-
వాట్సాప్ గ్రూపు పెట్టాడని బలవంతంగా రిటైర్ చేస్తారా?
ముంబై: యజమాని అనుమతి లేకుండా వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసినంత మాత్రాన ఉద్యోగిని బలవంతంగా రిటైర్ చేయించాల్సిన అవసరం లేదని బాంబే హైకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది.
-
మహిళ మృతదేహం గుర్తింపు
కరీంనగర్‌రూరల్: బొమ్మకల్ పరిధి కృష్ణానగర్‌కాలనీలో గురువారం కాలిపోయిన స్థితిలో లభించిన గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని కాపువాడకు చెందిన శ్రీరాముల కవిత(47)గా కుటుంబసభ్యులు గుర్తించినట్లు కరీంనగర్‌రూరల్ సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు.
Sat, Sep 19 2026 06:14 AM -
ఉన్నదంతా ఊడ్చేశారు
● అడవిసోమన్‌పల్లిలో తాళం వేసిన ఇంట్లో చోరీ ● తోబుట్టువు దాచిన నెక్లెస్.. చిన్నారుల కానుకలు అపహరణ ● నాలుగున్నర తులాల బంగారం.. 31తులాల వెండి ● రూ.47వేల నగదును ఎత్తుకెళ్లిన దుండగులుSat, Sep 19 2026 06:14 AM -
ట్రేడ్‌లైసెన్స్ లేదని వైన్స్‌కు నోటీస్‌లు
బోయినపల్లి(చొప్పదండి): రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో శ్రీరామ వైన్‌షాపు ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్నారంటూ గ్రామపంచాయతీ కార్యదర్శి పాశం అనిల్ శుక్రవారం నోటీస్ జారీ చేశారు. అలాగే పర్మిట్ రూమ్‌కూ ట్రేడ్‌లైసెన్స్ లేదని నోటీసులో పేర్కొన్నారు.
Sat, Sep 19 2026 06:14 AM -
కట్టిపడేస్తున్న కళా సిల్క్
కరీంనగర్: చేనేత వస్త్రాల అందం.. హస్తకళల ప్ర త్యేకతను నగరవాసులకు చేరువ చేసేందుకు కరీంనగర్లో కళాసిల్క్ సంస్థ ఆధ్వర్యంలో చేనేత వస్త్ర మేళా ఏర్పాటు చేశారు.
Sat, Sep 19 2026 06:14 AM -
రూ.1.38 కోట్ల పాతనోట్ల పట్టివేత
● 8 మంది నిందితుల అరెస్ట్Sat, Sep 19 2026 06:14 AM -
పోక్సో కేసులో 20 ఏళ్ల జైలు
● ఎస్పీ మహేశ్ బీ గీతేSat, Sep 19 2026 06:14 AM -
అప్పు డబ్బుల కోసం టవరెక్కిన వ్యక్తి
గంగాధర: వ్యాపారం చేద్దామని డబ్బులు తీసుకొని సొంతానికి వాడుకున్న వ్యక్తి తిరిగి ఇవ్వడం లేదని, తన డబ్బులు తనకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గంగాధర మండలం కురిక్యాల గ్రామానికి చెందిన అర్కుటి కొమురయ్య శుక్రవారం సాయంత్రం సెల్ టవరెక్కాడు. బాధితుడు తెలిపిన వివరాలు..
Sat, Sep 19 2026 06:14 AM -
రాష్ట్రస్థాయి సైన్స్ ఫెస్టివల్‌కు అల్ఫోర్స్ విద్యార్థులు
కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ–టెక్నో పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయి సౌత్ సైన్స్ డ్రామా పోటీల్లో ప్రథమ స్థానం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై టన్లు విద్యా సంస్థల చైర్మన్ డా.వి.నరేందర్‌రెడ్డి తెలిపారు.
Sat, Sep 19 2026 06:14 AM -
కేపీఎస్సీ కుంభకోణం కింగ్‌పిన్ అకౌంట్లు ఫ్రీజ్
● రూ.63 లక్షల నగదు జప్తు చేసిన
సీఐడీ అధికారులు
Sat, Sep 19 2026 06:14 AM -
అధికార దుర్వినియోగం.. డీహెచ్ఓపై వేటు
దొడ్డబళ్లాపురం: అధికార దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో బాగలకోటె డీహెచ్ఓ డాక్టర్ రాజ్‌కుమార్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Sat, Sep 19 2026 06:14 AM -
ట్రాఫిక్ పద్మవ్యూహం
బొమ్మనహళ్లి : ఆనేకల్ తాలూకా చందాపురలో ఉన్న జాతీయ రహదారి– 44లో ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు ఐదు నుంచి ఆరు గంటల పాటు ఇబ్బందుల పాలయ్యారు.చందాపుర సర్కిల్ అనేది బెంగళూరు, అనెకల్, దొమ్మసంద్ర, అత్తిబెలెలను తమిళనాడులోని హోసూరుతో కలిపే ప్రధాన మార్గం.
Sat, Sep 19 2026 06:14 AM -
పరప్పన జైలులో బేకరీ ప్రారంభం
బనశంకరి: పరప్పన అగ్రహార కేంద్ర జైలులో ఖైదీల్లో సత్ప్రవర్తన, పునర్వసతి కల్పించే ఉద్దేశంతో అత్యంత కీలక పథకం అమల్లోకి తీసుకువచ్చింది.
