11వ వారం మేటి చిత్రాలు

 • నిద్ర లేచింది మహిళాలోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం(ఫోటో: రవికుమార్‌, హైదరాబాద్‌)

 • అన్న జగనన్నా మీవెంటే మేమన్నా (ఫోటో:సత్యనారాయణ మూర్తి, విజయనగరం)

 • డాక్టరమ్మలు వద్దమ్మా నిరసనలు తెలుపుడు (ఫోటో: మోహన్‌రావు,వైజాగ్)

 • అమ్మా నువ్వు చదువు ..నీకు తోడుగా నన్ను ఉండనివ్వు..(ఫోటో:సాయి దత్‌, హైదరాబాద్‌)

 • ఉద్యమం ఇది బడుగు జీవులకు చక్కని మార్గం (ఫోటో :భగవాన్‌,విజయవాడ)

 • నేనే సూపర్‌ మ్యాన్‌...(ఫోటో: మహ్మద్‌ రఫి, హైదరాబాద్‌)

 • దీవించు బాబా..పరీక్షలో గెలుపించు సాయిబాబా(ఫోటో : అరుణ్‌రెడ్డి, అదిలాబాద్‌)

 • సింహమంటి చిన్నోడే...షూటింగ్‌ కొచ్చాడే (ఫోటో: విజయక్రిష్ణ , అమరావతి)

 • ఉందిలే పంటకాలం ముందు ముందునా..(ఫోటో: విజయక్రిష్ణ , అమరావతి)

 • అందాల భామలు...డ్రస్సుతోటి చంపుతుండ్రు(ఫోటో:రియాజుద్దిన్‌, ఏలూరు)

 • మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా...(ఫోటో:అనిల్‌, హైదరాబాద్‌)

 • కట్టు కట్టు ఆస్తి పన్ను కట్టు చీకు చింత ఏదీ ఉండదురా ..(ఫోటో:దయాకర్‌, హైదరాబాద్‌)

 • జోడీ కుదిరింది ప్రక్కనే రమ్మంది...(ఫోటో: దేవేంద్ర, హైదరాబాద్‌)

 • గవర్నర్‌తో బిజీగా ఉన్నాను తర్వాత ఫోన్‌ చెయ్‌ (ఫోటో: నాగరాజు, హైదరాబాద్‌)

 • చిత్రం భళారే చిత్రం..నిజం అనుకుంటేనే విచిత్రం (ఫోటో: నోముల రాజశేఖర్‌ రెడ్డి, హైదరాబాద్‌)

 • పెదవే పలికే మాటల్లోనే తియ్యని మాటే అమ్మ పలికే దేవత అమ్మ (ఫోటో: కె.రమేష్‌బాబు, హైదరాబాద్‌)

 • సహాయం కావాలా బామ్మ..రోడ్డు దాటిస్తాను రామ్మ(ఫోటో:సోమ సుభాష్‌, హైదరాబాద్‌)

 • తళకుమన్నది వెలుగుల తార..నగల మధ్య వలపు సితార(ఫోటో:ఎస్‌.ఎస్‌ ఠాకూర్‌, హైదరాబాద్‌)

 • పండగలా దిగి వచ్చారు..అందానికి అర్థం మీరు..(ఫోటో: వేణుగోపాల్‌, జనగాం)

 • చదవాలమ్మ చదవాలి పాసయ్యేలా చదవాలి(ఫోటో: రమేశ్‌, కడప)

 • దేవుడా..ఓమంచి దేవుడా ...ఎందుకయ్యా పరీక్షలు పెట్టావ్‌(ఫోటో:రాదారపు రాజు, ఖమ్మం)

 • రండి బాబు రండి మసాజ్‌ చేయించుకోండి(ఫోటో: శ్రీనివాసులు, కర్నూలు)

 • కొంచెం ఎత్తుకు ఎదుగురా అని మానాన్న చెప్పాడులే..(ఫోటో:శ్రీనివాసులు, కర్నూలు)

 • గండం గట్టెక్కింది.. ఆనందం ఇక రానుంది ( ఫోటో: మురళీమోహన్,మెదక్‌‌)

 • హాస్య బ్రహ్మ మరవదు నిను తెలుగు సిన్మా (ఫోటో : భాస్కరాచారి, మహబూబ్‌నగర్‌)

 • ఆయ్‌...నేనంటే లెక్కలేదా మీకు (ఫోటో :అజీజ్‌, మచిలీపట్నం)

 • పరీక్ష పేపర్‌ కనిపించేలా చెయ్‌ స్వామీ (ఫోటో : నరసయ్య, మంచిర్యాల)

 • వేయ్‌ చిందెయ్‌ శివమెత్తర సాంబయ్య (ఫోటో :భజరంగ్‌ ప్రసాద్‌, నల్గొండ)

 • తారలు దిగి వచ్చిన వేళ..సెల్ఫీతో స్వాగత మాల (ఫోటో : ఎమ్‌.వి రమణ నెల్లూరు)

 • జలకాలాటలలో... ఏమి హాయిలే అలా(ఫోటో : కైలాస్‌ కుమార్‌, నిర్మల్‌)

 • పాప జాగ్రత్తే పరాకులో పడతావే..(ఫోటో : రాజ్‌ కుమార్‌, నిజమాబాద్‌)

 • తల్లికి తోడుగా కష్టంలో బాసటగా ...(ఫోటో : సతీష్‌ కుమార్‌ ,పెద్దపల్లి)

 • దానం చేయండి..స్వర్గంలో బెర్త్‌ ఖరారు చేసుకోండి (ఫోటో : కె.సతీష్‌ కుమార్‌, సిద్దిపేట్‌)

 • సూర్యడమ్మ సూర్యుడు తొంగి తొంగి చూస్తుండు..(ఫోటో : జయశంకర్‌,శీకాకుళం)

 • వర్షంలో శ్రీమంతుడు..సూటిగా ముందుకు పోతడు(ఫోటో :శివప్రసాద్‌, సంగారెడ్డి)

 • గోడ దూకామన్నది కాదన్న..పరీక్షకు పోయామాలేదా (ఫోటో :యాకయ్య, సూర్యాపేట్‌)

 • ఒక చిలిపి కోడి హుస్సారయ్యింది..పైపులో నీళ్లు టక్కున తాగింది (ఫోటో :మాదవ్‌ రెడ్డి, తాడిపత్రి)

 • నాన్న బైకుపై నిలబడతా..లోకం మొత్తం పసిగడతా (ఫోటో :భగవాన్‌,విజయవాడ)

 • అంజనీ పుత్రుడా..చల్లంగ కాపాడరా..(ఫోటో: కిశోర్‌, విజయవాడ)

 • నీళ్లు పోసి దీన్ని ఎవరు నింపుతారో వారికి బహుమానమోచ్‌(ఫోటో: మోహన్‌రావు,వైజాగ్‌)

 • బొమ్మ చార్మినార్‌..సెల్ఫీకి నేనే తయార్‌(ఫోటో:వరప్రసాద్‌, వరంగల్‌)

 • చల్‌ చల్‌ బండి చలాకి బండి ముందుకు తోయండి(ఫోటో: యాదిరెడ్డి, వనపర్తి)

 • బస్తాలు అడ్డమా ..నీళ్లు పెరిగితే ఇక చూడమ్మా(ఫోటో: కె.శివకుమార్‌ ,యాదాద్రి)

మరిన్ని ఫొటోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top