-
" />
ప్రభుత్వమే నిర్వహించాలి
ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం అంటే డబ్బుతో పని. అదే ప్రభుత్వం ద్వారా వైద్య కళాశాలలు నడిపితే పేదలకు వై ద్యం ఉచితంగా అందుతుంది. అలాగే ప్రైవేట్ విధానంలో వైద్య విద్యను పేదలు చదవలేరు. ప్రభుత్వ వైద్య విధానంలో పేదలు డాక్టర్లు అవుతారు.
-
వాసురాజూ.. ఆరోగ్యం ఎలా ఉంది?
లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్న
వ్యక్తిని పలకరించిన మాజీ సీఎం జగన్
Fri, Dec 19 2025 08:21 AM -
జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన పోస్టర్ ఆవిష్కరణ
ఐ.పోలవరం: జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన పోస్టర్‌ను డీఈవో పి.నాగేశ్వరరావు ఆవిష్కరించారు. ఐ.పోలవరం మండలం జి.వేమవరం జెడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం మండల స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన జరిగింది.
Fri, Dec 19 2025 08:21 AM -
దిక్సూచిలా కోనసీమ వలసదారుల కేంద్రం
అమలాపురం టౌన్: కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కోనసీమ వలసదారుల కేంద్రం ఓ దిక్సూచిలా నిలిచి విదేశాల్లో చట్ట బద్ధమైన సురక్షిత ఉపాధిని కల్పించేందుకు పూర్తిగా దోహదపడుతోందని ఆర్టీవో, కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ (కేసీఎం) నోడల్ అధికారి కొత్త మాధవి అన్నారు.
Fri, Dec 19 2025 08:21 AM -
నేటి నుంచి మధుమేహ శిబిరం
రాయచూరు రూరల్: నగరంలో మూడు రోజుల పాటు మధుమేహ వ్యాధి చికిత్స శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు కర్ణాటక చాప్టర్ రిసెర్చ్ సొసైటీ డయాబిటిస్ సంఘం అధ్యక్షుడు బసవరాజ్ పాటిల్ పేర్కొన్నారు. గురువారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.
Fri, Dec 19 2025 08:21 AM -
విభిన్నం.. రథోత్సవం
నేలపై కూర్చొని ప్రసాదం స్వీకరిస్తున్న పురుషులు
సన్నిధికి హారతులు ఇస్తున్న పురుష భక్తులు
బసాపురలో స్వామివారి సన్నిధి, రథం లాగుతున్న మహిళా భక్తులు
Fri, Dec 19 2025 08:21 AM -
మానవ అక్రమ రవాణా నియంత్రణ అందరి బాధ్యత
బళ్లారిటౌన్: మహిళలు, పిల్లలను అక్రమంగా రవాణా చేయడాన్ని నియంత్రించడం మన అందరి బాధ్యత అని, దీని కోసం ఏర్పాటు చేసిన చట్టాలను కూడా సక్రమంగా అమలు చేయాలని మహిళ శిశు సంక్షేమ శాఖ డీడీ రామకృష్ణ నాయక్ పేర్కొన్నారు.
Fri, Dec 19 2025 08:21 AM -
మహిళలు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి
హొసపేటె: మహిళలు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగి అన్ని రంగాల్లో రాణించాలని విజయనగర జిల్లాధికారి కవిత పేర్కొన్నారు. గురువారం పునీత్ సర్కిల్లో మహిళలు, పిల్లల భద్రత కోసం విజయ మహిళా సురక్ష పడె కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు.
Fri, Dec 19 2025 08:21 AM -
బైక్‌ను ఢీకొన్న బొలెరో
సాక్షి బళ్లారి: బొలెరో అదుపు తప్పి బైక్‌ను ఢీ కొనడంతో ఘటన స్థలంలోనే ముగ్గురు యువకులు మృతి చెందిన హృదయ విదారక ఘటన ఇది.
Fri, Dec 19 2025 08:21 AM -
శ్మశానస్థలం కోసం శవంతో నిరసన
హుబ్లీ: శ్మశానస్థలం కోసం గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట మృతదేహంతో నిరసన చేపట్టిన ఘటన దావణగెరె జిల్లా హరిహర తాలూకా బన్నికోడు గ్రామంలో చోటు చేసుకుంది.
Fri, Dec 19 2025 08:21 AM -
త్వరితగతిన డ్యాం గేట్లను అమర్చండి
రాయచూరు రూరల్: తుంగభద్ర డ్యాంకు రూ.52 కోట్లతో చేపడుతున్న 33 క్రస్ట్‌గేట్ల అమరిక పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని నీటిపారుదల సలహా మండలి సబ్ కమిటీ సంచాలకుడు, సింధనూరు శాసన సభ్యుడు హంపన గౌడ బాదర్లి, రిటైర్డ్ ఇంజినీర్ జీ.టీ.చంద్రశేఖర్ పేర్కొన్నారు.
Fri, Dec 19 2025 08:21 AM -
మీనాక్షి నటరాజన్‌ను కలిసిన షబ్బీర్ అలీ
కామారెడ్డి టౌన్: ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌ను గురువారం ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గంలో పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకోవడంపై వారు హర్షం వ్యక్తం చేశారు.
