-
వివేకా హత్యకేసులో సునీతపై అనుమానం
సాక్షి, హైదరాబాద్: మాజీమంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో పరిస్థితులను పరిశీలిస్తే ఆయన కుమార్తె నర్రెడ్డి సునీతపైనే అనుమానం వస్తోందని న్యాయవాది ఉమామహేశ్వర్రావు చెప్పారు.
-
ఆయుధ విక్రయాలు పైపైకే!
స్టాక్‌హోం: 2024లో ప్రపంచవ్యాప్తంగా ఆయుధ కంపెనీల పంట పండింది. ఉక్రెయిన్ మొదలుకుని గాజా దాకా నిర్నీరోధంగా సాగుతున్న యుద్ధాలే ఇందుకు ప్రధాన కారణం.
Tue, Dec 02 2025 04:14 AM -
ఆగని పసిడి పరుగు.. ఒకే రోజు రూ.3 వేలు పెరుగుదల
న్యూఢిల్లీ: బంగారం, వెండి ధరలు మరోసారి భగ్గుమన్నాయి. ఢిల్లీ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత పసిడి ధర సోమవారం 10 గ్రాములకు రూ.3,040 పెరిగి రూ.1,33,200కు చేరింది. ఇటీవలే నమోదైన జీవితకాల గరిష్ట ధర రూ.1,34,800కు చేరువైంది.
Tue, Dec 02 2025 04:03 AM -
ఐక్యతారాగంలో మరో విందు
సాక్షి, బెంగళూరు: అధికార మార్పిడి వివాదానికి అల్పాహార భేటీ ద్వారా విరామం ప్రకటించి ఐక్యతారాగం పాడిన సీఎం సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ మరోసారి తమ ఐక్యతను చాటిచెప్పేందుకు సిద్ధమయ్యారు.
Tue, Dec 02 2025 04:02 AM -
‘సాక్షి’ మీడియాకు నోటీసులు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: సాక్షి మీడియాపై టీడీపీ నాయకులు కక్షగట్టారు.
Tue, Dec 02 2025 03:51 AM -
మరింత బలహీన పడిన వాయుగుండం
సాక్షి, అమరావతి/నెల్లూరు (అర్బన్)/తిరుమల/సాక్షి, చెన్నై: తీవ్ర వాయుగుండం తమిళనాడు–పుదుచ్చేరి మీదుగా గంటకు 5 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది.
Tue, Dec 02 2025 03:43 AM -
ఫీజు చెల్లిస్తేనే తరగతికి అనుమతి
అనంతపురం: టీడీపీ నేత, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి చెందిన శ్రీకృష్ణదేవరాయ హార్టీకల్చర్ కళాశాల యాజమాన్యం విద్యార్థుల పట్ల దారుణంగా ప్రవర్తించింది.
Tue, Dec 02 2025 03:37 AM -
టీటీడీలో స్తంభించిన సర్వర్
తిరుమల/తిరుపతి క్రైమ్: తిరుమలలో వీఐపీ దర్శనం టికెట్లు జారీ చేసే సర్వరు సోమవారం స్తంభించింది. ఎస్ఎంఎస్లు వచ్చిన భక్తులకు పేమెంట్ చెల్లించడానికి వీలు కాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Tue, Dec 02 2025 03:21 AM -
కేసులను ఎదుర్కొనే దమ్ములేక మూసేయించుకుంటున్నారా?
సాక్షి, అమరావతి: అవినీతి కేసులను ఎదుర్కొనే ధైర్యం లేక వాటి నుంచి తప్పించుకోవడానికి అడ్డదారులు తొక్కుతున్నారంటూ సీఎం చంద్రబాబుపై శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Tue, Dec 02 2025 03:13 AM -
చంద్రబాబు సర్కారు చేపట్టిన ‘రైతన్నా మీ కోసం’ అట్టర్ ఫ్లాప్
సాక్షి, అమరావతి: ప్రకటన ఆర్భాటం... ఆచరణ అధ్వానం..! ఇదీ చంద్రబాబు ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల అమలు తీరు. ఈ కోవలోనే ‘రైతన్నా మీ కోసం’ అంటూ హడావుడి చేశారు.
Tue, Dec 02 2025 03:08 AM -
బాబు మద్యం దోపిడీ కేసు క్లోజ్!
సాక్షి, అమరావతి: చంద్రబాబు బరి తెగించి సాగించిన మద్యం దోపిడీ దందాకు టీడీపీ గూటి చిలుక సీఐడీ ‘పచ్చతర్పణం’ వదిలేసింది! ఆ కేసులో ఆధారాలు లేవని న్యాయస్థానానికి నివేదించింది.
Tue, Dec 02 2025 03:08 AM -
హామీలు ఎగ్గొట్టి.. పెన్షన్లు పోగొట్టి!
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్ హయాంలో ఎన్నికల నాటికి అత్యధికంగా ఇచ్చిన పింఛన్లు 66.34 లక్షలు..! చంద్రబాబు ప్రభుత్వం ఈ నెల 1వతేదీ రాత్రి సమయానికి పంపిణీ చేసిన పెన్షన్లు 59.11 లక్షలు! పోనీ గత నెలలో చూసినా..
Tue, Dec 02 2025 02:58 AM -
కదంతొక్కిన అరటి రైతు
అనంతపురం: ఆరుగాలం పంటను పండించిన అనంత రైతన్న.. దాన్ని అమ్ముకోలేక పొలాల్లోనే ట్రాక్టర్‌తో దున్నేసే పరిస్థితి నెలకొందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఆవేదన వ్యక్తంచేశారు.
