టీమిండియా యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ తండ్రయ్యాడు
సర్ఫరాజ్ భార్య రొమానా జహూర్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
చేతిలో కుమారుడితో దిగిన ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేసిన సర్ఫరాజ్
గతేడాది జమ్మూకశ్మీర్‌కు చెందిన రొమానా జహూర్‌ను ఖాన్ వివాహం చేసుకున్నాడు.
కివీస్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భారత జట్టులో సభ్యునిగా సర్ఫరాజ్ ఉన్నాడు.
బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టులో సెంచరీతో సర్ఫరాజ్ చెలరేగాడు.


