
రాధాకృష్ణులతో సెల్ఫీ ఫొటో : నరసయ్య, మంచిర్యాల

హెచ్‌ఎంఈటీ విద్యార్థినుల ఆటాపాట ఫొటో : శ్రీశైలం, మేడ్చల్

కెవ్వు కేక.. చిలకపచ్చ కోక ఫొటో : అజీజ్, మచిలీపట్నం

వీల్‌చైర్ కోసం ప్రగతిభవన్‌కు వచ్చిన దివ్యాంగుడు ఫొటో : రాజ్‌కుమార్, నిజామాబాద్

వైఎస్‌ఆర్ సీపీ నాయకులను తోసేస్తున్న జన్మభూమి కమిటీ సభ్యులు ఫొటో : అజీజ్, మచిలీపట్నం

బైకెక్కిన రామ, లక్ష్మణ, హనుమాన్ (ఎస్‌వీకే విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాల సందడిలో ఓ చిత్రం) ఫొటో : రవి కుమార్, హైదరాబాద్

తలకు మోపెత్తి.. కర్ర చేత పట్టి.. (ఏలూరులో ఘనంగా సంక్రాంతి సంబరాలు) ఫొటో : రియాజుద్దీన్, ఏలూరు

పంటకు వేళాయె.. ఫొటోగ్రాఫర్ : విజయ్‌కృష్ణ, అమరావతి

గజగజలాడించే చలిలోనూ శ్రమైక జీవనం.. ఫొటో : వీరేశ్, అనంతపురం

హుస్సేన్‌సాగర్ తీరంలో జాతీయ జెండా రెపరెపలు ఫొటో: రమేష్ బాబు, హైదరాబాద్

కేఎల్‌ఎం మాల్ ప్రారంభోత్సవంలో అలరించిన హీరో విజయ్, నటి అనూ ఇమ్మాన్యుయేల్ ఫొటో : ఎస్‌ఎస్ ఠాకూర్, హైదరాబాద్

హజ్ యాత్ర కోసం వక్ఫ్ బోర్డు వద్ద ఎదురుచూపులు ఫొటో: ఏ సురేష్ కుమార్, హైదరాబాద్

క్రీడాకారుల విన్యాసం ఫొటో : వేణుగోపాల్, జనగాం

ఆకాశానికి వలవేసి.. సూర్యుడిని పట్టేస్తాడా..! ఫొటో : దశరథ్, కొత్తగూడెం

ఈ అల్లికను శాస్త్రవేత్తలూ కనిపెట్టలేకపోయారు ఫొటో : దశరథ్, కొత్తగూడెం

అరే.. ఇంతకు మించిన కాలక్షేపం ఉంటుందా..! ఫొటో : మురళీ మోహన్, మహబూబాబాద్

ట్వంటీ-20 మ్యాచ్‌లో హోరాహోరీ ఫొటో : భాస్కరాచారి, మహబూబ్‌నగర్

యాసంగి పనుల్లో రైతు ఫొటో : భాస్కరాచారి, మహబూబ్‌నగర్

అయ్యో.. ఫొటో : అజీజ్, మచిలీపట్నం

వంకాయలో ‘ఓం’ ఫొటో : నరసయ్య, మంచిర్యాల

కత్తిసాము(ఫెన్సింగ్) జాతీయస్థాయి పోటీల్లో క్రీడాకారులు ఫొటో : భజరంగ ప్రసాద్, నల్గొండ

నటి సురభితో స్టెప్పులేసిన హాస్యనటుడు ఆలీ ఫొటో : ప్రసాద్ గారగ, రాజమండ్రి

నీకు ఆకాశమే హద్దురా చిన్నా..! ఫొటో : జయశంకర్, శ్రీకాకుళం

వరి నారు కోసం వినూత్న ప్రయత్నం ఫొటో : శివప్రసాద్, సంగారెడ్డి

వెంకటేశ్వరస్వామి రథోత్సవంలో ప్రత్యక ఆకర్షణగా నిలిచిన పూణే బ్యాండ్ ఫొటో : శివప్రసాద్, సంగారెడ్డి

కళ్లు లేవనే కలత లేదు ఫొటో : భగవాన్, విజయవాడ

రైతు దీనావస్థకు రూపం ఫొటో : భగవాన్, విజయవాడ

సౌర పలకల చెట్టు.. బావుంది కదూ..! ఫొటో : కిషోర్, విజయవాడ

అమరావతి మారథాన్‌లో తళుక్కుమన్న హీరోయిన్లు శాన్వీ, గౌరి ముంజల్ ఫొటో : కిషోర్, విజయవాడ

డాగ్ ఫ్యాషన్ షోలో అలరించిన కుక్క ఫొటో : కిషోర్, విజయవాడ

ఉప్పు చేపలతో ఉప్పెనలా నిరసన ఫొటో : మోహన్ రావు, విశాఖపట్టణం

సాయంసంధ్య వేళలో... ఫొటో : యాదిరెడ్డి, వనపర్తి