-
" />
ఆషాఢ ఉత్సవాలు ప్రారంభం
తిరువళ్లూరు: ఆషాఢమాసం ఉత్సవాల్లో భాగంగా మొదటి శుక్రవారం జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లోని అమ్మవారి ఆలయాల్లో ఆషాఢ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది.
-
సమస్య పరిష్కారం కోసం రాస్తారోకో
వేలూరు: దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తమిళనాడు ప్రాథమిక పాఠశాల టీచర్ల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో వేలూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ రాస్తారోకోకు ఆ సంఘం జిల్లా కార్యదర్శి జోసెఫ్ అన్నయ్య, కుప్పురామన్ అధ్యక్షత వహించారు.
Sat, Jul 19 2025 01:19 PM -
క్లుప్తంగా
ఆంధ్ర వ్యక్తి కిడ్నాప్
Sat, Jul 19 2025 01:19 PM -
వైభవంగా శ్రీరాజశ్యామలాదేవి పూజ
● భక్తితో పూజలు చేసిన మహిళ సభ సభ్యులుSat, Jul 19 2025 01:19 PM -
సమర్థవంతంగా పనిచేయండి
– పోలీసులకు సీఎం స్టాలిన్ దిశానిర్దేశం
Sat, Jul 19 2025 01:19 PM -
మూలకొత్తలంలో గృహాల కేటాయింపు
సాక్షి, చైన్నె: ఉత్తర చైన్నె పరిధిలోని రాయపురం మూల కొత్తలంలో 159 కుటుంబాలకు సొంత గృహాలను నిర్మించారు. వీరికి ఇళ్ల కేటాయింపు ఉత్తర్వులను డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ శుక్రవారం అందజేశారు.
Sat, Jul 19 2025 01:19 PM -
అమ్మవారికి ప్రత్యేక పూజలు
తిరుత్తణి: ఆడిమాసంలో తొలి శుక్రవారం సందర్భంగా అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. భారీ సంఖ్యలో మహిళలు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. తిరుత్తణి అక్కయ్య వీధిలోని తణిగాచలమ్మ ఆలయంలో ఆడి తొలి శుక్రవారం సందర్భంగా అమ్మవారికి అభిషేక పూజలు చేశారు.
Sat, Jul 19 2025 01:19 PM -
పర్యాటక ప్రగతిపై సమీక్ష
సాక్షి, చైన్నె : తమిళనాడు పర్యాటక ప్రగతిపై ఆ శాఖ మంత్రి రాజేంద్రన్ శుక్రవారం జిల్లాల వారీగా సమీక్షించారు. పర్యాటక అభివృద్ధి ప్రణాళిక పనులపై దృష్టి పెట్టారు.
Sat, Jul 19 2025 01:19 PM -
● గళం జ్వలింప చేద్దాం! ● ఉభయ సభల్లో ఢీకి డీఎంకే రెడీ ● బీజేపీ మోసాలపై సమరం ● ఎంపీలకు స్టాలిన్ సూచనలు
సాక్షి, చైన్నె : ఉభయ సభల్లో ఒకే గళం.. ఒకే నినాదంతో తమ వాణి గట్టిగా వినిపించాలని డీఎంకే తీర్మానించింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభకానున్న విషయం తెలిసిందే.
Sat, Jul 19 2025 01:19 PM -
Ghaziabad: ‘నాన్ వెజ్’ విక్రయాలపై వివాదం.. ప్రముఖ ఔట్లెట్ మూసివేత
ఘజియాబాద్: ఉత్తరాది అంతటా ప్రస్తుతం శ్రావణమాస శోభ నెలకొంది. భక్తులు ఆలయాలను సందర్శిస్తూ పూజాదికాలు చేస్తున్నారు.
Sat, Jul 19 2025 01:17 PM -
రైతు బిడ్డను.. అందుకే బస్సులో ప్రయాణం
● మీ వలే కోటీశ్వరుడ్ని కాదు ● సీఎం స్టాలిన్‌కు ప్రతిపక్ష నేత పళణి స్వామి చురకలుSat, Jul 19 2025 01:17 PM -
" />
మాజీ ఎమ్మెల్యే ఇంట్లో ఏసీబీ సోదాలు
సాక్షి, చైన్నె : అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యే ఇంట్లో శుక్రవారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. కడలూరు జిల్లా బన్రూటి నియోజకవర్గం అన్నాడీఎంకే మహిళా విభాగం నేత సత్యా పన్నీరు సెల్వం గతంలో ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం ఆమె మాజీ మంత్రిగా ఉన్నారు.
