49వ వారం మేటి చిత్రాలు

 • జీఈఎస్‌కు విచ్చేసిన డిలిగేట్స్‌ హెచ్‌ఐసీసీ వద్ద తమ కెమెరాలకు పని పెట్టారు ఫొటో: మోద్‌ రఫి, హైదరాబాద్‌

 • విజయం మాదే అంటూ నవ్వులు చిందిస్తున్న అందాల తారలు ఫొటో: గజ్జెల రామగోపాల్‌ రెడ్డి, గుంటూరు

 • సూపర్ భయ్యా‌.. తన చేతులతో సూర్యుడ్ని లవ్‌ సింబల్‌లో బందించిన తీరు అద్భుతం ఫొటో: వేణుగోపాల్‌, జనగాం

 • అవ్వా.. జరభద్రం.. పట్టు జారితే అంతే సంగతి ఫొటో: మురళి, చిత్తూరు

 • మెట్రో రైలులో మోదీ.. భవనంపై బందోబస్తు ఫొటో: సాయిదత్‌, హైదరాబాద్‌

 • దాహంతో చుక్క నీటి కోసం చిన్నారి ఎదురుచూపు ఫొటో: వీరేష్‌, అనంతపురం

 • ఎంఆర్‌పీఎస్‌ కార్యకర్తల ఛల్లో అసెంబ్లీని కర్రలతో అడ్డుకుంటున్న పోలీసులు ఫొటో: విజయ్‌కృష్ణ, అమరావతి

 • వావ్‌.. సూర్యుడికి వెల్‌కమ్‌ చెబుతున్న చందమామ ఫొటో: భాష, అనంతపురం

 • నువ్వు కేక భయ్యా.. ఆత్మవిశ్వాసంతో బైక్‌ నడుపుతున్న వికలాంగుడు ఫొటో: వీరేష్‌, అనంతపురం

 • స్పీకర్‌ మధుసూదనాచారి లెక్చరర్‌ అయినా వేళ ఫొటో: గుర్రం సంపత్‌గౌడ్‌, భూపాలపల్లి

 • మియాపూర్‌ నుంచి కూకట్‌పల్లికి మొదటి మెట్రో రైలు పరుగులు ఫొటో: కె. రమేష్‌, హైదరాబాద్‌

 • బేగంపేట విమానాశ్రయంలో బీజేపీ కార్యకర్తలకు అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ ఫొటో: నాగరాజు, హైదరాబాద్‌

 • జీఈఎస్‌ సదస్సులో నవ్వులు చిందిస్తున్న అమెరికా నెలవంక ఇవాంకా ట్రంప్‌, ప్రధాని మోదీ ఫొటో: నోముల రాజేష్‌ రెడ్డి, హైదరాబాద్‌

 • హాయ్‌ హైదరాబాద్‌.. మేం వచ్చేశాం అంటున్న విదేశీయులు ఫొటో: నోముల రాజేష్‌ రెడ్డి, హైదరాబాద్‌

 • తన పాటలతో గంగిరెద్దును ఆడించిన గద్దర్‌ ఫొటో: రవికుమార్‌, హైదరాబాద్‌

 • జనంలోకి జనతా టైలర్‌.. మీ కష్టాలను తీర్చడానికి మీ చెంతకు ఫొటో: రవికుమార్‌, హైదరాబాద్‌

 • తమ ఆటపాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సింగర్స్‌ ఫొటో: ఎస్‌ రాకూర్‌, హైదరాబాద్‌

 • ప్రమాదం అని తెలిసినా ప్రయాణం.. కానీ చిన్నారులకు ఇదో సరదా ఫొటో: సోమ సుభాష్‌, హైదరాబాద్‌

 • రండి రండి రండి దయ చేయండి.. మీ జ్ఞాపకంగా మాతో సెల్ఫీ దిగండి ఫొటో: సురేష్‌ కుమార్‌, హైదరాబాద్‌

 • అమెరికా నెలవంకకు బహుమతిగా ఇచ్చిన ఫలిగ్రీ వస్తువులు ఫొటో: శైలేందర్‌ రెడ్డి, జగిత్యాల

 • నా చెరువులో నీకేం పని.. ఈ చెరువుకు నేనే ‘కింగ్‌ ఫీషర్‌’ను అంటున్న పిట్ట ఫొటో: దశరథ్‌ రజ్వ, కొత్తగూడెం

 • సమయం లేదు మిత్రమా.. తప్పుకుంటారా.. ఢీ కొట్టమంటారా ఫొటో: దశరథ్‌ రజ్వ, కొత్తగూడెం

