బడ్జెట్ 2026: చౌకైనవి.. ఖరీదైనవి ఇవే! | List Of Items What Gets Cheaper And What Gets Costlier After Nirmala Sitharaman Union Budget 2026 | Sakshi
Sakshi News home page

Budget 2026 Highlights: చౌకైనవి.. ఖరీదైనవి ఇవే!

Feb 1 2026 2:34 PM | Updated on Feb 1 2026 3:16 PM

What Gets Cheaper and What Gets Costlier After Union Budget 2026

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదో బడ్జెట్ ప్రవేశపెట్టారు. వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ 2026లో చాలా అంశాలను వెల్లడించారు. ఈ కథనంలో బడ్జెట్ తరువాత చౌకగా లభించే వస్తువులు ఏవి?, ఖరీదైనవిగా మారిన వస్తువులు ఏవి? అనేది తెలుసుకుందాం.

చౌకగా లభించే వస్తువులు
విమాన భాగాలు
మైక్రోవేవ్ ఓవెన్లు
EV బ్యాటరీలు
సోలార్ ప్యానెల్‌స్
డయాబెటిక్ & క్యాన్సర్ మందులు
భారతదేశంలో తయారయ్యే స్మార్ట్‌ఫోన్‌లు
టాబ్లెట్‌లు

ఖరీదైనవిగా మారే వస్తువులు
లగ్జరీ గడియారాలు
దిగుమతి చేసుకున్న మద్యం
సిగరెట్లు
బీడీలు
పాన్ మసాలా
గుట్కా
కొన్ని ఎరువులు
దిగుమతి చేసుకున్న టీవీ పరికరాలు, కెమెరాలు & సినిమా షూటింగ్ కోసం ఉపయోగించే ఇతర పరికరాలు

ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్‌ 2026-27 లైవ్‌ అప్‌డేట్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement