-
శాకోత్సవం.. భక్తి పరిమళం
● కనుల పండువగా సప్తరాత్రోత్సవాలు
-
ఉరుకుందకు డబుల్ రోడ్లు
● జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి
Sat, Aug 29 2026 01:52 AM -
టీడీపీ నేతల పైత్యం.. మారెమ్మవ్వకు బోనాలు నిషేధం
● నిర్ణయం తీసుకున్న
పల్లెదొడ్డి గ్రామ ప్రజలు
Sat, Aug 29 2026 01:52 AM -
పేదరిక నిర్మూలనే లక్ష్యం
దొర్నిపాడు: పేదరిక నిర్మూలన లక్ష్యంగా పీ4 కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డీఆర్డీఏ పీడీ శ్రీధర్‌రెడ్డి సూచించా రు. శుక్రవారం స్థానిక వెలుగు కార్యాలయంలో జీరో పావర్టీపై గ్రామైక్య సంఘాల మహిళలతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు.
Sat, Aug 29 2026 01:52 AM -
ఇదీ నిజం
● ఉమ్మడి కర్నూలు జిల్లాలో 3.50 లక్షలకు పైగా వ్యాపారులు ఉన్నారు.
● తోపుడు బండ్లు, రోడ్డుసైడ్ వ్యాపారులు 1.28 లక్షల మంది ఉన్నారు.
● గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జగనన్న తోడు కింద
Sat, Aug 29 2026 01:52 AM -
తెలుగుగంగకు నీరెప్పుడిస్తారు!
ఆత్మకూరు: తెలుగుగంగ ఆయకట్టుకు ఇంకెప్పుడు నీరిస్తారు.. రైతులు పంటలు ఎలా సాగు చేయాలి.. అని మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
Sat, Aug 29 2026 01:52 AM -
అహోబిలంలో పౌర్ణమి పూజలు
ఆళ్లగడ్డ: అహోబిలం లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో పౌర్ణమిని పురస్కరించుకుని శుక్రవారం విశేష పూజలు నిర్వహించారు.
Sat, Aug 29 2026 01:52 AM -
వరలక్ష్మీ నమోస్తుతే
శ్రీశైలంటెంపుల్: ధార్మిక కార్యక్రమాల నిర్వహణలో భాగంగా శ్రీశైల దేవస్థానం మూడవ శుక్రవారం ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించింది. శ్రీశైలంలోని చంద్రావతి కల్యాణ మండపంలో నిర్వహించిన సామూహిక వరలక్ష్మీ వ్రతాలలో శివసేవకులు 600 మంది, ఇతర భక్తులు 300 మంది పాల్గొన్నారు.
Sat, Aug 29 2026 01:52 AM -
బానకచెర్ల సందర్శన
పాములపాడు: మండలంలోని బానకచెర్ల క్రాస్ రెగ్యులేటరును జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనూంజయ, ఎమ్మెల్యే గిత్తా జయసూర్య శుక్రవారం సందర్శించారు.
Sat, Aug 29 2026 01:52 AM -
ఎత్తిపోతల నీరు వృథా
కొత్తపల్లి: ఎత్తిపోతల అధికారులు, కమిటీ సభ్యుల నిర్వహణ లోపంతో ఎత్తిపోతల నీరు వృథాగా పారుతుంది. మండలంలోని సింగరాజుపల్లె గ్రామ పొలిమేరలోని వ్యవసాయ పొలాల్లో శుక్రవారం సంగమేశ్వరం – శివపురం ఎత్తిపోతల పథకం పైప్‌లైన్ ఎయిర్ వాల్ బ్లాస్ట్ అయింది.
Sat, Aug 29 2026 01:52 AM -
కుట్టు మిషన్ ఫ్రీ..!
● బీసీ మహిళలకు కొత్త పథకం
● 100 శాతం సబ్సిడీతో అందజేత
● సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తు గడువు
Sat, Aug 29 2026 01:52 AM -
అమ్మ భాష.. తెలుగు
ఆంగ్ల మాధ్యమానికి ప్రభుత్వ పాఠశాలలు సైతం మొగ్గు చూపుతున్న ప్రస్తుత తరుణంలో ఆయా పాఠశాలల్లో తెలుగుభాషను రక్షించడానికి జిల్లాలోని కొందరు ఉపాధ్యాయులు విశేష కృషి చేస్తున్నారు. పాఠశాలల్లో సృజనాత్మక రచనలను నిర్వహించేలా వివిధ సంస్థలు కార్యశాలలను నిర్వహిస్తున్నాయి.
Sat, Aug 29 2026 01:52 AM -
ఆ ఏపీఎం మాకొద్దు సారూ..
