అవి ఉంటే చాలు రెడీ! | Saiyami Kher Fashion Confidence Is Next-Level | Sakshi
Sakshi News home page

అవి ఉంటే చాలు రెడీ!

Feb 15 2026 12:05 AM | Updated on Feb 15 2026 12:05 AM

Saiyami Kher Fashion Confidence Is Next-Level

హీల్స్‌ లేకపోయినా స్టయిల్‌ తగ్గదు, హెవీ మేకప్‌ లేకపోయినా గ్లామర్‌ మిస్‌ కాదు! అదే నటి సయామీ ఖేర్‌ మ్యాజిక్‌. ఫ్యాషన్‌ రూల్స్‌ కంటే కంఫర్ట్‌ని సీరియస్‌గా తీసుకునే ఆమె స్టయిలింగ్‌ సీక్రెట్స్‌ ఇప్పుడు మీకోసం..

డ్రెస్‌.. బ్రాండ్‌: పునీత్‌ బలానా ధర రూ. 47,700

జ్యూలరీ బ్రాండ్‌: అమ్రపాలీ జ్యూయెల్స్‌
ధర: డిజైన్‌ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.

ఫ్యాషన్  అంటే కాపీ కాదు, కంఫర్ట్‌. సంప్రదాయ, పాత ఫ్యాషన్  రూల్స్‌కు నేను బానిసను కాదు. నచ్చిన రంగు, నచ్చిన దుస్తులను ఆత్మవిశ్వాసంతో వేసుకోవడమే నా స్టయిల్‌. ఒక బ్లాక్‌ డ్రెస్, మంచి జీన్స్, సింపుల్‌ డైమండ్‌ ఇయర్‌రింగ్స్‌ ఉంటే చాలు, నేను ఎక్కడికైనా వెళ్లిపోతాను. – సయామీ ఖేర్‌

Advertisement
 
Advertisement
Advertisement