Sat, Jul 19 2025 01:17 PM -
చిక్కుల్లో మాజీ మంత్రి కేసీ వీరమణి
● ఎన్నికల కేసు రద్దుకు హైకోర్టు నిరాకరణSat, Jul 19 2025 01:17 PM -
" />
కేంద్రమంత్రుల షెడ్యూల్..
● శంకర్పల్లి రైల్వే స్టేషన్నుంచి ఎంఆర్ ప్రత్యేక రైలులో ఉదయం 11 గంటలకు బయల్దేరి 1:30 గంటలకు కాజీపేట రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు.
Sat, Jul 19 2025 01:17 PM -
ఉపాధి అవకాశాలపై ఆశలు
వ్యాగన్‌షెడ్ టు మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్..Sat, Jul 19 2025 01:17 PM -
31 వరకు ఇగ్నో అడ్మిషన్ల గడువు
రామన్నపేట: నగరంలోని ఎల్బీ కళాశాలలో శుక్రవారం ఇగ్నో టర్మ్ ఎండ్ పరీక్షల నిర్వహణను ఇగ్నో హైదరాబాద్ రీజనల్ సెంటర్ అసిస్టెంట్ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ వై.వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..
Sat, Jul 19 2025 01:17 PM -
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ఎల్కతుర్తి: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ అన్నారు.
Sat, Jul 19 2025 01:17 PM -
బోనం.. వైభవం
9లోu
Sat, Jul 19 2025 01:17 PM -
‘సీజనల్’పై సమాయత్తం
ముందస్తు చర్యలతో వ్యాధుల కట్టడి ●● జిల్లాలో పరిస్థితిపూర్తిగా అదుపులో ఉంది ● ఫీవర్ సర్వే చేయిస్తున్నాం ● ప్రైవేట్ ఆస్పత్రుల్లో ధరల పట్టిక ఉండాల్సిందే ● ‘సాక్షి’తో జిల్లా వైద్యాధికారి లలితాదేవిSat, Jul 19 2025 01:17 PM -
పల్లెలను పట్టణాలుగా తీర్చిదిద్దుతాం
● కాంగ్రెస్ వచ్చాక ప్రతి పేదవాడికీ సంక్షేమ ఫలాలు ● ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డిSat, Jul 19 2025 01:17 PM -
మహిళా సాధికారతే లక్ష్యం
కొడంగల్: నియోజకవర్గంలోని స్వయం సహాయక సంఘాలకు రూ.8 కోట్లా 58 లక్షల వడ్డీ లేని రుణాలను మంజూరు చేసినట్లు కడా ప్రత్యేకాఽధికారి వెంకట్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రాజేష్‌రెడ్డి తెలిపారు.శుక్రవారం కడా కార్యాలయంలో సంఘం సభ్యులకు చెక్కులు అందజేశారు.
Sat, Jul 19 2025 01:17 PM -
జీఓ 317ను రద్దు చేయాలి
బషీరాబాద్: ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారిన 317 జీఓను వెంటనే రద్దు చేయాలని తపస్ రాష్ట్ర కోశాధికారి కరణం లక్ష్మీంకాంతరావు డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని పలు పాఠశాలలల్లో తపస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
Sat, Jul 19 2025 01:17 PM -
పారదర్శకత పాటించాలి
బంట్వారం: ఉపాధ్యాయుల సర్దుబాటులో పారదర్శకత పాటించాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ వెంకటరత్నం అన్నారు. కోట్‌పల్లి మండలంలోని పలు పాఠశాలల్లో శుక్రవారం సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
Sat, Jul 19 2025 01:17 PM -
స్వచ్ఛతలో వెనుకడుగు
సాక్షి, సిద్దిపేట: పరిశుభ్రతతోపాటు పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమాల్లో వెనుకబడుతున్నాం. గతంలో స్వచ్ఛసర్వేక్షణ్‌లో దక్షిణ భారత దేశంలోనే సిద్దిపేట మున్సిపాలిటీ మొదటి ర్యాంక్ సాధించింది. అలాగే గజ్వేల్, హుస్నాబాద్ మున్సిపాలిటీలు సైతం ర్యాంక్‌లు సాధించాయి.
Sat, Jul 19 2025 01:17 PM -
కురిసిన వాన.. మురిసిన రైతన్న
జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. కొద్ది రోజులుగా మొఖం చాటేసిన వానలు రెండు రోజులుగా కురుస్తుండటంతో రైతులు సంబరపడుతున్నారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు 150.8మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
Sat, Jul 19 2025 01:17 PM