ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమం ఉధృతంగా సాగింది.
ఈ క్రమంలో అన్ని జిల్లాల నుంచి వచ్చిన సంతకాల ప్రతుల వాహనాలను తాడేపల్లిలో జెండా ఊపి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ కీలక నేతలంతా పాల్గొన్నారు.
లోక్ భవన్‌కు అవి చేరుకున్న తర్వాత..
గవర్నర్‌ను కలిసి చంద్రబాబు నిర్ణయంపై ప్రజా గళాన్ని వైఎస్ జగన్ వివరిస్తారు.


