-
వైభవంగా కావడి ఊరేగింపు
పిడుగురాళ్ల: పట్టణంలోని పిల్లుట్ల రోడ్డులో వేంచేసియున్న నాగుల గుడి దేవస్థానంలో సోమవారం కార్తిక శుద్ధ షష్టి సందర్భంగా సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి పూజ, కావడి ఊరేగింపు నిర్వహించారు. ఉదయం పంచామృతాలు, విశేష ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు.
-
మత్స్యకారుల వలవిల
చీరాల టౌన్: తీరం వెంట హైలెస్సో.. హైలెస్సో అంటూ గంగపుత్రులు ఉత్సాహంగా మొదలు పెట్టే వేట ప్రస్తుతం ఆపసోపాల మధ్య సాగుతోంది. తుపాన్ల కారణంగా వర్షాలు కురుస్తుండటంతో వేట సాగక మత్స్యకారుల బతుకులు భారంగా మారాయి. మత్స్యకారులు వరుస తుపాన్లతో సతమతమవుతున్నారు.
Tue, Oct 28 2025 07:58 AM -
రెస్క్యూ ఆపరేషన్లకు సిద్ధం
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్) : మోంథా తుఫాన్ నేపథ్యంలో ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో సహాయ సహకారాలు అందించేందుకు అన్ని విధాలుగా సన్నద్ధంగా ఉన్నామని అగ్నిమాపక శాఖ సౌత్ జోన్ ఏడీ జ్ఞానసుందరం చెప్పారు.
Tue, Oct 28 2025 07:58 AM -
తుఫాన్ కారణంగా పలు రైళ్లు రద్దు
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): దక్షిణ మధ్య రైల్వే గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో తుఫాన్ కారణంగా పలు రైళ్లను రద్దు చేశారని పీఆర్ఓ వినయ్‌కాంత్ సోమవారం రాత్రి తెలిపారు.
Tue, Oct 28 2025 07:58 AM -
పునరావాస కేంద్రంలో పనిచేయని ఫ్యాన్లు
ప్రత్తిపాడు: ప్రత్తిపాడు భవనం వెంకటరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అధికారులు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో ఫ్యాన్లు మొరాయించాయి. మోంథా తుపాను నేపథ్యంలో స్థానిక వైఎస్సార్ కాలనీకి చెందిన సుమారు 130 మందిని పునరావాస కేంద్రానికి తరలించి మూడు గదులు కేటాయించారు.
Tue, Oct 28 2025 07:58 AM -
సీఎంను కలిసేందుకు కేఎల్ రావు కాలనీవాసుల యత్నం
●అడ్డుకున్న పోలీసులు
●ఆందోళనలో కాలనీవాసులు
Tue, Oct 28 2025 07:58 AM -
రేపు రాజధానిలో జాబ్ మేళా
తాడికొండ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి– శిక్షణ శాఖ ఆధ్వర్యంలో ఏపీ సీఆర్డీఏ సౌజన్యంతో అక్టోబర్ 29 జాబ్ మేళా నిర్వహించనున్నట్లు సీఆర్డీఏ అధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Tue, Oct 28 2025 07:58 AM -
డాక్టర్ విజయకు డైమండ్ స్టేటస్ అవార్డు
గుంటూరు మెడికల్: ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షురాలు, గుంటూరు లలితా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత, సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ పమిడిముక్కల విజయకు అంతర్జాతీయ అవార్డు లభించింది.
Tue, Oct 28 2025 07:58 AM -
బోల్తా కొట్టించిన అత్యవసర బ్రేకు
● యడ్లపాడు రహదారిపై లారీ పల్టీ
● డ్రైవర్‌కు తీవ్ర గాయాలు
Tue, Oct 28 2025 07:58 AM -
నిజాయతీతో అత్యున్నత ప్రమాణాలు పాటించాలి
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): రైల్వే సిబ్బంది నిరంతరం నిజాయతీతో పాటు అత్యున్నత ప్రమాణాలు పాటించాలని గుంటూరు రైల్వే డీఆర్ఎం సుథేష్ఠ సేన్ పిలుపునిచ్చారు. పట్టాభిపురంలోని డీఆర్ఎం కార్యాలయంలో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలను సోమవారం ప్రారంభించారు.
Tue, Oct 28 2025 07:58 AM -
రైతులకు అందుబాటులో ఉండండి
మాచర్ల రూరల్: మొంథా తుఫాను పై వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి పత్తి, మిర్చి, వరి పంటలు పండించే రైతులకు అందుబాటులో ఉండి తగు సలహాలు, సూచనలు ఇవ్వాలని జిల్లా వ్యవసాయాధికారి ఎం.జగ్గారావు ఆదేశించారు.
