ఓపెన్‌టాప్ జీప్‌లో జార్జీరెడ్డి చిత్రబృందం సెల్ఫీ ఫోటోల సందడి..
మగ్గం నేస్తున్న ముద్దుగుమ్మ..! (ఫోటో: ఎస్. ఎస్ ఠాకూర్, హైదరాబాద్)
నిమ్మకాయలు కొనండి.. ఆరోగ్యంగా ఉండండి..! (ఫోటో: విజయకృష్ణ, అమరావతి)
త్రిశూలంతో శివభక్తుడి విన్యాసం..! (ఫోటో: దశరథ్, కొత్తగూడెం)
ఇది వాహనాలు వెళ్లే రోడ్డు.. కూరగాయలు పండించే నేలకాదు..! ( ఫోటో: శ్రీనివాసులు, కర్నూలు)
ఎవరిపై వదులుతావయ్యా..! బాగానే బంధించావ్ (ఫోటో: నర్సయ్య, మంచిర్యాల)
ఏం పిల్లలు.. మీ బడి ఎక్కడా..! చలిని కూడా లేక్కచేయకుండా చదువుతున్నారు.( ఫోటో: భజరంగ్ ప్రసాద్, నల్గొండ)
తమ బడి బతకాలంటూ.. కలెక్టర్ కార్యాలయం గేటు ముందు దీనంగా చూస్తున్న విద్యార్థులు.. (ఫోటో: కైలాశ్ కుమార్, నిర్మల్)
మంచు తెరలను చిల్చుకొని ఉదయిస్తున్న భానుడు.. (ఫోటో: సతీష్‌రెడ్డి, పెద్దపల్లి)
హమ్మయ్య..! ఈ పూటకు చెకోడిలతో నా కడుపు నింపేస్తా.. (ఫోటో: యాకయ్య, సిద్దిపేట)
ఎరుపు రంగుతో ఉన్న ఫ్లోర్ ఇటుకలు ఎండబెడుతున్న మహిళ (ఫోటో: లక్ష్మి పవన్, విజయవాడ)
సముద్రంపై రిహార్స్‌ల్స్‌లో విన్యాసాలు చేస్తున్న నావీ పేరాగ్రైడర్స్.. (ఫోటో: ఎండీ నవాజ్, విశాఖపట్నం)
పరుగు పందెంలో పతకం సాధించిన ఆనందంలో చిందేస్తున్న వృద్దురాలు..! ( ఫోటో: సత్యనారాయణ మూర్తి, విశాఖపట్నం)
ఈ ట్రాలీయే మా స్కూల్ బస్సు..! (ఫోటో: యాదిరెడ్డి, వనపర్తి)
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి