భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జాకు అరుదైన గౌరవం దక్కింది.
దుబాయ్ స్పోర్ట్స్ కౌన్సిల్ సానియాను తమ అంబాసిడర్‌గా నియమించింది
కాగా హైదరాబాద్‌కు చెందిన సానియా మీర్జా దుబాయ్‌లో టెన్నిస్ అకాడమీ నెలకొల్పి శిక్షణ ఇస్తోంది
కొడుకు ఇజహాన్‌తో కలిసి ఆమె దుబాయ్‌లో నివసిస్తోంది


