-
శ్రమిస్తే.. విజయం సొంతం
ఫ పాఠశాల స్థాయి నుంచే సివిల్స్‌పై ఆసక్తి పెంచుకున్న
ఫ ఉన్నతాధికారిగా సేవలందించాలనే తపన
ఫ స్వతహాగానే సివిల్స్‌కు ప్రిపరేషన్
ఫ యువత ఉన్నత ఆశయాలు కలిగి ఉండాలి
-
" />
అక్క, తమ్ముడు అదుర్స్
చిన్న వయస్సులో దేశాలు, వాటి రాజధానుల పేర్లను తక్కువ సమయంలో చెప్పి అదుర్స్ అనిపిస్తున్నారు అక్క, తమ్ముడు.- 8లో
ఆర్టీఓ సురేష్‌రెడ్డికి పదోన్నతి
Mon, Jul 21 2025 06:11 AM -
నిధులొచ్చాయ్..
త్వరలో పనులు ప్రారంభిస్తాం
పంచాయతీలు, అంగన్వాడీ కేంద్రాల భవనాలకు ఉపాధిహామీ నుంచి నిధులు మంజూరయ్యాయి. ఆయా గ్రామాల్లో స్థలాలను సైతం గుర్తించారు. త్వరలో పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటాం.
Mon, Jul 21 2025 06:11 AM -
దీర్ఘకాలానికి మంచి ట్రాక్ రికార్డు
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడుల పట్ల ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్‌కు కొంత మొత్తాన్ని కేటాయించుకోవాల్సిందే. ఎందుకంటే అన్ని రకాల మార్కెట్ విభాగాల్లోనూ పెట్టుబడులు పెట్టే స్వేచ్ఛతో ఇవి పనిచేస్తుంటాయి.
Mon, Jul 21 2025 06:10 AM -
టెక్నాలజీతో మేలెంత? కీడెంత?
రోజుకో కొత్త ఏఐ టూల్ అందుబాటులోకి వస్తున్న కాల మిది. విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, తయారీ రంగం... ఇలా అన్ని చోట్లా కృత్రిమ మేధ విస్తరిస్తోంది కూడా. అయితే... నిత్యజీవితంలోకి చొచ్చుకొచ్చేస్తున్న కృత్రిమ మేధ, ఆధునిక సాంకేతికత మన ఆలోచనా శక్తిపై చూపుతున్న ప్రభావం ఏంటి?
Mon, Jul 21 2025 06:09 AM -
" />
వ్యాపారం మానుకోవాల్సిందే
కోడుమూరుకు చెందిన శ్రీనివాసులుకు బండల వ్యాపారం ఉండడంతో బండల కటింగ్ మిషన్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. గతంలో ఐదారువేలకు మించి రాని కరెంట్ బిల్లు స్మార్ట్ మీటర్ ఏర్పాటుతో జూన్ నెల రూ.14750లు వచ్చింది. దీంతో అప్పు చేసి గత నెల వచ్చిన కరెంట్ బిల్లును ఎలాగోలా కట్టుకున్నాడు.
Mon, Jul 21 2025 06:09 AM -
మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైలంలో వెలసిన శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శ నానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు శ్రీగిరి చేరుకుని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.
Mon, Jul 21 2025 06:07 AM -
చంద్రబాబు మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్దాం
కోవెలకుంట్ల: సీఎం నారా చంద్రబాబు మోసపూరిత హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాలని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి పిలుపునిచ్చారు.
Mon, Jul 21 2025 06:07 AM -
అక్రమ కేసులతో అణచివేయలేరు
నంద్యాల: అక్రమ కేసులతో వైఎస్సార్సీపీని అణచివేయలేరని ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా అన్నారు. చంద్రబాబు అంత టి దివాలా కోరు రాజకీయ నాయకుడు మరెవరూ లేరని విమర్శించారు.
Mon, Jul 21 2025 06:07 AM -
" />
‘షాక్’ ఇచ్చారు ఇలా..
● నంద్యాల జిల్లాలో ముందుగా నాన్ అగ్రికల్చర్ కనెక్ణ్(డీటీఆర్), ప్రభుత్వ సర్వీస్‌లు, ఇండస్ట్రియల్, కమర్షియల్ కనెక్షన్లకు విద్యుత్ శాఖ స్మార్ట్ మీటర్లు బిగించింది. 33కేవీ ఫీడర్లు, 11 కేవీ ఫీడ ర్లకు స్మార్ట్ మీటర్లు బిగించలేదు.
Mon, Jul 21 2025 06:07 AM -
" />
బిల్లు కట్టాలంటే షాపును అమ్ముకోవాల్సిందే
కోడుమూరుకు చెందిన నాగేంద్ర ఆచారి కార్పెంటర్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మే నెలలో కార్పెంట్ షాపునకు అధికారులు పాత మీటర్‌ను తొలగించి స్మార్ట్ మీటర్‌ను ఏర్పాటు చేశారు.
Mon, Jul 21 2025 06:07 AM -
ఆశల ప్రయాణం
● జిల్లా మీదుగా రైల్వేలైన్ నిర్మాణం! ● మరోసారి రైల్వే మంత్రికి వినతి ● సర్వేపై సమీక్షించిన అశ్వినీ వైష్ణవ్ ● నెలలో డీపీఆర్ చేయాలని ఆదేశం ● వచ్చే బడ్జెట్‌పై జిల్లావాసుల ఆశ లుMon, Jul 21 2025 06:07 AM -
" />
పోస్టర్ ఆవిష్కరణ
ఖానాపూర్: పట్టణంలోని ఎరుకలవాడలో ఆగస్టు 3న హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్న ఆల్ ఇండియా ఎరుకల హక్కుల పోరా ట సమితి 29వ ఆవిర్భావ వేడుకల పోస్టర్‌ను ఆదివారం ఆవిష్కరించారు.
