51వ వారం మేటి చిత్రాలు

 • వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో భక్తుల కష్టాలు.. (ఫోటో : మహ్మద్‌ రఫీ, తిరుపతి)

 • 'చేతి'లో వికసించిన 'పచ్చ' పువ్వు (ఫోటో : రమేష్‌బాబు, హైదరాబాద్‌)

 • చలి తీవ్రత పెరగడంతో కట్టెల పొయ్యిదగ్గరకు చేరి చలికాగుతున్న విద్యార్థులు (ఫోటో : అరుణ్‌రెడ్డి, ఆదిలాబాద్‌)

 • సచివాలయం నాలుగో భవన నిర్మాణం వద్ద నీరు ప్రవాహిస్తుండటంతో మోటర్లతో నీటిని బయటకి తొడుతున్న దృశ్యం (ఫోటో : విజయక్రిష్ణ, అమరావతి)

 • అంతా ‘అర్చన’ మయం.. ఫ్యాషన్‌లో పాల్గొన్న సినీ నటి అర్చన (ఫోటో : మురళి, చిత్తూరు)

 • క్రిస్‌మస్‌ సాంస్కృ తిక కార్యక్రమాల్లో విద్యార్ధినులు (ఫోటో : ముత్యాల వెంకటరమణ, గుంటూరు)

 • సరస్వతి దేవి సాక్షిగా చెట్టుకిందే చదువుకుంటున్న 10వ తరగతి విద్యార్థినులు.. (ఫోటో : ముత్యాల వెంకటరమణ, గుంటూరు)

 • ఎలాగూ చదవలేమని.. గ్రంథంతో ఓ సెల్ఫీ (ఫోటో : రవికుమార్, హైదరాబాద్‌‌)

 • బుక్‌ఫెయిర్‌లో చిన్నారులు..( ఫోటో : రవికుమార్, హైదరాబాద్‌‌)

 • రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను ఆశీర్వదించండి..(ఎమ్మెల్యే వివేక్‌) ఫోటో : సాయిదత్తు, హైదరాబాద్‌

 • ఇరుకు దారి.. ముళ్ల దారి...( ఫోటో : సాయిదత్తు, హైదరాబాద్‌)

 • జూబ్లీహిల్స్‌లో జరిగిన ఫన్‌కార్‌ ఇన్నోవేటివ్‌ మైండ్‌ కార్యక్రమంలో ఫోటోకు ఫోజిచ్చిన అందాల భామలు ( ఫోటో : ఎస్‌ఎస్‌ ఠాకుర్‌, హైదరాబాద్‌)

 • నా కెమెరాలో బంధిస్తా.. ( ఫోటో : దశరత్‌ రజ్వా, కొత్తగూడెం)

 • తుపానుతో రైతు సతమతం (ఫోటో : మురళి మోహన్‌, మహబూబాబాద్‌)

 • పంటకు రక్షణగా పార్టీ జెండాలు.. ( ఫోటో : మురళి మోహన్‌, మహబూబాబాద్‌)

 • బతుకమ్మ చీర మురిపం ( ఫోటో : భాస్కరా చారి, మహబూబ్‌నగర్‌)

 • మంగిన పూడి బీచ్‌లో శివలింగం (ఫోటో : జె. అజీజ్, మచిలీపట్నం)

 • తుపాను దాటికి నేలవాలిన పైరును చూసి విలపిస్తున్న రైతు (ఫోటో : జె. అజీజ్, మచిలీపట్నం)

 • కాళ్లకు చెప్పులు లేకుండా ఎర్రటి ఎండలో నెత్తి మీద ఇటుకలు మోస్తున్న మహిళా కార్మికురాలు.. ( ఫోటో : నర్సయ్య, మంచిర్యాల)

 • మనదే విజయం.. టీఆర్‌ఎస్‌ మహిళా కార్యకర్తల సెల్ఫీ ( ఫోటో : నర్సయ్య, మంచిర్యాల)

 • ముద్దుగుమ్మల ముద్దుల సెల్ఫీ.. (ఫోటో : కే. సతీష్‌, సిద్దిపేట)

 • తెలంగాణ గట్టుపై హరీష్‌ రావుతో అడుగేసిన వివిధ రాష్ట్రాల ఎమ్మెల్యేలు ( ఫోటో : కే. సతీష్‌, సిద్దిపేట)

 • సంగారెడ్డి సీఎస్‌ఐ చర్చిలో సిలువ వద్ద దీపాలు వెలిగిస్తున్న భక్తులు ( ఫోటో : బి. శివ ప్రసాద్, సంగారెడ్డి)

 • వర్షపు నీటిని బయటకు తోడుతున్న గాంధీనగర్‌ డివిజనల్‌ ట్రెజరీ ఆఫీస్‌ గార్డులు (ఫోటో : నడిపూడి కిషోర్‌, విజయవాడ)

 • తుపాన్‌ ప్రభావంతో కురిసిన భారీ వర్షానికి చెరువులను తలపిస్తున్న ప్రధాన రోడ్లు.. (ఫోటో : నడిపూడి కిషోర్‌, విజయవాడ)

 • యోగా విన్యాసాలతో అదరగొట్టిన విద్యార్థులు.. ( ఫోటో : మను విశాల్‌, విజయవాడ)

 • రైతన్నలను నిండా ముంచిన పెథాయ్ తుపాన్‌, నీటిపాలైన.. చేతికొచ్చే దశలో ఉన్న వరి పంట ( ఫోటో : మను విశాల్‌, విజయవాడ)

 • కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన కళాకారుల వర్క్‌షాప్‌లో సరైన వసతులు కల్పించకపోవడంతో ఆరుబయటే వంట చేసుకుంటున్న కళాకారులు( ఫోటో : రూబెన్‌, విజయవాడ)

 • ఈ ఫోజు ఓకేనా.. ఫల, పుష్ప ప్రదర్శనలో చిన్నారులు ( ఫోటో : రూబెన్‌, విజయవాడ)

 • ముక్కోటి ఏకాదశి పర్వదినాన గిరి ప్రదక్షణ చేస్తున్న భక్తులు..(ఫోటో : సత్యనారాయణమూర్తి, విజయనగరం)

 • తుపాన్‌ ప్రభావంతో ఎగసిపడుతున్న అలలు.. (ఫోటో : సత్యనారాయణమూర్తి, విజయనగరం)

 • రైతన్నను పలకరిస్తూ.. పంట పొలాల మీదుగా విహరిస్తున్న కొంగలు (ఫోటో : యాదిరెడ్డి, వనపర్తి)

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని ఫొటోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top