
ఖమ్మం గుమ్మంలో పోలీసు కవాతు.. (ఫోటో : రాజు రాధారపు, ఖమ్మం)

నే ఆటోవాడ్ని ఆటోవాడ్ని.. అంటోన్న నాయకుడు (ఫోటో : వేణుగోపాల్, జనగాం)

అవ్వా జర ఈ నీళ్లు తాగు.. (ఫోటో : కిషోర్, విజయవాడ)

దారి చూడు దుమ్ము చూడు మామ.. దున్నపోతుల బెరే చూడు.. (ఫోటో : నోములరాజేష్ రెడ్డి, హైద్రాబాద్)

డీఎస్సీ అభ్యర్థులు.. వారు వినరు మీ అభ్యర్థనలు..! (ఫోటో : రియాజుద్దిన్, ఏలూరు)

ఆరడుగుల బుల్లెట్టు కాదిది.. ఐదుగురు వెళ్తున్న బుల్లుట్.. (ఫోటో : కె. రమేష్ బాబు,హైద్రాబాద్)

సుర్‌సుర్ బాణాల్లోనే కాదు.. భామ కన్నుల్లోనూ కాంతులే.. ( ఫోటో : ఠాకూర్, హైద్రాబాద్)

భగ భగ మండే భానుడు.. అలసిపోయినాడే! ( ఫోటో : విజయకృష్ణ, అమరావతి)

పట్టరా.. పట్టు హైలెస్సా.. ( ఫోటో : విజయకృష్ణ, అమరావతి)

వెండి మబ్బులను అనంత‘గిరులు’ ముద్దాడుతున్న వేళ.. (ఫోటో : భాషా, అనంతపరం)

రన్.. లైఫంటే రేసురా రన్.. గెలిచేవరకు రన్.. ( ఫోటో : రామ్‌గోపాల్‌రెడ్డి, గుంటూరు)

పోరు తెలంగాణ అంటూ మళ్లీ గద్దర్ గళమెత్తాడు.. (ఫోటో : సాయిదత్, హైద్రాబాద్)

ఊర్లో ఇంటింటికి ప్రచారం కాదు.. బస్సులో సీటు సీటుకు ప్రచారం.. (ఫోటో : సోమ సుభాష్, హైద్రాబాద్)

ఈ దీపాల వెలుగులు.. మీ జీవితంలోనూ రావాలి.. (ఫోటో : వేణుగోపాల్, జనగాం)

ఇది యాత్ర కాదు చరిత్ర.. ‘ప్రజాసంకల్పయాత్ర’ ప్రస్థానానికి ఏడాది. (ఫోటో, శ్రీనివాసులు, కర్నూలు)

జనాలను తనవైపు తిప్పుకునేలా చేస్తున్న నేటి ‘గాంధీ’... (ఫోటో : మురళీమోహన్, మహబూబాబాద్)

ఓట్ల పంట పండాలంటే.. ఇలాంటివి చేయాల్సిందే కదా సారూ..! (ఫోటో : భాస్కరాచారి, మహబూబ్‌నగర్)

నిద్రకు సుఖమెరుగదు.. కానీ ఈ శునకం ఎంత సుఖంగా నిద్రిస్తుందో! (ఫోటో : అజీజ్, మచిలీపట్నం)

విజయం నీదే అన్నా.. (ఫోటో : భజరంగ్‌ప్రసాద్, నల్గొండ)

కోనేటిలో కార్తీక దీపాలు.. (ఫోటో : భజరంగ్‌ప్రసాద్, నల్గొండ)

నేనే..కాదు.. నా స్కూటర్ కూడా బీజేపీయే! (ఫోటో : రాజ్‌కుమార్, నిజామాబాద్)

ఇది ‘తన్నీరు’ పోస్తున్న కమ్మని తేనీరు..! (ఫోటో : సతీష్, సిద్దిపేట్)

ఎయ్.. చిందేయ్.. శివమెత్తర సాంబయ్య! (ఫోటో : యాకయ్య, సూర్యాపేట్)

ఆరనీకుమా ఈ దీపం.. కార్తీకదీపం అంటూ వెలిగిస్తున్న మహిళ (ఫోటో : యాకయ్య, సూర్యాపేట్)

ఎంత కష్టమొచ్చే జనాలకు.. అర్థం చేసుకోలేవు ఆ మూగజీవులు! (ఫోటో : మోహన్‌కృష్ణ, తిరుమల)

పూల దండలు కాదు.. గాజుల దండలు.. (ఫోటో : కిషోర్, విజయవాడ)

గద్దలా ఎత్తుకుపోయింది! (ఫోటో : విశాల్, విజయవాడ)

ఓ వైపు పచ్చనిపొలం... మరోవైపు ఎండినపొలం.. ఏమైందీ నగరానికి! (ఫోటో : సత్యనారాయణమూర్తి, విజయనగరం)

ఈ నీటి కష్టాలు తోటివారికి రావొద్దు! (ఫోటో : సత్యనారాయణమూర్తి, విజయనగరం)

అవ్వ ముద్దు.. అభిమానానికి లేదు హద్దు! ( ఫోటో : యాదిరెడ్డి, వనపర్తి)

కల్లు తాగుతున్నారు.. మరి డబ్బులు ఇస్తున్నారా..? ( ఫోటో : శివ కొల్లాజు, యాదాద్రి)

నాకు చెయ్యి మాత్రమే లేదు.. రెండు కాళ్లు ఉన్నాయి.. గుర్రంలా పరిగెత్తగలను! ( ఫోటో : శివ కొల్లాజు, యాదాద్రి)