల్. ఈ చిత్రాన్ని పాన్ ఇండియాలో రేంజ్లో విడుదల చేస్తున్నారు. ఈ మూవీలో ధ్రువ్ సర్జా హీరోగా నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం నుంచి సర్కే చునార్ తేరీ సర్కే అనే సాంగ్‌ను విడుదల చేశారు.
Wed, Mar 25 2026 09:31 PM -
దురంధర్-2లో చిన్న రోల్.. కానీ మూవీ చూడలేకపోతున్నా..!
రణ్వీర్ సింగ్ దురంధర్-2 బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. గతేడాది రిలీజైన మూవీకి సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా.. సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. మార్చి 19న విడుదలైన ఈ చిత్రం రూ.919 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో దూసుకెళ్తోంది.
Wed, Mar 25 2026 09:14 PM -
ఆర్సీబీ మాజీ పేసర్‌కు ఊహించని అవకాశం
ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు ఆర్సీబీ మాజీ పేసర్ నవ్‌దీప్ సైనీకి ఊహించని అవకాశం దొరికింది. వేలంలో అమ్ముడుపోని సైనీని, కేకేఆర్ లీగ్ ప్రారంభానికి మూడు రోజుల ముందు అక్కున చేర్చుకుంది.
Wed, Mar 25 2026 09:08 PM -
3 గంటలు పని.. రూ.40 లక్షలు సంపాదన
సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే ఉదయం నుంచి రాత్రి వరకు కంప్యూటర్ ముందు కుస్తీ పట్టడమే అనుకుంటున్నారా? అయితే ఈ 24 ఏళ్ల యువకుడి కథ వింటే మీ అభిప్రాయం మారిపోతుంది. గ్లోబల్ ఏఐ (AI) స్టార్టప్‌లో రిమోట్‌గా పనిచేస్తున్న ఇతను, ఏడాదికి ఏకంగా రూ. 40 లక్షల ప్యాకేజీ అందుకుంటున్నాడు.
Wed, Mar 25 2026 09:07 PM -
నియోజకవర్గాల పునర్విభజన.. అనివార్యం
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికలలోపు నియోజకవర్గాల పునర్విభజన అనివార్యమని రాజకీయ పరిశీలకుడు జోతిర్మయరెడ్డి అన్నారు.
Wed, Mar 25 2026 09:05 PM -
హీరో రాజ్‌తరుణ్ మాజీ లవర్ లావణ్య హల్చల్
సాక్షి, సంగారెడ్డి: మద్యం మత్తులో సినీ హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియరాలు లావణ్య హల్చల్ చేసింది. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పాజిటివ్ రావడంతో లావణ్యపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Wed, Mar 25 2026 08:41 PM -
భయపడాల్సిన పనిలేదు: కిరణ్ రిజిజు
న్యూఢిల్లీ: పశ్చిమాసియా పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం ఇవాళ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిందని, ప్రతిపక్ష నాయకులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు.
Wed, Mar 25 2026 08:33 PM -
Hyderabad: కుళ్లిన గుడ్లతో కప్ కేక్స్
సాక్షి, హైదరాబాద్: కుళ్లిపోయిన కోడిగుడ్లు, ప్రమాదకర రసాయనాలతో తినుబండారాలను తయారీ చేస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Wed, Mar 25 2026 08:25 PM -
పాకిస్తాన్ మర్యాద తీసి పారేసిన గిల్లెస్పీ
ఆస్ట్రేలియా మాజీ స్పీడ్‌స్టర్ జేసన్ గిల్లెస్పీ పాకిస్తాన్ మర్యాద తీసి పారేశాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో కొత్తగా ఏర్పడిన హైదరాబాదు కింగ్స్‌మెన్ ఫ్రాంచైజీకి హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న అతను..
