
తమ్ముడు నాన్ను వదులూ..! లేక పోతే కుమ్మితే ప్రాణం పోతుంది సుమా..! (ఫోటో: ఎండి రఫీ, తిరుపతి)

నువ్వా.. నేనా.. అనే సంక్రాంతి పోరులో కోడి పుంజులు..! ( ఫోటో: రియాజ్, ఏలురు)

శభాష్ నాన్న నువ్వు.. మా మనసు గెలిచావ్..(ఫోటో: వీరేష్, అనంతపురం )

అందాల భామ శ్రీయాతో సెల్ఫీ.. ఎప్పటికీ ప్రత్యేకమే..! (ఫోటో: ఎస్ ఎస్ ఠాకుర్, హైదరాబాద్)

ఓ అమ్మా.. రైలు కదులుతోంది.. లోపలికి వెళ్లూ.. ( ఫోటో: ప్రసాద్ గరగ, రాజమండ్రి)

స్పీడ్ బోట్‌తో కృష్ణా నదిలో చక్కర్లు కొడుతూ.. యువకుని విన్యాసం.. ( ఫోటో: విజయ కృష్ణ, అమరావతి)

అయ్యో దేవుడా..! ఇక మాకు ఆహారం ఎలా..! ( ఫోటో: విజయ కృష్ణ, అమరావతి)

ఆహ్లాదకరమైన సాయంత్రం.. కన్నుల పండగలా అస్తమిస్తున్న భానుడు..! ( ఫోటో: బాషా, అనంతపురం)

వికేంద్రీకరణ పాలనకు వీరుడు.. సంక్షేమానికి సారథి.. మా అభివృద్ధి నాయకుడా ఇదే మా పాలాభిషేకం.. ( ఫోటో: బాషా, అనంతపురం)

కరుకైన కండలతో బండలనైనా అవలీలగా ఎత్తేస్తాం..! ( ఫోటో: బాషా, అనంతపురం)

ఏ పోటీలకైనా మా వైకల్యం అడ్డుకాదు.. మేము గెలుస్తాం.. (ఫోటో: వీరేష్, అనంతపురం )

చిన్నా.. నీ సంకల్పం ముందు గమ్యం చిన్నదే.. (ఫోటో: వీరేష్, అనంతపురం )

నా కళ్ల అద్దాలపై మీరంతా.. కలర్‌ఫుల్‌గా కనిపిస్తున్నారు.. ! (ఫోటో: వీరేష్, అనంతపురం )

మహిళల చట్టాలకు.. ‘దిశా’ నిర్దేశం ఈ సాక్షి సంచిక.. ( ఫోటో: సంపత్, భూపాల్‌పల్లి)

రైతన్నను ఆదుకునే జగనన్నా.. నీ చల్లని పాలనతో మెండుగా పండిన మా పంటతోనే నీకు అభిషేకం.. (ఫోటో: రామ్‌గోపాల్‌రెడ్డి, గుంటూరు)

రంగు రంగుల పతంగులు.. ఆకాశమంత ఉత్సవం.. ( ఫోటో: బాల స్వామి, హైదరాబాద్)

నాట్య విన్యాసంలో.. సరిలేరు నీకెవ్వరు.. ( ఫోటో: బాల స్వామి, హైదరాబాద్)

ద్రాక్ష ఫెస్టివల్ ( ఫోటో: కే. రమేష్ బాబు, హైదరాబాద్)

ఇది పూర్తి అయితే పర్యటక జోరు ఆపలేము..! (ఫోటో: రాజేశ్ రెడ్డి, హైదరాబాద్)

సరికొత్తగా మారిన ‘స్మార్ట్’ ఓటింగ్..! (ఫోటో: సాయి దత్త, హైదరాబాద్)

ఉత్సాహంగా ఓటు వేసిన వృద్ధురాలితో యువతలు..! (ఫోటో: సాయి దత్త, హైదరాబాద్)

మీ నాట్యం, అభినయం.. రెండూ ప్రేక్షకులకు కనువిందే..! ( ఫోటో: సురేశ్ కుమార్)

అయ్య బాబోయ్..! ఎన్నికల ప్రచారానికి కొండెంగలను కూడా వదలలేదు..! (ఫోటో: వేణు గోపాల్, జనగాం)

పొగమంచు ఎంత ఉన్నా.. మా ఉదయపు నడక ఆగదు..! (ఫోటో: వేణు గోపాల్, జనగాం)

పొగమంచుకు ఆగితే.. నా జీవనం సాగదు.. (ఫోటో: వేణు గోపాల్, జనగాం)

ఎన్నికల ప్రచారంలో సత్యవతి అక్క డప్పు దరువు.. టీఆర్‌ఎస్ కార్యకర్తల ఉత్సాహం.. ( ఫోటో: దశరథ్, కొత్తగూడెం)

అన్నా గుర్తుపెట్టుకో.. నీ ఓటు అమ్ముకోకుండా.. ఆత్మగౌరవం కాపాడుకో.. ( ఫోటో: దశరథ్, కొత్తగూడెం)

ఎంత తోసినా ముందుకు పోవడం లేదు.. అయితే మేం గెలిచేదెలా..! ( ఫోటో: రాజు రాదారపు, ఖమ్మం)