Mon, Jul 21 2025 06:07 AM -
అత్యవసర సేవలు అందేదెప్పుడు?
భైంసా: మహారాష్ట్ర సరిహద్దుకు ఆనుకుని ఉన్న ముధోల్ నియోజకవర్గంలో అత్యవసర వైద్యసేవలు అందించే స్థాయి ఆస్పత్రులు లేక ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నియోజకవర్గంలో ఒక మున్సిపాలిటీ, ఏడు మండలాలున్నా యి.
Mon, Jul 21 2025 06:07 AM -
వనితకు భరోసా
● ప్రమాద బీమా పొడిగింపు ● ఎస్‌హెచ్‌జీలకు ప్రయోజనంMon, Jul 21 2025 06:07 AM -
గజ్జలమ్మ దేవికి పూజలు
కుంటాల: మండల కేంద్రంలోని గజ్జలమ్మదేవి ఆల యం ఆదివారం కిటకిటలాడింది. ఇతర జిల్లాలను ంచి కూడా భక్తులు అధికసంఖ్యలో వచ్చి గజ్జలమ్మ, ముత్యాలమ్మ, మహాలక్ష్మీ అమ్మవార్లకు పూజలు చేశారు. బోనాలను నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
Mon, Jul 21 2025 06:07 AM -
ఎమ్మెల్యే ‘ఏలేటి’పై పోలీసులకు ఫిర్యాదు
నిర్మల్‌చైన్‌గేట్: రాష్ట్ర గీతాన్ని అవమానపరిచారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డిపై ఆదివారం స్థానిక అర్బన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు.
Mon, Jul 21 2025 06:07 AM -
రైతులకు అందుబాటులో ఎరువులు
మాగనూర్: రైతులకు అవసరమైన మేర వరకు ఎరువులను అందుబాటులో ఉంచాలని జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్ అన్నారు. ఆదివారం ఆయన మండలంలోని పీఏసీఎస్ కార్యాలయంతో పాటు రైతు ఆగ్రోస్ సేవ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
Mon, Jul 21 2025 06:07 AM -
" />
‘కాలగమనం’ పుస్తకావిష్కరణ
అచ్చంపేట: ప్రముఖ కవి ఎంఏ గఫార్ రచించిన కాలగమనం పుస్తకాన్ని ఆదివారం పట్టణంలోని గురుకుల పాఠశాలలో తెలంగాణ ప్రముఖ కవి, వక్త, సాహితీవేత్త నాగేశ్వరం శంకరం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
Mon, Jul 21 2025 06:07 AM -
" />
సృజనాత్మకత వెలికితీయాలి
విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు ఇలాంటి సైన్స్ఫేర్లు ఎంతో ఉపకరిస్తాయి. కొత్త ఆవిష్కరణలు ప్రోత్సహిస్తున్న ఇన్నోవేషన్ ఇన్స్పైర్ మనక్ ముఖ్యంగా నాణ్యత, సైన్స్ అభివృద్ధికి దోహదపడుతుంది. పూర్తిగా కొత్త వాటిని పరిచయం చేసేందుకు విద్యార్థులను సిద్ధం చేయాలి.
Mon, Jul 21 2025 06:07 AM -
ఆలోచించండి.. ఆవిష్కరించండి
నారాయణపేట రూరల్: విద్యార్థి ఆలోచనలకు సృజనాత్మకత జోడించి.. కొత్త ఆవిష్కరణలు రూపకల్పన చేసేలా ప్రోత్సహిస్తోంది ఇన్నోవేషన్ ఇన్స్పైర్ మనక్ వేదిక. ఈ ఏడాది నుంచి వేడుకల్లో ప్రదర్శించే అంశాల్లో నాణ్యతపై దృష్టిపెట్టింది.
Mon, Jul 21 2025 06:07 AM -
" />
స్థానిక సంస్థల ఎన్నికలకు సంసిద్ధం
నర్వ: స్థానిక సంస్థల ఎన్నికల ఎప్పుడు వచ్చిన పార్టీ శ్రేణులు సంసిద్ధంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండల పార్టీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
Mon, Jul 21 2025 06:07 AM -
‘పాలమూరు’ కుంభకోణంలో సీఎం పాత్ర
నారాయణపేట రూరల్: కృష్ణా నదిపై బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో పెద్ద కుంభకోణం దాగి ఉందని, అందులో నాడు ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డికి పాత్ర ఉందని బిజెపి రాష్ట్ర నాయకుడు నాగురావు నామాజీ ఆరోపించారు.
Mon, Jul 21 2025 06:07 AM -
కోట మైసమ్మ బోనాలు
కోస్గి: పట్టణంలోని మున్నూర్ వీది పాశం గేరిలో ఉన్న కోట మైసమ్మ గ్రామదేవతకు ఆదివారం బోనాల వేడుకను ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో గ్రామ దేవతలకు బోనాలు నిర్వహించడం అనవాయితీ.
Mon, Jul 21 2025 06:07 AM -
స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలి
మద్దూరు: రైతులకు మద్దతు ధర తదితర ఆంశాలపై స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను వెంటనే కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.రాము డిమాండ్ చేశారు. ఆదివారం మద్దూరులో ఏఐయూకేఎస్ సంఘం డివిజన్ స్థాయి ప్రథమ మహాసభకు హాజరై ప్రసంగించారు.
Mon, Jul 21 2025 06:07 AM