Sat, Sep 19 2026 06:14 AM -
వేతనాలు ఇవ్వకుంటే ఎలా బతకాలి?
బళ్లారి రూరల్: వేతనాలు ఇవ్వకుంటే ఎలా బతకాలి? అని వేడి భోజన కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక రాష్ట్ర సంయుక్త అక్షర దాసోహ కార్మిక సంఘం, ఏఐయుటీయుసీ ఆద్వర్యంలో శుక్రవారం జెడ్పీ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు.
Sat, Sep 19 2026 06:14 AM -
21న ఏఎస్ఎం కళాశాల సువర్ణ మహోత్సవం
బళ్లారి రూరల్: అల్లం సుమంగళమ్మ స్మారక మహిళా కళాశాలలో ఈనెల 21 నుంచి రెండు రోజుల పాటు సువర్ణ మహోత్సవాలు నిర్వహిస్తామని వీవీ సంఘం కోశాధికారి బైలువద్దిగేరి ఎర్రిస్వామి తెలిపారు. శుక్రవారం వీవీ సంఘం పాలనా భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం నిర్వహించారు.
Sat, Sep 19 2026 06:14 AM -
కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యం
రాయచూరు రూరల్: జిల్లాలో కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేస్తామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శాంతప్ప పేర్కొన్నారు. శుక్రవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
Sat, Sep 19 2026 06:14 AM -
కుష్టు వ్యాధిగ్రస్తులకు ఉచిత శస్త్ర చికిత్స
హొసపేటె: కుష్టు వ్యాధిగ్రస్తులకు డామియన్ ఇన్స్టిట్యూట్ ఉచిత శస్త్ర చికిత్స అందిస్తోందని జిల్లా ఆరోగ్యశాఖ (డీహెచ్ఓ) డాక్టర్ లింగరాజు తెలిపారు.
Sat, Sep 19 2026 06:14 AM -
ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలి
రాయచూరు రూరల్: పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సేడం తాలూకా విద్యాశాఖ అధికారి మారుతి సూచించారు.
Sat, Sep 19 2026 06:14 AM -
గుట్కా విక్రయిస్తున్న దుకాణం సీజ్
హోసూరు: హోసూరు పారిశ్రామిక వాడలో తమిళనాడు ప్రభుత్వం నిషేధించిన గుట్కా ఉత్పత్తులను విక్రయిస్తున్న చిల్లర దుకాణాన్ని అధికారులు సీజ్ చేశారు. హోసూరు కార్పొరేషన్ పరిధిలో నిషేధిత గుట్కా ఉత్పత్తుల విక్రయాలు జోరుగా సాగుతున్నాయని ఆహారభద్రత శాఖ అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి.
Sat, Sep 19 2026 06:14 AM -
గణపయ్యకు పూజలు
రాయచూరు రూరల్: గణపతి ఉత్సవాలను మతాలకు అతీతంగా జరుపుకోవాలని కిల్లే బ్రహన్మఠం పీఠాధిపతి శాంతమల్ల శివాచార్యులు సూచించారు. శుక్రవారం నగరంలో కిల్లే మఠం వద్ద కేసరి గజానన యువక మండలి వారు ప్రతిష్టించిన గణపతికి పూజలు చేశారు.
Sat, Sep 19 2026 06:14 AM -
రైతులకు పరిహారం ఇవ్వాలి
రాయచూరు రూరల్: రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సర్కార్ స్పందించే వరకూ ఆందోళన చేపడుతామని రైతు పోరాట సమితి నేతలు స్పష్టం చేశారు. శుక్రవారం కలబుర్గిలో రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో గౌరవాధ్యక్షుడు చామరసమాలి పాటిల్ మాట్లాడారు.
Sat, Sep 19 2026 06:14 AM -
అన్ని దానాల్లోకెల్లా రక్తదానం మిన్న
సాక్షి, బళ్లారి: అన్ని దానాలు కన్నా రక్తదానం గొప్పదని మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని తాళూరు రోడ్డులో ఉన్న గోవిందప్ప కళ్యాణ మంటంలో బీజేపీ నగర మండల శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
Sat, Sep 19 2026 06:14 AM -
రాయితీపై పశుగ్రాసం అందజేయాలి
హోసూరు: క్రిష్ణగిరిని కరువు జిల్లాగా ప్రకటించి, రాయితీపై పశువులకు పశుగ్రాసం అందించాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రం క్రిష్ణగిరి కలెక్టరేట్లో ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు.
Sat, Sep 19 2026 06:14 AM -
జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి
హొసపేటె: విజయనగర జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని జిల్లా ఇన్చార్జ్ మంత్రి కేఎస్.బసవంతప్ప తెలిపారు. శుక్రవారం జిల్లా స్టేడియంలో విజయనగర జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో కళ్యాణ కర్ణాటక ఏకీకరణ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..
Sat, Sep 19 2026 06:14 AM -
ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యం
హోసూరు: ఎంఎస్ఎంఈ సంగమం లఘు ఉద్యోగ్ భారత్ తమిళనాడు సంస్థ ద్వారా చిన్న, సన్నకారు పరిశ్రమల్లో ఉత్పత్తి చేస్తున్న వస్తువుల ప్రదర్శనను హోసూరు ఎమ్మెల్యే పి.బాలకృష్ణారెడ్డి శుక్రవారం ప్రారంభించారు.
Sat, Sep 19 2026 06:14 AM

Sat, Sep 19 2026 06:15 AM -