బంతిపూల తోటతో మా బతుకు బంగారమే..! (ఫోటో: హుస్సేన్, కర్నూలు)

మా నిరసన గళం.. ఢిల్లీ పెద్దలకు తెలియాలి.. (ఫోటో: హుస్సేన్, కర్నూలు)

ఎందుకయ్యా బాబు.. మా కర్నూలు న్యాయరాజధానికి అడ్డు తగులుతున్నావ్.. ( ఫోటో: శ్రీనివాసులు, కర్నూలు)

మంచి నాయకుని కోసం ఎంత కష్టమైనా ఓటు వేస్తా.. ( ఫోటో: నర్సయ్య, మంచిర్యాల)

అశేష భక్త జనసందోహంలో.. భగవంతుని ఊరేగింపు.. (ఫోటో: సుధాకర్, నాగర్ కర్నూల్)

ఎన్నికల ప్రచారంలో ఉత్సాహంగా టీ కలుపుతూ.. ఓట్లు అడుగుతున్న ఉత్తమ్.. ( ఫోటో: భజరంగ్ ప్రసాద్, నల్గొండ)

మా వద్దకు డబ్బుతో రావద్దు.. మా ఓట్లు అమ్ముకోము.. ( ఫోటో: భజరంగ్ ప్రసాద్, నల్గొండ)

ఓటు వేశాను.. ఇక ఎవరు గెలుస్తారో చూడాలి..! ( ఫోటో: భజరంగ్ ప్రసాద్, నల్గొండ)

నేను ఓటు వేశాను.. మీరు కూడా ఓటు వేసిరండి..! ( ఫోటో: భజరంగ్ ప్రసాద్, నల్గొండ)

అమ్మా..! ఫోటో బాగా రావాలి..! ( ఫోటో: కమలాకర్, నెల్లూరు)

సాయంకాలం పెన్నమ్మ ఒడిలో.. కనువిందు చేస్తున్న భానుడి సోయగం.. ( ఫోటో: కమలాకర్, నెల్లూరు)

భానుడు అస్తమించు వేళ.. పడవ తిరుగు ప్రయాణం.. ఆ దృశ్యం ఎంత బాగుందో..! ( ఫోటో: కమలాకర్, నెల్లూరు)

ఈ ఫలహారం మీకోసమే సార్..! ( ఫోటో: కమలాకర్, నెల్లూరు)

ఈ సెల్ఫీతో.. మా ఓటు ఓ జ్ఞాపకంగా నిలిచిపోవాలి..! (ఫోటో: రాజ్ కుమార్, నిజామాబాద్)

ఒళ్లంతా పసుపు బండారితో భగవంతుని పూనకం.. ( ఫోటో: సతీష్, సిద్దిపేట)

నాకు పాములంటే భయం లేదు..! ఏ పాము అయినా నా ముందు తోక ముడవాల్సిందే..! ( ఫోటో: సతీష్, సిద్దిపేట)

రాష్ట్ర అభివృద్ధి కోసమే మూడు రాజధానులు.. అది జగనన్న మదిలో మెరుపులాంటి ఆలోచన.. ( ఫోటో: జయ శంకర్, శ్రీకాకుళం)

ఎప్పుడూ ఒకేలా కూర్చోవడం ఏంటని.. అందుకే ఇలా ..! (ఫోటో: మోహన్ కృష్ణ, తిరుపతి)

నిజమా.. శిల్పమా..! అశ్చర్యంగా ఉందే..! (ఫోటో: మోహన్ కృష్ణ, తిరుపతి)

ఆహా..! ఒకరిని మించి ఒకరు.. బొమ్మల వలె ఉన్నారు..! (ఫోటో: మోహన్ కృష్ణ, తిరుపతి)

నిజమా.. శిల్పమా..! అశ్చర్యంగా ఉందే..! (ఫోటో: మోహన్ కృష్ణ, తిరుపతి)

ఎమైనా ఈ ఎద్దులను పట్టుకుంటాం..! (ఫోటో: ఎండి రఫీ, తిరుపతి)

నిండు జీవితానికి రెండు చుక్కలు.. (ఫోటో: కిషోర్, విజయవాడ)

అరటికాయలే నా జీవితానికి ఉపాధి.. (ఫోటో: కిషోర్, విజయవాడ)

గంభీరంగా కనిపిస్తుంది..! నిజమైన పులినా..! (ఫోటో: కిషోర్, విజయవాడ)

అందమైన వలస కొంగల ఆహారపు వేట.. ( ఫోటో:లక్ష్మీ పవన్, విజయవాడ)

దేవాలయం గాలి గోపురం అంచున భానుడి కాంతి.. ( ఫోటో:లక్ష్మీ పవన్, విజయవాడ)

చేపల వేట..! మా జీవన మార్గం.. ( ఫోటో:లక్ష్మీ పవన్, విజయవాడ)

పండగపూట హరిదాసుల సందడి..! ( ఫోటో: సత్యనారాయణ, విజయనగరం)

మేం గెలిచాం.. ఇక ఆనందానికి హద్దు లేదు..! ( ఫోటో:సత్యనారాయణ, విజయనగరం)

మోడీ మాస్క్‌తో యువకుడు.. ఇదో రకం అభిమానం..! ( ఫోటో: యాదిరెడ్డి, వనపర్తి )