
అప్పలాయిగుంటలో ప్రసన్న వేంకటేశ్వరస్వామి సేవలో జగన్మోహన్రెడ్డి, రోజా

బ్రాహ్మణపట్టులో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న నాయకులు

వడమాలపేటలో ప్రజలకు అభివాదం చేస్తున్న జగన్మోహన్రెడ్డి

మహిళలను పలకరించి వారి సమస్యలు తెలుసుకుంటున్న జగన్మోహన్రెడ్డి

మజ్జిగ తాగుతున్న జగన్మోహన్రెడ్డి

గాజులమండ్యంలో ప్రజలకు అభివాదం చేస్తున్న జననేత

బ్రాహ్మణపట్టులో మాట్లాడుతున్న జగన్మోహన్రెడ్డి

పోలియో చుక్కలు వేయించారు కదా అంటూ పిల్లలను ముద్దాడుతూ చంటిబిడ్డ తల్లులను ఆప్యాయంగా పలకరిస్తున్న వైఎస్.జగన్మోహన్రెడ్డి

వేమూరు సర్పంచ్ సుబ్రమణ్యంను పార్టీకిలోకి ఆహ్వానిస్తున్న జగన్మోహన్రెడ్డి

పోలియో చుక్కలు వేయించారు కదా అంటూ పిల్లలను ముద్దాడుతూ చంటిబిడ్డ తల్లులను ఆప్యాయంగా పలకరిస్తున్న వైఎస్.జగన్మోహన్రెడ్డి

రైతు కష్టాలు వింటూ..

వడమాలపేటలో జగన్ను చూసేందుకు మిద్దెలపైకి ఎక్కిన యువకులు, మహిళలు

రాజన్న బిడ్డను చూసేందుకు పొలం గట్లపై భారీగా తరలివస్తున్న జనం

మహిళలను పలకరించి వారి సమస్యలు తెలుసుకుంటున్న జగన్మోహన్రెడ్డి

పోలియో చుక్కలు వేయించారు కదా అంటూ పిల్లలను ముద్దాడుతూ చంటిబిడ్డ తల్లులను ఆప్యాయంగా పలకరిస్తున్న వైఎస్.జగన్మోహన్రెడ్డి

మహిళలను పలకరించి వారి సమస్యలు తెలుసుకుంటున్న జగన్మోహన్రెడ్డి

వినతుల రూపంలో ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న జననేత

వికలాంగుడిని పరామర్శిస్తూ,పత్తిపుత్తూరులో వృద్ధులతో కాసేపు..

పిల్లల ముద్దాడుతూ....

వృద్ధురాలిని పలకరిస్తూ..