-
భలే గుడ్లు!
గోలీ సైజులోని గుడ్లను చూపుతున్న కృష్ణారావు
-
గడువులోపు దరఖాస్తు చేసుకోండి..
ప్రభుత్వం నిర్ధేశించిన గడువులోపు అనధికార భవనాల క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకోవాలి. లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు. విద్యుత్తు, నీటి సరఫరాను నిలిపివేస్తాం. బ్యాంకు లోన్లు రావు. ఆ ఆస్తిని అమ్ముకొనే వెసులుబాటు ఉండదు. పన్ను సైతం డబుల్ వేస్తారు.
Fri, Nov 28 2025 07:26 AM -
బీపీఎస్ ద్వారా అవకాశం కల్పించిన ప్రభుత్వం
● విజయవాడలో పెద్ద ఎత్తున
అనధికారిక భవనాలు
● ఇప్పటి వరకు 679 గుర్తింపు
● ఇప్పటికే బీపీఎస్ కోసం
113 దరఖాస్తులు
Fri, Nov 28 2025 07:26 AM -
నిత్యాన్నదానానికి పలువురు విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి హైదరాబాద్‌కు చెందిన భక్తులు గురువారం రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. హైదరాబాద్‌కు చెందిన ఎం.
Fri, Nov 28 2025 07:26 AM -
డయేరియాపై అప్రమత్తం
లబ్బీపేట(విజయవాడతూర్పు): నగర పాలక సంస్థ సరఫరా చేసే నీరు తాగడంతో పాత రాజరాజేశ్వరిపేటలో పలువురు డయేరియా బారిన పడినట్లు వచ్చిన సమాచారం మేరకు వైద్యశాఖ అప్రమత్తమైంది.
Fri, Nov 28 2025 07:26 AM -
పరిశ్రమల స్థాపనకు తక్షణ అనుమతులు
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ యువతకు పిలుపునిచ్చారు.
Fri, Nov 28 2025 07:26 AM -
కేంద్ర మంత్రికి స్వాగతం
విమానాశ్రయం(గన్నవరం): కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు గురువారం గన్నవరం విమానాశ్రయంలో అధికారులు స్వాగతం పలికారు. అమరావతిలో జరగనున్న కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆమె హైదరాబాద్ నుంచి విచ్చేశారు.
Fri, Nov 28 2025 07:26 AM -
‘తూర్పు’లో 95వేలకు పైగా సంతకాల సేకరణ
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వ వైద్య కళాశాలలు పీపీపీ పేరుతో ప్రైవేటుకు అప్పగించడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ చేపట్టిన కోటి సంతకాల్లో భాగంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 95 వేలకు పైగా సంతకాలు సేకరించినట్లు ఆ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడ
Fri, Nov 28 2025 07:26 AM -
" />
‘మా బతుకులు ఆగమైనయ్..’
● 60 గుంటలకు 15 గుంటలే మిగిలినయి ● ఆదుకోవాలని రైతు కుటుంబం వేడుకోలుFri, Nov 28 2025 07:26 AM -
జిల్లాకు చేరుకున్న ఎన్నికల పరిశీలకులు
సిరిసిల్ల: ఎన్నికల సాధారణ, వ్యయ పరిశీలకులు పి.రవికుమార్, కె.రాజ్‌కుమార్ గురువారం జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కేంద్రంలోని పంచాయతీరాజ్ అతిథి గృహంలో అందుబాటులో ఉంటారు.
Fri, Nov 28 2025 07:26 AM -
పంచాయతీ షురూ
సాక్షిప్రతినిధి, కరీంనగర్:
Fri, Nov 28 2025 07:26 AM -
" />
ఆరోగ్య పథకాలపై నిర్లక్ష్యం వద్దు
● డీఎంహెచ్‌వో రజితFri, Nov 28 2025 07:26 AM -
రాజన్న సిరిసిల్ల
శుక్రవారం శ్రీ 28 శ్రీ నవంబర్ శ్రీ 20257
వేములవాడ: వేములవాడలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం 10వేల మంది భక్తులు భీమన్నను దర్శించుకున్నారు. కోడె మొక్కులు చెల్లించారు.
