నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు | Budget 2026 A Balance Of High Capex And High Growth, Says PM Modi | Sakshi
Sakshi News home page

నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు

Feb 1 2026 2:24 PM | Updated on Feb 1 2026 2:46 PM

Budget 2026 A Balance Of High Capex And High Growth, Says PM Modi

ఢిల్లీ: లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్‌ 2026-27పై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. 140కోట్ల మంది ఆకాంక్షలకు ప్రతిబింబం ఈబడ్జెట్‌. వికసిత్‌ భారత్‌ నిర్మాణానికి మార్గనిర్ధేశనం చేస్తోందని వ్యాఖ్యానించారు.  

అంతేకాదు కేంద్ర బడ్జెట్ అధిక మూలధన వ్యయం, అధిక వృద్ధి మధ్య సరైన సమతుల్యతను సాధించిందన్నారు. సీతారామన్ వరుసగా ప్రవేశపెట్టిన తొమ్మిదవ కేంద్ర బడ్జెట్‌. ప్రపంచంలో భారత్‌ బలమైన స్థానాన్ని మరింత పటిష్టం చేస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.   

Advertisement
 
Advertisement
Advertisement