-
నా బ్యాగులో బాంబుంది!
హైదరాబాద్: బాంబు బూచితో ఓ వ్యక్తి శంషాబాద్ ఎయిర్‌పోర్టు భద్రతాధికారులను కంగారు పెట్టాడు. మంగళవారం సాయంత్రం 6ఈ–208 విమానం 181 మందితో ఏపీలోని భోగాపురం బయల్దేరేందుకు సిద్ధమైంది.
-
అమెరికా కాంగ్రెస్ పోరులో భారత సంతతి విద్యావేత్త రికార్డు!
వాషింగ్టన్: ఫ్లోరిడాలోని 22వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ డెమొక్రాటిక్ ప్రైమరీ ఎన్నికల్లో భారతీయ సంతతికి చెందిన విద్యావేత్త పియా దాండియా ఘన విజయం సాధించారు.
Wed, Aug 19 2026 07:59 AM -
కేబీఆర్ చుట్టూ వాహనదారులకు చుక్కలు
బంజారాహిల్స్: కాసు బ్రహ్మానందరెడ్డి (కేబీఆర్) పార్కు చుట్టూ మంగళవారం తెల్లవారుజాము నుంచి అమల్లోకి వచ్చిన వన్–వే ట్రాఫిక్ విధానం వాహనదారులకు చుక్కలు చూపింది.
Wed, Aug 19 2026 07:59 AM -
ఆప్ సత్యేందర్ జైన్ అరెస్ట్.. ఢిల్లీలో రాజకీయ దుమారం
ఢిల్లీ: మనీలాండరింగ్ ఆరోపణలపై గతంలో రెండేళ్లపాటు జైలు జీవితం గడిపిన ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ మరోసారి అరెస్టయ్యారు.
Wed, Aug 19 2026 07:56 AM -
భూమి ఉన్నా.. అమ్ముకునే హక్కు లేనట్టే!
గుర్రంపోడు మండల పరిధిలోని ఓ రైతుకు నాలుగెకరాల భూమి ఉండగా, 20 గుంటల భూమి కాల్వ తవ్వకంలో అధికారులు సేకరించారు. ప్రస్తుతం ఆ సర్వే నెంబరులో ఉన్న భూమి అంతా ప్రభుత్వ భూమిగా పడటంతో నిషేధిత జాబితాలో చేరిపోయింది.
Wed, Aug 19 2026 07:51 AM -
ట్రంప్ కితాబుపై భారత్ రియాక్షన్..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ ఎన్నికల వ్యవస్థను ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది.
Wed, Aug 19 2026 07:45 AM -
లంకతో తొలి టెస్టు.. మంజ్రేకర్, మురళీ కార్తిక్ మధ్య వాగ్వాదం!
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా విజయానికి చేరువైంది. విజయానికి ఆరు వికెట్ల దూరంలో ఉన్న భారత్ ఐదోరోజు ఆటను వీలైనంత తొందరగా ముగించాలని చూస్తోంది. ఆన్‌ఫీల్డ్‌లో ఇలాంటి డ్రామా నడుస్తుంటే.. ఆఫ్ ఫీల్డ్ మాత్రం మరో డ్రామాకు వేదికైంది.
Wed, Aug 19 2026 07:43 AM -
భర్తను చంపేస్తే.. మనం హ్యాపీగా ఉండొచ్చు.!
కృష్ణరాజపురం: బెంగళూరులోని చిక్కబాణావరలో జరిగిన తండ్రీ, చిన్నారి కొడుకు హత్య కేసులో దారుణమైన విషయాలు బయటపడ్డాయి. భార్య, ఆమె ప్రియుడు కుట్ర చేసి హతమార్చారని తేలింది.
Wed, Aug 19 2026 07:42 AM -
రూ.70 లక్షలే బడ్జెట్.. 'ఒక్కడై' తీసిన సినిమా
గతంలో వెంగాయం, బయో స్కోప్ లాంటి వైవిధ్యభరిత సినిమాలు తీసిన శంకగిరి రాజ్ కుమార్.. అన్నీ తానై తీసిన తమిళ మూవీ 'వన్ మ్యాన్'. చిత్రంలోని అన్ని పాత్రలు, అన్ని శాఖల్లో ఇతడే పనిచేశాడు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ శుక్రవారం థియేటర్లలోకి రానుంది.
Wed, Aug 19 2026 07:37 AM -
రూపారెడ్డి హత్య కేసులో వీడిన మిస్టరీ..
సాక్షి, నల్లగొండ: నల్గొండ జిల్లా నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ కె. రూపారెడ్డి హత్య కేసులో మిస్టరీ వీడింది. రూపారెడ్డిని పదో తరగతి విద్యార్థులే హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు.
Wed, Aug 19 2026 07:25 AM -
ఆఫ్రికాలో కూలిన బంగారు గని.. 30 మంది దుర్మరణం
బాంగీ: సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ పశ్చిమ ప్రాంతంలో పెను విషాదం చోటుచేసుకుంది. నానా-మంబేరే ప్రావిన్స్‌లోని అబ్బా ప్రాంతంలో ఉన్న ఒక బంగారు గని ఒక్కసారిగా కుప్పకూలింది.
Wed, Aug 19 2026 07:20 AM -
ఇమ్రాన్ ఖాన్‌కు బిగ్ షాక్!
జైలు శిక్ష అనుభవిస్తున్న పాకిస్థాన్ దిగ్గజ క్రికెటర్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను జైలు నుంచి ఆసుపత్రికి తరలించాలని ఆ దేశ సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ..
Wed, Aug 19 2026 07:13 AM -
తెలంగాణకు అలర్ట్.. ఈ జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
Wed, Aug 19 2026 07:05 AM -
పెళ్లి చేసుకోనున్న సానియా మీర్జా?
భారత మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా త్వరలో పెళ్లి చేసుకోనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.ఈ వార్తల్లో నిజమెంతో తెలియదు కానీ ఈసారి కూడా విదేశీ వరుడినే పెళ్లి చేసుకోనున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.
Wed, Aug 19 2026 07:04 AM -
చైనాలో భూకంపం.. 5.6 తీవ్రత నమోదు
కింగ్హాయ్: ఉత్తర-పశ్చిమ చైనాలోని కింగ్హాయ్ ప్రావిన్స్‌లో స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 5:36 గంటలకు భూకంపం సంభవించింది.
Wed, Aug 19 2026 07:03 AM -
హర్ముజ్‌లో ఒక్కసారిగా మారిన సీన్
ఇరాన్–అమెరికా మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ ముదురుతున్న వేళ.. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిపై ఆధిపత్య పోరు మరింత ఉత్కంఠగా మారింది. ఈ వ్యూహాత్మక జలమార్గంపై తమదే పైచేయి అని ఇరాన్ చెప్పుకుంటోంది.
Wed, Aug 19 2026 06:43 AM -
కాలుష్యం కోరల్లో విశాఖ
సాక్షి, అమరావతి: రాష్ట్ర శాసన సభ సమావేశాల్లో మంగళవారం విశాఖపట్నంలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై ఎమ్మెల్యేలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని సమయాల్లో విశాఖలో కాలుష్యం ఢిల్లీని మించిపోతోందని ప్రశ్నోత్తరాల సమయంలో వెల్లడించారు.
Wed, Aug 19 2026 06:22 AM -
వహ్వా.. ఇక వందేభారత్ హవా!
(జోధ్‌పూర్ సాక్షి ప్రతినిధి యిర్రింకి ఉమామహేశ్వరరావు)
Wed, Aug 19 2026 06:17 AM
-
అద్దంకి సాక్షిగా చెప్తున్నా... గంజాయి దొరికిన కార్ దగ్గరికి వెళ్లి చూస్తే..
అద్దంకి సాక్షిగా చెప్తున్నా... గంజాయి దొరికిన కార్ దగ్గరికి వెళ్లి చూస్తే..
Wed, Aug 19 2026 07:37 AM -
వంద రోజుల్లో గంజాయి నిర్మూలిస్తామన్న హోంమంత్రి ఇప్పుడు ఎక్కడ ?