 • వన్స్‌ నేను ఫిక్స్‌ అయితే వార్‌ వన్‌సైడ్‌ ఫొటో రాధారపు రాజు, ఖమ్మం

 • ఆకాశంలో ఆనందంగా విహరిస్తున్న చిలుకల జంట ఫొటో: మురళిమోహన్‌, మోహబూబాబాద్‌

 • బతుకు పోరాటం కోసం మంటలతో విన్యాసం చేస్తున్న వ్యక్తి ఫొటో: భాస్కరాచారి, మహబూబ్‌నగర్‌

 • చేతిలో సీఎం ఫొటో.. మదిలో ఆనందంతో పరుగులు తీస్తున్న చిన్నారులు ఫొటో: భాస్కరాచారి, మహబూబ్‌నగర్‌

 • గుడ్లు ఎదిగే పిల్లల కోసం.. వారికే పెట్టండి.. మీ కోసం కాదు ఫొటో: జె. అజీజ్‌, మచలీపట్నం

 • అద్భుత ప్రదర్శనతో ప్రేక్షకులను ఆలరిస్తున్న కళాకారుల నృత్యం ఫొటో: దేవేంద్ర, హైదరాబాద్‌

 • అన్నా జర భద్రమే.. స్లిప్‌ అయితే అంతే సంగతి ఫొటో: నరసయ్య, మంచిర్యాల

 • లాహిరి లాహిరి లాహిరిలో ఒహో ! జగమే వూగేనుగా వూగేనుగా తూగెనుగా ఫొటో: కంది భజరంగ్‌ ప్రసాద్‌, నల్గొండ

 • చూడముచ్చటగా ఉన్న రంగు రంగుల కోడి పిల్లలు ఫొటో: కంది భజరంగ్‌ ప్రసాద్‌, నల్గొండ

 • బతుకుబండి సాగాలంటే ఇలా తోపుడు బండిపై భిక్షాటన చేయాల్సిందే ఫొటో: కైలాష్‌ కుమార్‌, నిర్మల్‌

 • నుదుట సింధూరంలా ఉదయిస్తున్న సూర్యుడు ఫొటో: సతీష్‌ కుమార్‌, పెద్దపల్లి

 • ఈనాటి ఈ బంధం ఏనాటిదో అంటూ.. సెల్ఫీ తీసుకుంటున్న నవ వధువులు ఫొటో: సతీష్‌ కుమార్‌, పెద్దపల్లి

 • అమ్మా.. నేనున్నా అని భరోసా ఇస్తున్న మంత్రి హరీశ్‌ రావు ఫొటో: కె. సతీష్‌, సిద్దిపేట

 • అమ్మా బెలైల్లినాదో.. గ్రంధాలయ వారోత్సవాల ముగింపులో చిన్నారుల నృత్యం ఫొటో: బి. శివ ప్రసాద్‌, సంగారెడ్డి

 • ట్రెండు మారింది.. ట్రాక్టర్‌కి గెదేను కట్టి తీసుకెళ్తున్న రైతన్న ఫొటో: అనమాల యాకయ్య, సూర్యాపేట

 • చూపులు కలిసిన శుభవేళ.. సినీప్రముఖులు నమిత, వీరేందర్‌ చౌదరిల పెళ్లి ఫొటో: సుబ్రమణ్యం, తిరుపతి

 • రంగంలో దిగితే వెనక్కడు వేసే ప్రసక్తే లేదు.. విజయమో.. వీరస్వర్గమో ఫొటో: సుబ్రమణ్యం, తిరుపతి

 • హెల్మెట్‌పై వైఎస్‌ఆర్‌ బొమ్మ వేసుకుని ప్రయాణిస్తున్న అభిమాని ఫొటో: చక్రపాణి, విజయవాడ

 • మా పిల్లలకు న్యాయం చేయండని.. సెల్‌ టవర్‌ ఎక్కిన ఫాతిమా విద్యార్థి తండ్రి ఫొటో: చక్రపాణి, విజయవాడ

 • అలసితివా.. సొలసితివా నలుగురిలో నువ్వు ఓ చిన్నారి అంజనేయ ఫొటో: కిశోర్‌, విజయవాడ

 • ప్లీజ్‌.. ఎగిరి ఎగిరి అలసిపోయ్యా.. నన్ను కాసేపు లాగవా ఫొటో: రూబెన్‌, విజయవాడ

 • గ్రామోత్సవ్‌లో హీరోయిన్‌ రకుల్‌ హచ్‌ చల్‌ ఫొటో:మోహన్‌ రావు, విజయనగరం

 • సెర్ప్‌ ఉద్యోగుల బిక్షాటన ఫొటో : యాది రెడ్డి, వనపర్తి

 • అన్నలు జరభద్రమే.. కాలు జరితే అంతే ఫొటో: యాదిరెడ్డి, వనపర్తి

 • చీమల దండు కాదండోయ్‌.. సీఎం కాన్వాయ్‌ ఫొటో: శివ కుమార్‌ యాదాద్రి

మరిన్ని ఫొటోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top