Tue, Dec 02 2025 02:56 AM -
హలో ఇండియా.. ఓసారి ఏపీ వైపు చూడండి
సాక్షి, అమరావతి: రాష్ట్ర రైతులు పండించిన అరటి పండ్ల ధర కిలో కేవలం 50 పైసలు మాత్రమే పలుకుతుండడం, ఉల్లిపాయల నుంచి టమాట వరకు ఏ పంటకూ గిట్టుబాటు ధర దక్కక అన్నదాతలు అవస్థ పడుతుండడాన్ని దేశం మొత్తానికి తెలియజేస్తూ సా
Tue, Dec 02 2025 02:50 AM -
మొన్నటి వరకు వ్యవసాయం దండుగ అన్నారు... ఇప్పుడు సార్ దృష్టి చదువు మీద పడింది!

Tue, Dec 02 2025 02:39 AM -
ఆ ఉత్సవాలకు ముందే హామీలు నెరవేర్చాలి : టీజీఈజేఏసీ చైర్మన్
సాక్షి, హైదరాబాద్: ప్రజపాలన విజయోత్సవాల కంటే ముందే ఉద్యోగులకు ఇచి్చన హామీలను నెరవేర్చాలని, ప్రజా పాలన సంబరాల్లో ఉద్యోగులకు భాగస్వామ్యం కల్పించాలని తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీఈజేఏసీ) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.
Tue, Dec 02 2025 02:35 AM -
లేని ఉద్యోగుల పేరుతో ఏడాదికి రూ.600 కోట్లు లూటీ
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగం ఉంటుంది.. ఉద్యోగం చేస్తున్నట్టుగా ఓ వ్యక్తి పేరు ఉంటుంది..ఆ పేరుతో బ్యాంకు ఖాతా వివరాలు ఉంటాయి.. జీతం తీసుకునేందుకు వీలుగా విధులు నిర్వహించినట్టు రికార్డులు తయారవుతాయి..ఆ మేరకు అతనికి జీతం ఇవ్వాలంటూ ప్రతిపాదనలు తయారవుతాయి..
Tue, Dec 02 2025 02:28 AM -
తొలి విడత పంచాయతీ లెక్క తేలింది
సాక్షి, హైదరాబాద్: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఐదు సర్పంచ్ స్థానాలతోపాటు, 133 వార్డులకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) తెలిపింది.
Tue, Dec 02 2025 02:17 AM -
మరో 400 వృక్షాలకూ రక్షణ.. చేవెళ్ల హైవే విస్తరణకు రోడ్ మ్యాప్
సాక్షి, హైదరాబాద్: బీజాపూర్ హైవేలో నగర శివారు అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు రోడ్డు విస్తరణలో భారీ మర్రి వృక్షాలను నరికివేయకుండా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు చేసిన పోరాటం, ఇప్పుడు ఆ రోడ్డు మీద ఉన్న ఇతర జాతుల భారీ వృక్షాలకూ రక్షణ కవచం కలి్పంచింది.
Tue, Dec 02 2025 02:15 AM -
విద్యావంతులు.. ఉన్నత ఉద్యోగాలు వదిలి..
డిగ్రీ, పీజీలు పూర్తి చేసినవారు..సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా ఈసారి పంచాయతీ బరిలో నిల్చున్నారు. తమ గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే తలంపుతో రాజకీయాల్లోకి వస్తున్నట్టు వారు చెబుతున్నారు.
Tue, Dec 02 2025 02:08 AM -
పరిశ్రమలే కీలకం.. డిజిటల్ ఇన్నోవేషన్ హబ్‌గా హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: సంపన్న, సమానత్వ తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తున్న ‘తెలంగాణ రైజింగ్ విజన్ 2047’విజన్ డాక్యుమెంట్లో పరిశ్రమల శాఖకు పెద్దపీట వేస్తున్నారు.
Tue, Dec 02 2025 02:06 AM -
నేటితో రెండో విడత నామినేషన్లకు తెర
సాక్షి, హైదరాబాద్: మంగళవారం సాయంత్రం 5 గంటలకు గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు గడువు ముగియనుంది.
Tue, Dec 02 2025 01:56 AM -
విద్యుత్ వినియోగదారులకు రూ. 5 వేల కోట్ల షాక్
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ వినియోగదారులకు పంపిణీ సంస్థలు షాక్ ఇవ్వనున్నాయి. రూ. 5 వేల కోట్ల మేర భారం మోపేందుకు సిద్ధమయ్యాయి. ఈ మొత్తాన్ని పరోక్ష మార్గాల నుంచే రాబట్టాలని నిర్ణయించాయి.
Tue, Dec 02 2025 01:53 AM -
గ్లోబల్ సమ్మిట్ షెడ్యూల్ ఇదే..
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్ కోసం ప్రభుత్వ యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు సంబంధించిన తాత్కాలిక షెడ్యూల్ ఇలా ఉంది..
Tue, Dec 02 2025 01:40 AM -
ప్రపంచంలోనే ఆదర్శంగా తెలంగాణ: సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: తెలంగాణ ప్రపంచంలోనే ఆదర్శంగా నిలిచేందుకు కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు.
Tue, Dec 02 2025 01:39 AM

Tue, Dec 02 2025 04:17 AM -