Fri, Dec 19 2025 08:17 AM -
ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
● అధికారులు, సిబ్బందికి అభినందన
Fri, Dec 19 2025 08:17 AM -
‘కొడుకును సూడక ఇరవై ఐదేళ్లాయె...’
● అవ్వ సచ్చిపోయినా ఇంటికి రాలేడు
● పోలీసులకు దొరికిండ్రని అంటుండ్రు
● ఇప్పుడన్నా ఇంటికి పంపుండ్రి సారూ...
● ఎర్రగొల్ల రవి తండ్రి రామయ్య వేడుకోలు
Fri, Dec 19 2025 08:17 AM -
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
రామారెడ్డి: రామారెడ్డి మండలంతోపాటు, మాచారెడ్డి, దోమకొండ పాల్వంచ, బీబీపేట మండలాల ప్రజలు పులి సంచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని డీఎఫ్‌వో నిఖిత సూచించారు. అన్నారం ఇ సాయిపేట గ్రామాల శివారులలో బుధవారం రాత్రి అన్నారంలోని పిట్ల రాజయ్యకు చెందిన పశువుపై పులి దాడి చేసి చంపేసింది.
Fri, Dec 19 2025 08:17 AM -
పెద్దపులి జాడ కోసం గాలింపు
మాచారెడ్డి: పాల్వంచ మండలం ఇసాయిపేట గ్రామశివారులో బుధవారం దూడపై పెద్దపులి దాడి చేసి చంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అటవీ శాఖ రెస్క్యూ టీం ట్రాకర్స్ ట్రాప్ కెమెరాలను గురువారం అమర్చి గాలింపు ముమ్మరం చేశారు.
Fri, Dec 19 2025 08:17 AM -
అనారోగ్య సమస్యలతో ఒకరి ఆత్మహత్య
బిచ్కుంద(జుక్కల్): అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని గుండెనెమ్లిలో చోటు చేసుకుంది. ఎస్సై మోహన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..
Fri, Dec 19 2025 08:17 AM -
నాడు తండ్రి.. నేడు కుమారుడు సర్పంచ్
బాన్సువాడ రూరల్: సంగోజీపేట్ గ్రామానికి చెందిన మంద సంగమేశ్వర్ మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో గ్రామ సర్పంచ్‌గా గెలుపొందారు. సంగమేశ్వర్ తండ్రి దివంగత మంద శ్రీరాములు కూడా 2006 నుంచి 2011 వరకు గ్రామ సర్పంచ్‌గా సేవలందించారు.
Fri, Dec 19 2025 08:17 AM -
ఎత్తొండలో మహారాష్ట్రవాసి అదృశ్యం
రుద్రూర్: మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా సావులి గ్రామానికి చెందిన ఓమాజీ వడాయి అనే వ్యక్తి కోటగిరి మండలం ఎత్తొండ గ్రామంలో అదృశ్యమైనట్టు ఎస్సై సునీల్ గురువారం తెలిపారు.
Fri, Dec 19 2025 08:17 AM -
జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
ఖలీల్‌వాడి: జాతీయ స్థాయి రన్నింగ్ పోటీల కు జిల్లా కేంద్రంలో ని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థిని కుమారి పీ అంబిక ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ బుద్ధిరాజ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
Fri, Dec 19 2025 08:17 AM -
వార్డు మెంబర్ల గెలుపు.. సర్పంచ్ అభ్యర్థుల ఓటమి
బాన్సువాడ రూరల్: ఎంపీ, ఎమ్మెల్యేల ఎన్నికల్లో చర్చకు వచ్చే క్రాస్ ఓటింగ్ సమస్య మారుమూల పల్లెల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ స్పష్టంగా కనిపించింది.
Fri, Dec 19 2025 08:17 AM -
క్రైం కార్నర్
లారీ ఢీకొని ఒకరి మృతి
Fri, Dec 19 2025 08:17 AM -
నాడు పతి.. నేడు సతి
ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి మండలంలోని పలు గ్రామాలలో సర్పంచులుగా నాడు పతులు పదవులు నిర్వహిస్తే నేడు సతులు సర్పంచులుగా గెలుపొందారు. రేపల్లెవాడ సర్పంచ్‌గా నాడు దుద్దుల సాయిరాం సర్పంచ్‌గా పని చేశారు. 2018లో సర్పంచ్‌గా గెలిచి ఐదేళ్ల పాలన పూర్తి చేశారు.
Fri, Dec 19 2025 08:17 AM -
మహనీయుడు.. ఖాదర్‌లింగ స్వామి
కౌతాళం: తల్లి గర్భం నుంచే మహిమలు ప్రదర్శిస్తూ వేలాది మంది శిష్యులను కూడగట్టుకున్న గురువు ఖాదర్ లింగస్వామి. చరాచర జీవకోటి రాశులకే మూలమైన పరమేశ్వరుడినే మెప్పించిన ఓ ముస్లిం మహనీయుడు అని చరిత్ర చెబుతోంది.
Fri, Dec 19 2025 08:17 AM

జగన్ చరిత్ర సృష్టిస్తే.. నువ్వు చరిత్ర హీనుడిగా మిగిలిపోయావ్

Fri, Dec 19 2025 08:18 AM