3వ వారం మేటి చిత్రాలు

 • వెంకన్న సన్నిధిలో జాతీయ జెండా రెపరెపలు

 • ఇంకొంచెం మంట ఊదన్న..చలి పోతది

 • అక్కడ జననేత జగనన్న యాత్ర ముగిసింది.. ఇక్కడ దివంగత నేత రాజన్నకు పాలాభిషేకం జరుగుతోంది (ఫోటో : శ్రీనివాసులు, కర్నూలు)

 • నెమలితో సెల్ఫీ.. కళాకారుడు, యువతులు ఫుల్‌ ఖుషీ (ఫోటో : శివప్రసాద్‌, సంగారెడ్డి)

 • వీళ్లే పోటీ పడొచ్చుగా.. ప్రతి ఏడాది మనల్నే పందెంలోకి​ దింపుతున్నారు! (ఫోటో : చక్రపాణి, విజయవాడ)

 • కుర్చీలెక్కువ.. జనాలు తక్కువ.. వీరి సభలు ఎప్పుడూ స్పెషలే..! (ఫోటో : హుస్సేన్‌, కర్నూలు)

 • సీఎం సారు వస్తారు.. లేచి నిలబడు అన్నా..

 • సైకతంపై ఓటు ప్రాముఖ్యత..! (ఫోటో : విజయకృష్ణ, అమరావతి)

 • ‘అంతరిక్షం’పైకి వెళ్తాం.. శుభ్రం చేస్తాం (ఫోటో : దయాకర్‌, హైద్రాబాద్‌)

 • అన్నా.. జర సీటు ఆపు..! (ఫోటో : రమేష్‌ బాబు, హైద్రాబాద్‌)

 • మాంజాకు బలైన ప్రాణం (ఫోటో : రాజేష్‌ రెడ్డి, హైద్రాబాద్‌)

 • చూసుకుని తొక్కు బసవన్న.. లేకుంటే పాణం పోతది! (ఫోటో : సోమ సుభాష్‌, హైద్రాబాద్‌)

 • ఆహా.. ఇంతటి నిర్మానుష్యం.. ఇది భాగ్యనగరమేనా..! (ఫోటో : శ్రీశైలం, హైద్రాబాద్‌)

 • పతంగులతో ఫోజిస్తున్న అందాల భామ (ఫోటో : ఠాకుర్‌, హైద్రాబాద్‌)

 • రెండు చక్రాల బండి.. నాలుగు చక్రాల బండికి సాయం చేస్తోంది! (ఫోటో : సురేష్‌ కుమార్‌, హైద్రాబాద్‌)

 • ఓడినందుకేనా..ఈ శిక్ష

 • నువ్వా..నేనా.. అంటూ తలపడుతున్న పందెంకోళ్లు

 • కోడికి కత్తి.. ఇక దీనికి ఎదురులేదు! (ఫోటో : అజీజ్‌, మచిలీపట్నం)

 • ఎంతటి సుఖం.. ఎంతటి హాయి..! (ఫోటో : నర్సయ్య, మంచిర్యాల)

 • కొండ వాలుపై నుంచి జారుతున్న సూరీడు (ఫోటో : భజరంగ్‌ ప్రసాద్‌, నల్గొండ)

 • నేడే చూడండి బాబు.. నేడే చూడండి! (ఫోటో : రాజ్‌కుమార్‌, నిజామాబాద్‌)

 • హరిదాసుల సందడితో కోలాహలం (ఫోటో : సతీష్‌ రెడ్డి, పెద్దపల్లి)

 • మేమూ నడుపుతాము.. మాకేం తక్కువ

 • సంక్రాంతి పిండి వంటలు.. కావాలంటే రావాలి మరి! (ఫోటో : ప్రసాద్‌, రాజమండ్రి)

 • దోమ తెరలిలా.. రోగాలు రాకుండా ఆపేదెలా (ఫోటో : సతీష్‌, సిద్దిపేట)

 • జల్లికట్టు..జాగ్రత్తగా లేకుంటే అవి నీ పనిపట్టు! (ఫోటో : మోహనకృష్ణ, తిరుమల)

 • జననేత కోసం బారులు తీరిన జనం (ఫోటో : మహ్మద్‌ రఫీ, తిరుపతి)

 • కోడికత్తులకు భలే గిరాకీ! (ఫోటో : కిషోర్‌, విజయవాడ)

 • ఏం చేద్దాం.. దొరికిన దాంతో తృప్తి పడాలి

 • ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో నేర్పిస్తున్నాడు! (ఫోటో : మనువిశాల్‌, విజయవాడ)

 • విదేశీ వనితలు.. వేస్తున్నారు ముగ్గులు (ఫోటో : వరప్రసాద్‌, వరంగల్‌)

 • హామీలు నెరవేర్చకపోతే.. దీంతో కొట్టమంటారా సారూ..?

 • బసవన్నను ఎక్కించుకున్నవ్‌ .. పట్టుతప్పి మీద పడితే అంతే సంగతులు (ఫోటో : యాదిరెడ్డి, వనపర్తి)

 • అతడు గాల్లో తేలాడు.. ప్రత్యర్థులకు గుండె పేలినట్టుంది (ఫోటో : శివ, యాదాద్రి)

 • మంచుతో నిండిన కాకతీయ కోటలు

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter


మరిన్ని ఫొటోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top