18వ వారం మేటి చిత్రాలు

 • గోరింక గూటికే చేరావు చిలకా! ( ఫోటో : విజయక్రిష్ణ, అమరావతి)

 • గాల్లో తేలినట్లుందే.. ఒళ్లు లాగినట్లుందే.. (ఫోటో :రవికుమార్‌, హైదరాబాద్‌)

 • అందం అమ్మాయిలైతే అచ్చం మీలా ఉంటుందే! (ఫోటో :రవికుమార్‌, హైదరాబాద్‌)

 • విలువ కట్టలేనిది కష్టించే కార్మికునికి చెమట చుక్క( ఫోటో : ఎస్‌ ఎస్‌ ఠాకూర్, హైదరాబాద్‌‌)

 • చిందర వందర గందర గోళం.. ( ఫోటో : విజయక్రిష్ణ, అమరావతి)

 • కూటి కోసం కోటి విద్యలు.. వెల్డింగ్‌ చేస్తున్న కార్మికుడు (ఫోటో : వీరేశ్‌, అనంతపురం)

 • హాయిగా ఊగవా ఊయలా.. అలా అలా (ఫోటో : వీరేశ్‌, అనంతపురం)

 • గాల్లోకి ఎగిరి కరాటే కిక్‌ ఇస్తున్న చిన్నారి (ఫోటో : వీరేశ్‌, అనంతపురం)

 • ఎగిరే దూకితే నీళ్లు తాకెను.. ఒళ్లు మొత్తం చల్ల చల్ల గుండెను( ఫోటో: భాస్కర్‌, మహబూబ్‌ నగర్‌)

 • నీటి కోసం పాట్లు.. ఎండా కాలం తప్పవు ఈ అగచాట్లు ( ఫోటో : సంపత్‌, భూపాలపల్లి)

 • బాబూ చిట్టీ... పట్టు తప్పితే విరుగుతుంది నీ నడ్డీ.. (ఫోటో : రామ్‌గోపాల్‌ రెడ్డి, గుంటూరు)

 • నల్లటి ఈ చిత్రం.. కార్మికుని కష్టానికి చిహ్నం​ ( ఫోటో : వేణుగోపాల్‌, జనగాం)

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter


మరిన్ని ఫొటోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top