Wed, Mar 25 2026 08:13 PM -
ఇళ్లలోని బంగారాన్ని బయటకు తీయించాలి!!
దేశంలోని ఇళ్లు, దేవాలయాల్లో నిరుపయోగంగా పడి ఉన్న భారీ బంగారు నిల్వలను ఆర్థిక సాధనాలుగా (Financial Assets) మార్చే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేయాలని కేంద్ర మాజీ మంత్రి, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు పి.పి. చౌదరి పేర్కొన్నారు.
Wed, Mar 25 2026 07:45 PM -
ఎవరిదో గెలుపు? బలాలు.. బలహీనతలు ఇవే..!
తమిళనాడు ఎన్నికలంటేనే.. నీలగిరిలో రాజకీయాలు వేడెక్కిపోతాయి. శీతల విడిదికి కేంద్రాలుగా ఉన్న నీలగిరి కొండల్లో వేడి రాజుకుంటుంది. తూర్పు, పశ్చిమ కనుమల కలయికకు కేంద్రబిందువైన నీలగిరుల్లో..
Wed, Mar 25 2026 07:38 PM -
‘జీవన్ రెడ్డి మనసు మార్చుకొని కాంగ్రెస్‌లో కొనసాగాలి’
హైదరాబాద్: మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీని విడిచి వెళ్లడం చాలా బాధాకరమని కాంగ్రెస్ ఎంపీ, క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి అన్నారు.
Wed, Mar 25 2026 07:32 PM -
88 శాతం : ఐఆర్సీటీసీలో ఆన్లైన్ బుకింగ్ జోరు
సాక్షి, న్యూఢిల్లీ : రైల్వే టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ ఐఆర్సీటీసీ (IRCTC)లో ఆన్లైన్ టికెట్ల బుకింగ్‌కు భారీ ఆదరణ లభిస్తోంది.
Wed, Mar 25 2026 07:13 PM -
శోభిత షాకింగ్ లుక్.. మృణాల్ ఏమో ఇలా
ఓ మ్యాగజైన్ కోసం శోభిత షాకింగ్ లుక్స్
బ్లాక్ డ్రస్‌లో మనసు దోచేస్తున్న మృణాల్
Wed, Mar 25 2026 07:12 PM -
రేవంత్‌కు నా తడాఖా చూపిస్తా
సాక్షి, జగిత్యాల: తాను కాంగ్రెస్ పార్టీ వీడటానికి ప్రధాన కారణం రేవంత్ రెడ్డేనని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి అన్నారు. హస్తం నుంచి తాను బయటకు రావడానికి పార్టీ ఫిరాయింపులు మరో కారణమని వెల్లడించారు.
Wed, Mar 25 2026 07:12 PM -
సచిన్ కొడుకు కోసం అశ్విన్‌పై ఫైర్ అయిన యువరాజ్ సింగ్ తండ్రి
మాజీ భారత డాషింగ్ బ్యాటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్రాజ్ సింగ్ మరోసారి వార్తల్లోకెక్కాడు. కొడుకు సహచరులపై తరుచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే యోగ్రాజ్ ఈసారి దిగ్గజం సచిన్ టెండూల్కర్ సహచరుడు, భారత స్పిన్ కింగ్ రవిచంద్రన్ అశ్విన్‌ను టార్గెట్ చేశాడు.
Wed, Mar 25 2026 07:08 PM
-
ఐదేళ్లలో లక్షను కోటి చేసిన ఐటీ స్టాక్.. ఏకంగా 10 వేల శాతం జంప్ ...

Wed, Mar 25 2026 07:28 PM -
KCR మంచి దోస్త్ నాకు..
KCR మంచి దోస్త్ నాకు..
Wed, Mar 25 2026 07:24 PM -
తొందర పడకు.. ప్రతి రోజు సినిమా చూపిస్తా..

Wed, Mar 25 2026 07:22 PM

Wed, Mar 25 2026 10:41 PM -

Wed, Mar 25 2026 07:08 PM -
నువ్వు దేవుడిచ్చిన వరం.. కూతురిని చూసి మంచు లక్ష్మీ ఎమోషనల్ (ఫోటోలు)
Wed, Mar 25 2026 09:31 PM -
డిఫరెంట్ లుక్స్‌తో షాకిచ్చిన శోభిత (ఫొటోలు)
Wed, Mar 25 2026 07:47 PM -
వావ్ అనేలా మహేశ్-రాజమౌళి 'వారణాసి' సెట్స్ ఫొటోలు
Wed, Mar 25 2026 07:17 PM -