Wed, Aug 19 2026 07:21 AM -
ఒక్కసారి అద్దంలో చూసుకో.. బొత్సపై అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు.. నాగమల్లీశ్వరి అదిరిపోయే కౌంటర్

Wed, Aug 19 2026 07:10 AM -
పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి శబరిమల యాత్ర

Wed, Aug 19 2026 07:01 AM -
అడ్డంగా బుక్కయ్యారు.. తండ్రీకొడుకులకు CBI ఫీవర్

Wed, Aug 19 2026 06:47 AM
-
నా బ్యాగులో బాంబుంది!
హైదరాబాద్: బాంబు బూచితో ఓ వ్యక్తి శంషాబాద్ ఎయిర్‌పోర్టు భద్రతాధికారులను కంగారు పెట్టాడు. మంగళవారం సాయంత్రం 6ఈ–208 విమానం 181 మందితో ఏపీలోని భోగాపురం బయల్దేరేందుకు సిద్ధమైంది.
Wed, Aug 19 2026 08:03 AM -

Wed, Aug 19 2026 06:17 AM -
అద్దంకి సాక్షిగా చెప్తున్నా... గంజాయి దొరికిన కార్ దగ్గరికి వెళ్లి చూస్తే..
అద్దంకి సాక్షిగా చెప్తున్నా... గంజాయి దొరికిన కార్ దగ్గరికి వెళ్లి చూస్తే..
Wed, Aug 19 2026 07:37 AM -
వంద రోజుల్లో గంజాయి నిర్మూలిస్తామన్న హోంమంత్రి ఇప్పుడు ఎక్కడ ?
వంద రోజుల్లో గంజాయి నిర్మూలిస్తామన్న హోంమంత్రి ఇప్పుడు ఎక్కడ ?
Wed, Aug 19 2026 07:21 AM -
ఒక్కసారి అద్దంలో చూసుకో.. బొత్సపై అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు.. నాగమల్లీశ్వరి అదిరిపోయే కౌంటర్
ఒక్కసారి అద్దంలో చూసుకో.. బొత్సపై అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు.. నాగమల్లీశ్వరి అదిరిపోయే కౌంటర్
Wed, Aug 19 2026 07:10 AM -
పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి శబరిమల యాత్ర
పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి శబరిమల యాత్ర
Wed, Aug 19 2026 07:01 AM -
అడ్డంగా బుక్కయ్యారు.. తండ్రీకొడుకులకు CBI ఫీవర్
అడ్డంగా బుక్కయ్యారు.. తండ్రీకొడుకులకు CBI ఫీవర్
Wed, Aug 19 2026 06:47 AM -
మళ్లీ మాయోపాయం!. రిజర్వేషన్ పేరుతో బీసీలను మోసగిస్తున్న చంద్రబాబు
Wed, Aug 19 2026 07:27 AM -
చీరకట్టులో మంత్రముగ్ధం చేస్తున్న శ్రీలీల అందం ...(ఫొటోలు)
Wed, Aug 19 2026 06:44 AM