Tue, Oct 28 2025 07:58 AM -
మానవతా దృక్పథంతో న్యాయం చేయాలి
● వైఎస్సార్ సీపీ తాడికొండ సమన్వకర్త వనమా బాల వజ్రబాబు
●వృద్ధురాలు, మానసిక వికలాంగురాలికి పరామర్శ
Tue, Oct 28 2025 07:58 AM -
పునరావాస కేంద్రానికి తరలింపు
లక్ష్మీపురం(గుంటూరు ఈస్ట్): గుంటూరు పట్టాభిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని శ్రీ కృష్ణదేవరాయనగర్, తుఫాన్‌నగర్ ప్రాంతంలో వర్షం నీరు చేరింది.
Tue, Oct 28 2025 07:58 AM -
సీసీఐని సద్వినియోగం చేసుకోండి
● స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
Tue, Oct 28 2025 07:58 AM -
ఉల్లాసంగా ఉత్కర్ష
ఎంజీఎం : కాకతీయ మెడికల్ కాలేజీలో ఉత్కర్ష వేడుకలు రెండో రోజూ సోమవారం ఉల్లాసంగా కొనసాగాయి. ఉదయం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో 40 మంది వైద్యవిద్యార్థులు రక్తదానం చేశారు.
Tue, Oct 28 2025 07:58 AM -
ఆద్యంతం.. ఉత్కంఠ
కొందరికే సంతోషం.. ఎక్కువ మందికి నిరాశేTue, Oct 28 2025 07:58 AM -
పట్టించుకునేవారేరి ?
జనగామ రూరల్: ఏళ్ల తరబడి తిరుగుతున్నా దివ్యాంగ పింఛన్ రావడం లేదని ఓ బాధితుడు..కుమారులు తమను చూసుకోవడం లేదని ఓ తల్లిదండ్రులు.. జిల్లాలో రిజర్వాయర్లను పూర్తిచేసి ఆదుకోవాలని రైతులు..
Tue, Oct 28 2025 07:58 AM -
శివాలయాల్లో కార్తీక కాంతులు
జనగామ: శివునికి అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసం ప్రారంభమవడంతో జిల్లాలోని శివాలయాల్లో ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. కార్తీక మాసంలోని మొదటి సోమవారం పురస్కరించుకుని తెల్లవారు జామునుంచే భక్తులు శివాలయయాలకు భారీగా తరలివచ్చారు. ఓం నమఃశివాయ నినాదాలతో ఆలయాలు మార్మోగాయి.
Tue, Oct 28 2025 07:58 AM -
మంగళవారం శ్రీ 28 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
జిల్లాలో మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియ ముగిసిన తర్వాత మార్కెట్లో కొత్త కదలికలు మొదలయ్యాయి. లాటరీలో అవకాశం దక్కని బడా వ్యాపారులు లక్కీ భాస్కర్‌లపై దృష్టి సారిస్తున్నారు. షాపులు దక్కిన కొత్తవారిని సంప్రదిస్తూ కొనుగోలు చర్చలు మొదలుపెట్టారు.
Tue, Oct 28 2025 07:58 AM -
మహిళల ఆర్థిక అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం
● కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా
Tue, Oct 28 2025 07:58 AM -
కార్తీకం.. శివోహం
వర్షాన్ని సైతం లెక్కచేయని భక్తజనంTue, Oct 28 2025 07:56 AM -
శాయ్ లిఫ్టర్లకు పతకాల పంట
ఏలూరు రూరల్: ఏలూరులోని ఖేలో ఇండియా సెంటర్ (శాయ్) వెయిట్ లిఫ్టర్లు స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్రస్థాయి వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో ఓవరాల్ చాంపియన్‌షిప్ సాధించారని సెంటర్ ఇన్చార్జి ఓ ప్రకటనలో తెలిపారు.
Tue, Oct 28 2025 07:56 AM -
అధికారుల వివక్షపై దళిత సర్పంచ్ ధర్నా
ముసునూరు: తనపై పంచాయతీ అధికారులు వివక్ష చూపుతున్నారని, తనకు న్యాయం చేయాలని దళిత సర్పంచ్ గ్రామస్తులతో సహ ఆందోళనకు దిగారు.
Tue, Oct 28 2025 07:56 AM -
మోటార్‌సైకిళ్ల చోరీ కేసులో ముగ్గురి అరెస్ట్
ముదినేపల్లి రూరల్: మోటారు సైకిళ్లు చోరీ చేస్తున్న ముగ్గురిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వీరిలో ఒక మైనర్ ఉన్నాడు. స్థానిక పోలీస్ స్టేషన్లో కై కలూరు రూరల్ సీఐ వి రవికుమార్, ఎస్సై వీఎస్ వీరభద్రరావు వివరాలు వెల్లడించారు.
Tue, Oct 28 2025 07:56 AM -
నాగేంద్రహారాయ.. నమఃశివాయ
జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం పట్టణ పరిధిలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. పట్టణంలోని పేరంపేట రోడ్డులో ఉన్న బాట గంగానమ్మ గుడి సమీపంలోని వేప చెట్టు వద్ద ఉన్న పుట్టల వద్ద కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని భక్తులు పూజలు నిర్వహించుకున్నారు.
Tue, Oct 28 2025 07:56 AM