Fri, Nov 28 2025 07:26 AM -
వద్దంటే వినరూ..
● కొయ్యకాలు కాల్చుతున్న రైతులు ● దెబ్బతింటున్న భూసారం ● పర్యావరణానికి ముప్పుFri, Nov 28 2025 07:26 AM -
విధులు నిష్పక్షపాతంగా నిర్వర్తించాలి
● ఇన్చార్జి కలెక్టర్, ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్Fri, Nov 28 2025 07:26 AM -
సరిహద్దుల్లో పటిష్ట నిఘా
● ఎస్పీ మహేశ్ బీ గీతే ● జిల్లా సరిహద్దుల్లో ఆరు చెక్‌పోస్టులుFri, Nov 28 2025 07:26 AM -
ఆ ఏకగ్రీవం.. ప్రలోభపర్వం !
సిరిసిల్ల: రుద్రంగి మండలం రూప్లానాయక్ తండావాసులు తమ సర్పంచ్‌గా జవహర్లాల్నాయక్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లుగా బుధవారం ప్రకటించారు.
Fri, Nov 28 2025 07:24 AM -
ఆసుపత్రిలో పసికందు మృతి
హిందూపురం: స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో రెండురోజుల క్రితం పుట్టిన పసికందు గురువారం మృతి చెందడంతో స్థానికంగా కలకలం రేగింది. బాధిత కుటుంబం తెలిపిన వివరాల మేరకు... దివ్యశ్రీ, సందీప్ దంపతులు పట్టణంలోని మోడల్ కాలనీలో నివాసం ఉంటున్నారు.
Fri, Nov 28 2025 07:24 AM -
జాతీయ స్థాయి చిత్రకళ పోటీల్లో ప్రతిభ
పుట్టపర్తి టౌన్: జాతీయ స్థాయి చిత్రకళా పోటీల్లో పుట్టపర్తిలోని జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు ప్రతిభ చాటారు. వివరాల్లోకి వెళితే...
Fri, Nov 28 2025 07:24 AM -
ఏమి సేతుము బాబూ!
● సేతుభీమవరంలో రైతులకు వర్తించని అన్నదాత సుఖీభవ
● ఇనాం భూములు, కౌలురైతుల పేరిట
పథకానికి దూరం చేసిన చంద్రబాబు సర్కారు
● వైఎస్సార్సీపీ పాలనలో రైతుభరోసా
Fri, Nov 28 2025 07:24 AM -
● జగపతిబాబు సందడి
మేం రైతులం కాదా?
అన్నదాత సుఖీభవ పథకం పేరుతో రైతుల ఖాతాలో డబ్బు లు జమ చేస్తారన్నారు. మా గ్రామంలో మాత్రం ఏ రైతుకూ డబ్బులు జమకాలేదు. మేం రైతులం కాదా?
– బొల్లు జమ్మినాయుడు, రైతు, సేతుభీమవరం
Fri, Nov 28 2025 07:24 AM -
జిల్లాకు వర్షసూచన
శ్రీకాకుళం పాతబస్టాండ్ : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం తుఫాన్‌గా మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
Fri, Nov 28 2025 07:24 AM -
గంజాయి అడ్డాలు..!
● గ్రానైట్ క్వారీలే● కేంద్ర, రాష్ట్ర మంత్రుల ఇలాకాలో తరచూ పట్టుబడుతున్న వైనం
● గ్రానైట్ పరిశ్రమల్లో పని చేస్తున్న ఇతర రాష్ట్రీయుల ద్వారా సరఫరా
దృష్టిపెడతాం..
Fri, Nov 28 2025 07:24 AM -
వేడుక వేళ విషాదం
● గృహ ప్రవేశానికి వచ్చి అనంత లోకాలకు..
● రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం
● మరొకరి పరిస్థితి విషమం
Fri, Nov 28 2025 07:24 AM -
మిల్లర్లకు కొమ్ముకాయవద్దు
● అధికారులకు స్పష్టం చేసిన
కంబకాయ రైతులు
Fri, Nov 28 2025 07:24 AM