-
మార్చి రిలీజ్‌లపై సందేహాలు.. ఏవి వస్తాయి? ఏవి వాయిదా?
సినీ పరిశ్రమలో ప్రస్తుతం పెద్ద చర్చగా మారింది మార్చి నెల రిలీజ్లు. ఇప్పటికే ప్రకటించిన సినిమాలు పెద్ది, పారడైజ్, దురంధర్ 2 – నిజంగా ఆ టైమ్‌లో వస్తాయా అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. నాని హీరోగా వస్తున్న పారడైజ్ సినిమాకు ఇంకా చాలా వర్క్ మిగిలి ఉంది.
-
డాక్టర్ ఆదినారాయణరావు మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
తాడేపల్లి: ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ సుంకర వెంకట ఆదినారాయణ రావు మృతిపై ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Sat, Jan 17 2026 11:27 PM -
బంగ్లాదేశ్‌పై భారత్ విజయం
అండర్-19 ప్రపంచకప్ 2026లో భాగంగా గ్రూప్-ఎ మ్యాచ్‌లో భారత్ జట్టు 18 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ టీమ్‌పై విజయం సాధించింది. సవరించిన 165 పరుగుల (29 ఓవర్లలో) లక్ష్యాన్ని ఛేదించడంలో బంగ్లాదేశ్ కుర్రాళ్ల టీమ్ తడబడింది. 146 పరుగులకు ఆలౌటైంది.
Sat, Jan 17 2026 10:44 PM -
తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లు ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫైనాన్స్ స్పెషల్ సెక్రటరీ కె.హరిత కుమురం భీం ఆసిఫాబాద్ కలెక్టర్‌గా బదిలీ అయ్యారు.
Sat, Jan 17 2026 10:01 PM -
ఇండిగో సంస్థకు డీజీసీఏ భారీ షాక్
ఢిల్లీ: ఇండిగో సంస్థకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) భారీ షాక్ ఇచ్చింది. రూ.22.20 కోట్ల జరిమానా విధించింది.
Sat, Jan 17 2026 09:39 PM -
చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. ప్రపంచ రికార్డు బ్రేక్
అండర్-19 ప్రపంచకప్ 2026లో భాగంగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆరంభంలోనే కెప్టెన్ ఆయూశ్ మాత్రే(6), అయుష్ మాత్రే (6), వేదాంత్ త్రివేది (0), విహాన్ మల్హోత్రా (7) వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది.
Sat, Jan 17 2026 09:24 PM -
ఓటీటీలో 'ధనుష్' హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ప్రకటన
కోలీవుడ్ నటుడు ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ జంటగా నటించిన రొమాంటిక్ డ్రామా మూవీ ‘తేరే ఇష్క్ మే’.. తెలుగులో 'అమర కావ్యం' పేరుతో నవంబర్ 28న హిందీలో రిలీజ్ అయింది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఇప్పటికే రూ. 150 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది.
Sat, Jan 17 2026 09:18 PM -
కరాచీ పోర్టులో భారీ అగ్నిప్రమాదం.. అగ్నికి ఆహుతి
పాకిస్థాన్ కరాచీ ఓడరేవులో భారీ అగ్రిప్రమాదం చోటుచేసుకుంది. పోర్టులో పెద్దఎత్తున మంటలు చెలరేగి అక్కడే ఉన్న కంటైనర్లకు వ్యాపించాయి. దీంతో పెద్దఎత్తున అగ్నికీలలు చెలరేగాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను ఆర్పేసారు.
Sat, Jan 17 2026 08:59 PM -
IPL 2026: ఆర్సీబీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
ఐపీఎల్-2026 సీజన్‌కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్‌కు గుడ్ న్యూస్. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు ఐపీఎల్ మ్యాచ్‌లను నిర్వహించేందుకు కర్ణాటక ప్రభుత్వం గ్రీన్ సిగ్నిల్ ఇచ్చింది.
Sat, Jan 17 2026 08:45 PM -
తెలంగాణలో పలువురు ఐపీఎస్‌ల బదిలీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పలువురు ఐపీఎస్‌ల బదిలీ అయ్యారు. తెలంగాణలో 20 మంది ఐపీఎస్‌ల బదిలీలు, పోస్టింగ్‌లు ఇస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
Sat, Jan 17 2026 08:22 PM -
వారం రోజుల్లో ఇంత పెరిగిందా.. బంగారం ధరల్లో భారీ మార్పు!
బంగారం ధరలు వారం రోజులుగా తగ్గుతూ.. పెరుగుతూ దాదాపు రూ. 1,50,000 మార్క్ చేరుకోవడానికే అన్నట్లు దూసుకెళ్తున్నాయి. జనవరి 11వ తేదీ 1,40,460 రూపాయల వద్ద ఉన్న గోల్డ్ రేటు.. నేటికి 1,43,780 రూపాయల వద్దకు చేరింది.
