బోర్డర్–గావస్కర్ ట్రోఫీ కోసం ప్రాక్టీస్ మొదలు పెట్టిన టీమిండియా
పెర్త్ వేదికగా నవంబర్ 22 నుంచి ఆసీస్-భారత్ మధ్య తొలి టెస్టు ప్రారంభం
పెర్త్‌లో ఏర్పాటు చేసిన స్పెషల్ ట్రైనింగ్ క్యాంప్‌లో భారత ఆటగాళలు చెమటోడ్చుతున్నారు
స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తన బ్యాటింగ్ ప్రాక్టీస్‌పై ఎక్కువగా దృష్టిపెట్టాడు
కింగ్ కోహ్లికి, సిరాజ్, ఆకాశ్‌దీప్‌లు బౌలింగ్ చేశారు
ఇందుకు సంబంధించిన ఫోటోలు బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది


