న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత మహిళల జట్టు ప్రకటన
ఈ సిరీస్‌కు స్టార్ వికెట్ కీపర్ రిచా ఘోష్ దూరం
ఇంటర్ సెకెండ్ ఇయర్ (12th క్లాస్) పరీక్షల కారణంగా తప్పుకున్న రిచా
ఆటతో పాటు ఎడ్యుకేషన్‌ను బ్యాలెన్స్ చేస్తున్న రిచా
2020లో 16 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన రిచా
భారత జట్టులో కీలక ప్లేయర్‌గా కొనసాగుతున్న ఘోష్
టీ20 ప్రపంచకప్-2024లో రాణించలేకపోయిన రిచా
4 మ్యాచ్‌ల్లో కేవలం 19 పరుగులు చేసిన రిచా ఘోష్
డబ్ల్యూపీఎల్‌లో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహిస్తున్న రిచా
తన వికెట్ కీపింగ్ స్కిల్స్‌తో 'లేడి ధోని'గా పేరు గాంచిన రిచా


