
మోడ్రన్ అందాలు.. బంధించే నయనాలు.. ( ఫోటో : ఠాకుర్, హైద్రాబాద్)

శ్రీనివాసుని కళ్యాణం.. కన్నులపండువగా.. ( ఫోటో : రఫి, తిరుపతి)

విదేశీ మహిళలు మెచ్చే... మన బతుకమ్మను మోసేందుకు వచ్చే.. ( ఫోటో : రమేష్‌బాబు, హైద్రాబాద్)

‘మహానటి’ అభివాదం.. ఫోటోల కోసం అభిమానుల పోరాటం.. (ఫోటో: రమణ, గుంటూరు)

అమిత్‌షాను ఆశీర్వదీస్తున్న అయ్యగారు.. ( ఫోటో : రవికుమార్, హైద్రాబాద్)

ఏటికి ఎదురీత.. ప్రమాదంలో ప్రయాణం ( ఫోటో : సత్యనారాయణ, విజయనగరం)

నిశీధీలో నగరం కాంతిమయం.. ( ఫోటో : విజయకృష్ణ, అమరావతి)

చిరుత వేగం.. చూసుకోకపోతే పోతుంది ప్రాణం.. (ఫోటో: వీరేశ్, అనంతపూర్)

మేకల ఫీట్లు.. మేతల కోసం పాట్లు (ఫోటో: వీరేశ్, అనంతపూర్)

పూవుల్లో దాగున్న తేనెంతో అతిశయం.. అందుకే వాలిందీ సీతాకోకచిలుక! ( ఫోటో : రామ్‌గోపాల్ రెడ్డి, గుంటూరు)

మాట వినలేదో.. మాయం చేసేస్తా.. ( ఫోటో : రామ్‌గోపాల్ రెడ్డి, గుంటూరు)

నమ్మకు నమ్మకు ఈ ఎండను.. ఇటువైపు వచ్చి సేదతీరమను.. ( ఫోటో :బాలస్వామి, హైద్రాబాద్)

కోటి.. పావురాల గూటికి దారి ( ఫోటో :బాలస్వామి, హైద్రాబాద్)

బతుకమ్మతో చిన్నారుల ఫోజులు.. ( ఫోటో : దేవేందర్, హైద్రాబాద్)

పండుగ వచ్చే.. ప్రయాణానికి తంటా తెచ్చే.. ( ఫోటో : నాగరాజు, హైద్రాబాద్)

సీపీతో సెల్ఫీ.. తీసుకుంటుంటే హ్యాపీ.. ( ఫోటో : రాజేష్ రెడ్డి, హైద్రాబాద్)

రేలా రే రేలా రే.. తీన్మార్ ఆడాలే.. ( ఫోటో : సోమ సుభాష్, హైద్రాబాద్)

అంధుల కోసం ఈవీఎమ్.. వారందరికీ అవగాహన కార్యక్రమం (ఫోటో : వీరాంజనేయులు, హైద్రాబాద్)

వయ్యారాల భామలు.. ఎత్తుకునే బతుకమ్మలు.. (ఫోటో : వేణు గోపాల్, జనగాం)

బాస్కెట్ బాల్ కోర్ట్... అయింది పార్కింగ్ ప్లేస్.. ( ఫోటో : శైలేందర్‌రెడ్డి, జగిత్యాల)

ఆరడుగుల బుల్లెట్టు.. ఇది నింగికి విసిరే రాకెట్టు.. ( ఫోటో : కొత్తగూడెం, దశరథ్)

ఉద్యోగపర్వంలో నిరుద్యోగుల పాట్లు.. ( ఫోటో : హుస్సేన్, కర్నూల్)

గో..గో.. అదిగో.. అదిగో.. సైనికులంటే అదిగే.. ( ఫోటో : శ్రీనివాసులు, కర్నూల్)

చూసి చూడంగానే నచ్చేసింది.. ( ఫోటో : భాస్కరాచారి, మహబూబ్‌నగర్)

నారు పోసిన వాడే నీరు పోస్తాడట.. కానీ, ఇక్కడ మాత్రం.. నీరు లేక ఎండిపోయిందీ నారు! ( ఫోటో : అజీజ్, మచిలీపట్నం)

జో లాలీ.. నిదరోవాలి.. నేను పరీక్ష రాయాలి! ( ఫోటో : నర్సయ్య, మంచిర్యాల)

కొమ్మపై కోయిల.. ఆరగిస్తుంది అంజీరా.. ( ఫోటో : భజరంగ్ ప్రసాద్, నల్గొండ)

కత్తి దూసిందో కాటికి పోవాల్సిందే.. ( ఫోటో : భజరంగ్ ప్రసాద్, నల్గొండ)

అరిస్తే.. కరుస్తా.. కరుస్తే.. చరుస్తా.. ( ఫోటో : కైలాష్ కుమార్, నిర్మల్)

రామా రామా రామా ఉయ్యాలో... (ఫోటో : రాజ్‌కుమార్, నిజామాబాద్)

నీతోనే డ్యాన్స్ టు నైట్.. ( ఫోటో : రవికుమార్, హైద్రాబాద్)

ఎగిరే పైకేగిరే.. గాల్లో ఎగిరేలె.. ( ఫోటో : సతీష్, సిద్దిపేట)

బతుకమ్మను సాగనంపుతున్న మహిళలు.. ( ఫోటో : సతీష్, సిద్దిపేట)

కడువా మీద కడువా పెట్టి కదలిరారు.. ( ఫోటో : యాకయ్య, సిద్దిపేట)

రంగు రంగుల పూలతో.. రంగరిస్తోన్న ఆలయం (ఫోటో : మెహన్‌కృష్ణ, తిరుమల)

గల గల గలా గ్యాంగు.. ( ఫోటో : రఫి, తిరుపతి)

దాహం తీరడానికి దారేది..? ( ఫోటో : కిషోర్, విజయవాడ)

ప్రకృతి మాయా..? పైడితల్లి అమ్మవారి చాయా..? ( ఫోటో : సత్యనారాయణ, విజయనగరం)

సై..సై.. విజయం నీదా..? నాదా..? ( ఫోటో : యాదిరెడ్డి, వనపర్తి)

బతుకమ్మను ఎత్తుకున్న ‘రాములమ్మ’ ( ఫోటో : యాదిరెడ్డి, వనపర్తి)