● నకిలీ బిల్లులతో డబ్బులు
తీసుకుంటున్నాడని ఆవేదన
● డీఆర్డీవోకు ఫిర్యాదు చేసిన
మహిళా సమాఖ్య సభ్యులు
Sat, Aug 29 2026 01:52 AM -
" />
హెల్మెట్ ధరించేలా అవగాహన కల్పించాలి
గాంధారి : ద్విచక్రవాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ ధరించేలా చర్యలు తీసుకోవాలని, హెల్మెట్ ధరించని వారికి అవగాహన కల్పించాలని సదాశివనగర్ సీఐ వీరయ్య సూచించారు. శుక్రవారం ఆయన గాంధారి పోలీస్టేషన్ సందర్శించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
Sat, Aug 29 2026 01:52 AM -
భారీ తనిఖీలు
శనివారం శ్రీ 29 శ్రీ ఆగస్టు శ్రీ 2026రాష్ట్రంలో ఆహార భద్రతా శాఖ..Sat, Aug 29 2026 01:52 AM -
క్రీడలతో మానసిక ఉల్లాసం
జయపురం: స్థానిక విక్రమదేవ్ విశ్వవిద్యాలయంలో జయపురం క్రీడా అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవం 2026 సందర్భంగా ‘ఖేలేగా భారత్ – జీతేగా భారత్’ థీమ్‌తో మూడు రోజుల పాటు జరగనున్న కార్యక్రమాలు శుక్రవారం ప్రారంభించారు.
Sat, Aug 29 2026 01:52 AM -
అండగా నిలుద్దాం
భువనేశ్వర్: నేపాల్‌లో సంభవించిన వరదల వల్ల ప్రభావితమైన ప్రజలకు సంఘీభావం తెలుపుతూ పూరీలో ఉంటున్న అంతర్జాతీయ సైకత కళాకారుడు మానస్ కుమార్ సాహు హృద్యమైన సైకత యానిమేషన్‌ను రూపొందించారు.
Sat, Aug 29 2026 01:52 AM -
ఆటో బోల్తా: ఐదుగురికి గాయాలు
రాయగడ: ప్రయాణికులతోవెళ్తున్న ఓ ఆటో బోల్తా పడి ఐదుగురు గాయపడ్డారు. జిల్లాలోని బిసంకటక్ సమితి నియమగిరి కుర్లీ పంచాయతీలోని తువాగుడ ఘాటీ వద్ద ఈ ఘటన గురువారం సాయంత్రం చోటు చేసుకుంది.
Sat, Aug 29 2026 01:52 AM -
విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం
రాయగడ: విద్యార్థుల భద్రతకు పెద్దపీట వేయాల్సిన హాస్టళ్లలో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి.
Sat, Aug 29 2026 01:52 AM -
నాలుగు కేసుల్లో 9 మంది అరెస్టు
జయపురం: జయపురం పట్టణ పోలీసులు నాలుగు కేసుల్లో తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 8 మోటారు బైక్‌లు, కత్తి, డబ్బు, బాసుమతి బియ్యం బస్తాలు స్వాధీన పరచుకున్నట్లు పట్టణ పోలీసులు ఉల్లాస చంధ్ర రౌత్ వెల్లడించారు.
Sat, Aug 29 2026 01:52 AM -
రక్తదాతల కోసం వెబ్సైట్
రాయగడ: అత్యవసర సమయాల్లో రక్తం కోసం ఎదురుచూస్తున్న రోగులకు సకాలంలో రక్తాన్ని అందించేందుకు తాసుబెల్లి ఫౌండేషన్ మరో కీలక ముందడుగు వేసింది. స్వచ్ఛంద రక్తదానాన్ని ప్రోత్సహించడంతో పాటు.. అవసరమైన రోగులను రక్తదాతలతో అనుసంధానం చేసేందుకు అధికారిక www.
Sat, Aug 29 2026 01:52 AM -
మైనర్‌పై అత్యాచారం కేసులో.. నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష
రాయగడ: మైనర్ బాలికపై అత్యాచారం కేసులో రాయగడ జిల్లా కోర్టు కీలక తీర్పు వెలువరించింది. నిందితుడు చిత్రసేన్ పాలకను దోషిగా నిర్ధారిస్తు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు పది వేల రూపాయల జరిమాన విధించింది.
Sat, Aug 29 2026 01:52 AM -
" />
నేపాల్ వరదల్లో మరో ముగ్గురు గల్లంతు
భువనేశ్వర్: నేపాల్‌లో సంభవించిన వినాశకరమైన వరదల్లో రాష్ట్రానికి చెందిన మరో 3 మంది వ్యక్తులు గల్లంతయ్యారు. బర్గఢ్ జిల్లా జంపాలి గ్రామానికి చెందిన దంపతులు, వారి రెండేళ్ల కుమార్తె ఆచూకీ తెలియడం లేదు. గల్లంతైన దంపతులు గున్నం జయకృష్ణ, గున్నం సాయి విందు కుమారి.
Sat, Aug 29 2026 01:52 AM -
" />
ఆట్యా–పట్యా జట్ల ఎంపిక రేపు
టెక్కలి రూరల్: శ్రీకాకుళం జిల్లా ఆట్యా–పాట్యా జట్ల ఎంపిక ఈ నెల 30న టెక్కలి ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో జరుగుతుందని ఆ క్రీడ కార్యదర్శి కె.చిరంజీవి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
Sat, Aug 29 2026 01:52 AM -
సమరశీల పోరాటాలే విద్యుత్ అమరులకు నివాళి
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): ప్రజా సమస్యలపై సమరశీల పోరాటాలు చేయడమే విద్యుత్ అమరవీరులకు ఘనమైన నివాళి అర్పించడమని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు అన్నారు. సీపీఎం కార్యాలయంలో శుక్రవారం విద్యుత్ అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు.
Sat, Aug 29 2026 01:52 AM