
వైఎస్ జగన్ గురువారం(జూలై 31వ తేదీ) చేపట్టిన నెల్లూరు పర్యటనను ఆంక్షలతో అడ్డుకుట్టవేయాలని కుతంత్రాలు చేసింది కూటమి ప్రభుత్వం.జగన్‌కు వస్తున్న ప్రజాదరణకు చెక్ పెట్టాలని ఎన్నో ఆంక్షలు విధించింది. అయితే అభిమానం ముందు అంతా దిగదుడుపే అని రుజువైంది. అభిమానం ఎక్కడా చెదరలేదు. సరిహద్దులు, హద్దుల్లేని అభిమానం ఉరకలై పరుగు తీసింది.