Sat, Jan 17 2026 08:14 PM -
తెలంగాణలో రోహిత్ వేముల చట్టాన్ని తీసుకొస్తాం: భట్టి విక్రమార్క
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వీలైనంత త్వరగా రోహిత్ వేముల చట్టాన్ని తీసుకువస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు.
Sat, Jan 17 2026 08:06 PM -
'రాజాసాబ్' హిట్ సాంగ్ వీడియో విడుదల
ప్రభాస్- మారుతి మూవీ ది రాజాసాబ్ నుంచి హిట్ సాంగ్ వీడియో వర్షన్‌ను తాజాగా విడుదల చేశారు. ప్రభాస్, నిధి అగర్వాల్ జోడీగా 'సహనా సహనా..' అంటూ మెప్పించిన ఈ పాట థియేటర్స్‌లో ప్రేక్షకులను బాగా మెప్పించింది. కృష్ణకాంత్ రాసిన ఈ పాటను విశాల్ మిశ్రా పాడారు.
Sat, Jan 17 2026 08:06 PM -
ముంబైపై యూపీ వారియర్స్ ఘన విజయం
మహిళల ప్రీమియర్ లీగ్ 2026లో ముంబై ఇండియన్స్ మూడో ఓటమి చవిచూసింది. శనివారం నవీ ముంబై వేదికగా యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 22 పరుగుల తేడాతో ముంబై ఓటమి చవిచూసింది.
Sat, Jan 17 2026 07:58 PM -
కారు పైకెక్కించి.. బంగ్లాలో హిందువులపై ఆగని దాడులు
బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు ఆగడం లేదు. అక్కడి హిందువులను చంపడం సర్వసాధారణమైంది. తాజాగా మరోసారి అక్కడ హిందూ యువకుడిపై దాడి జరిగింది. పెట్రోల్ బంక్‌లో డీజిల్ కొట్టించిన వ్యక్తిని డబ్బులు అడిగినందుకు ఆ వెహికల్ యజమాని ఆగ్రహాంతో యువకునిపై కారు ఎక్కించాడు.
Sat, Jan 17 2026 07:50 PM -
యూత్‌ను మెప్పించిన 'మనస్విని' సినిమాల్లోకి ఎంట్రీ
టాలీవుడ్లోకి యంగ్ నటి 'మనస్విని బాలబొమ్మల' అడుగుపెడుతుంది. గతంలో భక్తి పాటలతో సింగర్‌గా యువతరంలో మంచి గుర్తింపు దక్కించుకున్న ఆమె వెండితెరపైకి 'కొక్కొరొకో' మూవీతో ఎంట్రీ ఇస్తుంది. ఇందులో ఆమె అతిథి పాత్రలో కనిపిస్తున్నప్పటికీ కథలో కీలకంగా ఉండనుంది.
Sat, Jan 17 2026 07:38 PM -
Republic Day 2026: ఈసారి గణతంత్ర వేడుకల్లో ప్రత్యేకతలేంటంటే..
భారత్.. జనవరి 26న 77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోనుంది. ప్రతి ఏడాది మాదిరిగానే ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈసారి ప్రధాన కవాతు థీమ్ వందేమాతరం.
Sat, Jan 17 2026 07:32 PM -
ఆ ఒక్క నిర్ణయంతో అద్భుత ఫలితాలు!
నేడు జీవితం మొత్తం స్మార్ట్ స్క్రీన్ల చుట్టూనే తిరుగుతోంది. ముఖ్యంగా చిన్నారుల్లో, యువతలో డిజిటల్ స్క్రీన్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఇది ఎన్నో సమస్యలకు కారణమవుతోంది. శారీరకంగానూ, మానసికంగాను ఎన్నో ఇబ్బందులను తెస్తుంది.
Sat, Jan 17 2026 07:22 PM -
సీనియర్ హీరోలకు బ్లాక్‌బస్టర్.. అనిల్ 10వ సినిమా ఎవరితో?
కథలో, దాన్ని తెరపై చూపించే విధానంలో ఏమాత్రం తేడా వచ్చినా సినిమా షెడ్డుకు పోవడం ఖాయం! కానీ అపజయం అనేది మా ఇంటావంటా లేదంటూ సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి.
Sat, Jan 17 2026 07:09 PM -
వేద మంత్రోచ్ఛారణల మధ్య కొలువు దీరిన అతిపెద్ద సహస్ర లింగం
పట్నా: ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం కొలువుదీరింది బిహార్‌లోని కేసరియాలోని విరాట్ రామాయణ మందిర్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద 210 టన్నుల శివలింగాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు.
Sat, Jan 17 2026 06:55 PM
-
ట్రంప్ టారిఫ్ బెదిరింపు..
ట్రంప్ టారిఫ్ బెదిరింపు..
Sat, Jan 17 2026 07:18 PM -
TDP Leader: సొంత నేతలపైనే దాడులు
TDP Leader: సొంత నేతలపైనే దాడులు
Sat, Jan 17 2026 07:16 PM -
దొరికింది దోచుకో.. అందినంత దండుకో..!
దొరికింది దోచుకో.. అందినంత దండుకో..!
Sat, Jan 17 2026 07:16 PM -
Ravi Teja : నా మాటవిని సినిమాలు చేయరా బాబు

Sat, Jan 17 2026 07:06 PM -
సంక్రాంతి అంటేనే సంబరాల పండగ అలాంటిది చంద్రబాబు పుణ్యమా అంటూ..

Sat, Jan 17 2026 06:59 PM

Sat, Jan 17 2026 11:34 PM -

Sat, Jan 17 2026 06:55 PM -